E-Paper
Advertisement

ప్రీమియమ్ లుక్, బడ్జెట్ ప్రైస్! ఫ్యాషనబుల్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లపై సూపర్ డీల్స్

ప్రీమియమ్ లుక్, బడ్జెట్ ప్రైస్! ఫ్యాషనబుల్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లపై సూపర్ డీల్స్
Advertisement

Fire-Boltt Stylish Smartwatches: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైం చూసుకోవడానికో లేక ఫిట్‌నెస్ ట్రాక్.. చేయడానికో మాత్రమే పరిమితం కాలేదు. అది మన రోజు వారీ అవుట్‌ఫిట్‌లో ఒక ముఖ్యమైన ఫ్యాషన్ అనుబంధంగా మారి పోయింది. ముఖ్యంగా ట్రెండీ డిజైన్లు,  మెటాలిక్ ఫినిషింగ్, రీజనబుల్ ధరలతో.. మన మార్కెట్‌లో.. ఫైర్-బోల్ట్ బ్రాండ్ రికార్డు సృష్టిస్తోంది. మీరు కూడా.. మీ లుక్‌కి తగ్గట్టుగా అమెజాన్‌లో లభించే.. మోస్ట్ స్టైలిష్, ఫ్యాషనబుల్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ వాచ్‌ల కోసం చూస్తుంటే.. మీకోసం బెస్ట్ 5 ఆప్షన్ల ఇప్పుడు తెలుసుకుందాం.

5 స్టైలిష్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లు:

1.ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ఆల్ట్రా:

లగ్జరీ డిజైన్, రౌండ్ డిస్ప్లే లవర్స్ కోసం ఈ స్మార్ట్‌ వాచ్ బెస్ట్ వాచ్‌గా నిలుస్తుంది. ఈ వాచ్ మెటాలిక్ బాడీ, షైనీ స్టెయిన్‌ లెస్ స్టీల్ స్ట్రాప్‌తో వస్తుంది. ఇది చేతికి ధరించగానే.. ఒక లగ్జరీ అనలాగ్ వాచ్ వేసుకున్న.. రాయల్ లుక్‌ని ఇస్తుంది. ఇందులో.. 1.39 ఇంచీల HD డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, రోజంతా హెల్త్ ట్రాకింగ్ చేసే ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ ధరలో.. ప్రీమియమ్ ఫినిషింగ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్.

2.ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్:

Advertisement

స్క్వేర్ డయల్స్ ఇష్టపడే టెక్ ప్రియుల కోసం ఈ మోడల్ అమెజాన్‌లో బెస్ట్ సెలర్‌గా కొనసాగుతోంది. దీని కున్న 1.83 ఇంచీల పెద్ద డిస్ప్లే, సిలికాన్ స్ట్రాప్స్ కాంబినేషన్ వల్ల ఇది చాలా క్లాసీగా, స్పోర్టీగా కనిపిస్తుంది. చాలా తేలికగా.. ఉండే ఈ వాచ్‌ను రోజంతా వేసుకున్నా అసౌకర్యంగా అనిపించదు. ఏఐ వాయిస్ అసిస్టెంట్, క్లియర్ బ్లూటూత్ కాలింగ్, IP67 వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ ఫ్యాషన్‌ను, ఫంక్షనాలిటీని సరిగ్గా మేళవించింది.

3.ఫైర్-బోల్ట్ రైజ్ :

వింటేజ్, మోడ్రన్ స్టైల్ కలయిక కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో ఇచ్చిన రోటేటింగ్ క్రౌన్ బటన్ ఈ వాచ్‌కి మరింత రిచ్ లుక్‌ని ఇస్తుంది. 1.85 ఇంచీల పెద్ద క్లియర్ డిస్ప్లే, మెటల్ కేసింగ్, డిజైనర్ స్ట్రాప్స్ వల్ల ఫార్మల్, క్యాజువల్ డ్రెస్సులపైకి ఇది చాలా అట్రాక్టివ్‌గా సెట్ అవుతుంది. ఇందులో ఉన్న బ్లూటూత్ 5.0 సపోర్ట్ వల్ల ఫోన్ కాల్స్ చాలా వేగంగా, ఎలాంటి సమస్య లేకుండా కనెక్ట్ అవుతాయి.

4. ఫైర్-బోల్ట్ టాక్ రౌండ్: 

Advertisement

కొంచెం డిఫరెంట్‌గా, రౌండ్ క్లాసిక్ మెటాలిక్ లుక్ కోరుకునే.. వారి కోసం ఈ మెషీన్ లాంటి డిజైన్ బాగా ఆకట్టుకుంటుంది. డ్యూయల్ బటన్ కంట్రోల్స్, మంచి మెటల్ బాడీ, లగ్జరీ ఫినిషింగ్ వల్ల ఇది చేతికి వేసుకున్నప్పుడు.. ప్రీమియమ్ కేటగిరీ వాచ్‌లా కనిపిస్తుంది. ఆఫీస్ వేర్ లేదా.. బిజినెస్ మీటింగ్‌లలో ఈ వాచ్ చాలా ప్రత్యేకమైన ఇంప్రెషన్‌ను ఇస్తుంది. హెల్త్ మానిటరింగ్‌తో.. పాటు మల్టిపుల్ వాచ్ ఫేసెస్ దీని సొంతం.

Also Read: బిజినెస్‌కైనా, ఇంటికైనా పర్ఫెక్ట్! టాప్ డీప్ ఫ్రీజర్ల లిస్ట్ మీ కోసం

5.ఫైర్-బోల్ట్ నింజా ఎక్స్ రింగ్:

ట్రెండీ వైబ్స్ కోరుకునే.. యూత్ కోసం ఇది సరి కొత్త స్టైలిష్ ఆప్షన్. భారీ.. 1.96 ఇంచీల ఫుల్ టచ్ డిస్ప్లే.. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. వచ్చే ఈ స్మార్ట్‌ వాచ్ ఫ్యూచరిస్టిక్ లుక్‌ని అందిస్తుంది. స్మార్ట్‌ ఫోన్ నోటిఫికేషన్లు, హెల్త్ సూట్, 500కి పైగా వాచ్ ఫేసెస్ ఉండటం వల్ల మీ మూడ్‌ని.. బట్టి వాచ్ లుక్‌ని ఈజీగా మార్చుకోవచ్చు. అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తూ ట్రెండింగ్ డిజైన్‌తో దూసుకుపోతున్న ఈ స్మార్ట్‌వాచ్‌లలో మీ స్టైల్ తగిన.. దానిని ఎంచుకుని మీ స్టైల్ స్టేట్‌మెంట్‌ను మార్చుకోండి.

Related News

రూ.10,000 లోపే 5G ఫోన్? Lava Bold N4 Proపై భారీ అంచనాలు.. ఫీచర్లు ఇవే!

Moto Buds 2 Fusion వచ్చేస్తోంది.. 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!

రూ.500 లోపే అదిరిపోయే సౌండ్‌బార్.. తక్కువ ధరలో సూపర్ మ్యూజిక్

వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

Big Stories

Advertisement
×