Best Sonos speakers on Amazon: మ్యూజిక్ వినేటప్పుడు ప్రతి చిన్న ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్ కూడా క్లియర్‌గా వినపడాలా? సినిమా చూసేటప్పుడు.. థియేటర్ లెవెల్ వైబ్స్ రావాలా? అయితే మీకు కావాల్సింది నార్మల్ స్పీకర్లు కాదు, గ్లోబల్ ప్రీమియం ఆడియో లీడర్ ‘Sonos’ స్పీకర్లు! బ్లూటూత్‌తో పాటు హై-క్వాలిటీ వై-ఫై కనెక్టివిటీ, స్మార్ట్ వాయిస్ కంట్రోల్స్ కలిగిన 5 బెస్ట్ సోనోస్ స్పీకర్లు ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ ఆడియోను ఇష్టపడే వారి కోసం ఆ టాప్ 5 మోడల్స్, వాటి ఫీచర్లు , ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడియో ఇండస్ట్రీలో ఆపిల్ లాంటి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే బ్రాండ్ ‘Sonos’. వీటి కనెక్టివిటీ, ఎకోసిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒక స్పీకర్ నుంచి మీ ఇల్లంతా మల్టీ-రూమ్ ఆడియో నెట్‌వర్క్‌ను క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
ఇది సోనోస్ బ్రాండ్ నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్ స్మార్ట్ స్పీకర్. చిన్న సైజులో ఉన్నప్పటికీ దీని సౌండ్ అవుట్‌పుట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది నెక్స్ట్-జెన్ అకౌస్టిక్స్ , స్టీరియో సెపరేషన్‌తో వస్తుంది. వై-ఫై, బ్లూటూత్ 5.0 , యూఎస్‌బీ-సి లైన్-ఇన్ సపోర్ట్ ఉన్నాయి. ఇందులో బిల్ట్-ఇన్ వాయిస్ అసిస్టెంట్ కూడా లభిస్తుంది. అమెజాన్‌లో దీని ధర సుమారుగా రూ.29,999 నుంచి రూ. 32,000 మధ్య ఉంటుంది.
మీకు నెక్స్ట్ లెవెల్ స్పేషియల్ ఆడియో ,డాల్బీ అట్మోస్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఇదే బెస్ట్ ఛాయిస్. ఇందులో ఆరు శక్తివంతమైన డ్రైవర్లు ఉన్నాయి, ఇవి సౌండ్‌ను గోడలకు, సీలింగ్‌కు రిఫ్లెక్ట్ చేసి 3D సౌండ్ ఎఫెక్ట్ ఇస్తాయి. ట్రూప్లే ట్యూనింగ్ టెక్నాలజీ ద్వారా మీ రూమ్ సైజుకు తగ్గట్టుగా ఇది సౌండ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. కాగా దీని ప్రీమియం ఫీచర్ల కారణంగా దీని ధర మార్కెట్లో రూ.54,999 నుంచి రూ. 57,500 వరకు ఉంది.
పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీల కోసం ఒక అల్టిమేట్ హోమ్ థియేటర్ సౌండ్‌బార్ కావాలనుకునే వారికి ఇది ఒక డ్రీమ్ డివైజ్. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న ఈ లగ్జరీ సౌండ్‌బార్‌లో 11 హై-పర్ఫార్మెన్స్ డ్రైవర్లు ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ డైలాగ్స్ కోసం ఇందులో ‘స్పీచ్ ఎన్‌హాన్స్‌మెంట్’ ఫీచర్ ఉంది. టీవీ ఆఫ్ ఉన్నప్పుడు దీనిని వై-ఫై మ్యూజిక్ సిస్టమ్‌గా వాడుకోవచ్చు. ఇది లగ్జరీ కేటగిరీ కిందకు వస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.94,999 నుంచి రూ. 99,999 వరకు ఉంటుంది.
ఇంటి లోపలే కాకుండా అవుట్‌డోర్ ట్రిప్స్, పూల్ పార్టీలకు కూడా పనికొచ్చే ఒక లైట్ వెయిట్ పోర్టబుల్ స్పీకర్ ఇది. ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది. అంటే నీటిలో పడినా ఏమీ కాదు. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 10 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ , వై-ఫై రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. పోర్టబుల్ రేంజ్‌లో ఇది రూ.19,999 నుంచి రూ. 21,999 ధరలో లభిస్తోంది.
Also Read: మీ వర్కవుట్ పీక్ లెవెల్‌కు వెళ్లాలా? అయితే ఈ వాచ్‌లపై ఓ లుక్కేయండి!
రోమ్ కంటే పెద్ద సైజు, మరింత పవర్‌ఫుల్ బేస్ , లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి మూవ్ 2 పర్ఫెక్ట్. ఇది ఏకంగా 24 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. దీని అల్ట్రా-డ్యూరబుల్ , వాటర్-రెసిస్టెంట్ డిజైన్ వల్ల అవుట్‌డోర్ క్యాంపింగ్స్‌కు చాలా బాగా సూట్ అవుతుంది. ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్‌లా కూడా వాడుకోవచ్చు. అమెజాన్‌లో దీని ధర దాదాపు రూ.44,999 నుంచి రూ. 47,999 మధ్య అందుబాటులో ఉంది.
సోనోస్ స్పీకర్లు సాధారణ స్పీకర్ల కంటే కాస్త కాస్ట్‌లీ అయినప్పటికీ.. ఇచ్చే ఆడియో క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లకు పెట్టే ప్రతి పైసా వర్త్ అని చెప్పాలి. ప్రీమియం హోమ్ ఆడియో కేటగిరీలో సోనోస్ బ్రాండ్‌కు తిరుగులేదు. మీ బడ్జెట్ ,అవసరాలను బట్టి సరైన మోడల్‌ను సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడే అమెజాన్‌లో ఆర్డర్ చేసి మీ ఆడియో లైఫ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి.