Best Mathey Tissot watches for men: చేతికి మ్యాథే-టిస్సోట్ వాచ్ ఉంటే ఆ కిక్కే వేరు! కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు.. మీ రాయల్ పర్సనాలిటీని నలుగురిలో హైలైట్ చేయడానికి ఈ స్విస్ వాచ్‌లు నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండ్ ఏదైనా సరే.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ లుక్ కోరుకునే జెంటిల్‌మెన్ కోసం మార్కెట్లో ఉన్న టాప్-5 మ్యాథే-టిస్సోట్ మెన్స్ వాచ్‌లు ఇవే! రోమన్ న్యూమరల్స్ డిజైన్స్ నుంచి స్టైలిష్ లెదర్ స్ట్రాప్స్ వరకు.. మీ చేతికి అల్ట్రా రిచ్ లుక్ ఇచ్చే ఆ అద్భుతమైన వాచ్‌ల స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్లాసిక్ డిజైన్‌కు నిలువెత్తు రూపం ఈ ‘మ్యాథి III’ సిరీస్. దీని డయల్‌పై.. ఉండే రోమన్ న్యూమరల్స్ వాచ్‌కు అంతులేని అందాన్ని తెచ్చిపెడతాయి. స్లీక్ స్టీల్ లేదా గోల్డ్-టోన్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ వాచ్.. ఫార్మల్ వేర్ , బిజినెస్ మీటింగ్‌లకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మీ చేతికి ఒక క్లాసి , రాయల్ లుక్‌ను ఇస్తుంది.
స్పోర్టీ లుక్ ఉంటూనే.. మరో వైపు క్లాసిక్ సోఫిస్టికేషన్ కోరుకునే.. వారికి ఈ లాగూన్ సిరీస్ అద్భుతంగా ఉంటుంది. మెటాలిక్ బ్రాస్‌లెట్, ఆకర్షణీయమైన డయల్ కలర్స్ (బ్లూ, గ్రీన్, బ్లాక్) దీని ప్రత్యేకత. స్విస్ మేడ్ ప్రెసిషన్‌తో వచ్చే ఈ వాచ్, పార్టీలకు లేదా క్యాజువల్ ఔటింగ్‌లకు వెళ్లినప్పుడు మీ స్టైల్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.
లెదర్ బెల్ట్ వాచ్‌లు ఇష్టపడే వారికైతే మ్యాథే-టిస్సోట్ లెదర్ కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. బ్రౌన్ లేదా బ్లాక్ జెన్యూన్ లెదర్ స్ట్రాప్, క్లీన్ అండ్ సింపుల్ వైట్/బ్లాక్ డయల్ దీని సొంతం. సూట్లు, బ్లేజర్లు లేదా ట్రెండీ ఫార్మల్ డ్రెస్సులపై ఈ వాచ్ ధరిస్తే.. మీ పర్సనాలిటీ చాలా డీసెంట్‌గా , ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది.
బోల్డ్ లుక్ మరియు లగ్జరీ అప్పీల్ కోరుకునే.. పురుషుల కోసం ‘జీయూస్’ సిరీస్ ఒక మాస్టర్‌పీస్. దీని కాంప్లెక్స్ డయల్ డిజైన్ , స్టెయిన్ లెస్ స్టీల్ బిల్డ్ క్వాలిటీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆటోమేటిక్ మూవ్‌మెంట్ ఇష్ట పడే వాచ్ కలెక్టర్లకు ఇది ఒక అరుదైన , విలువైన కలెక్షన్ అని చెప్పొచ్చు.
Also Read: ల్యాప్ ట్యాప్ స్లో అయిందా? ఈ ఒక్క మ్యాజిక్ ట్రిక్‌తో క్షణాల్లో ఫైల్స్ అన్నీ సెట్!
సపరేట్‌గా డే , డేట్ డిస్‌ప్లే కోరుకునే బిజీ ప్రొఫెషనల్స్ కోసం ఈ మోడల్ పర్ఫెక్ట్. మినిమలిస్టిక్ లుక్ కలిగి ఉండి, రోజూ వారీ ఆఫీస్ వేర్‌కు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. స్విస్ క్వార్క్ టెక్నాలజీ కారణంగా టైమ్ కచ్చితత్వంలో దీనికి ఇదే సాటి.
మ్యాథే-టిస్సోట్ వాచ్‌లు కేవలం టైమ్ చూపించే గాడ్జెట్స్ మాత్రమే కావు, అవి మీ అభిరుచికి నిదర్శనం. మీరు గనక ఒక క్లాసిక్, సోఫిస్టికేటెడ్ , టైమ్‌లెస్ డిజైన్ ఉన్న వాచ్ కోసం చూస్తున్నట్లయితే…మ్యాథే-టిస్సోట్ బ్రాండ్ నుంచి మీ మనసుకు నచ్చిన మోడల్‌ను ఎంచుకొని మీ వాచ్ కలెక్షన్‌ను మరింత రిచ్‌గా మార్చుకోండి!