E-Paper
Advertisement

ఈ పోర్టబుల్ బ్లెండర్‌తో..హెల్దీ జ్యూస్, స్మూతీలు క్షణాల్లో రెడీ

ఈ పోర్టబుల్ బ్లెండర్‌తో..హెల్దీ జ్యూస్, స్మూతీలు క్షణాల్లో రెడీ
Advertisement

BlendLife JOSH portable blender: ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోరుకునే వారికి తాజాగా జ్యూసులు తయారు చేసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ అయిపోయింది. ప్రముఖ ‘మేడ్ ఇన్ భారత్’ బ్రాండ్ నుంచి వస్తున్న ‘బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్’ కేవలం రూ.998 ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. 380ml కెపాసిటీ, 1200mAh బ్యాటరీ, ISI సర్టిఫికేషన్‌తో వస్తున్న ఈ మినీ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..

1.డిజైన్, మేడ్ ఇన్ భారత్ క్వాలిటీ:

ఈ పోర్టబుల్ బ్లెండర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, మల్టీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పూర్తిగా మన దేశంలో తయారైన ‘మేడ్ ఇన్ భారత్’ ఉత్పత్తి కావడంతో నాణ్యత విషయంలో.. నమ్మకం కలుగుతుంది. అంతేకాకుండా.. ఇది ISI సర్టిఫైడ్ కలిగి ఉండటం సేఫ్టీ అని చెప్పొచ్చు. దీన్ని మీ ట్రావెల్ బ్యాగ్‌లో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

2.100W పవర్, 380ml కెపాసిటీ:

Advertisement

చిన్న సైజులో ఉన్నప్పటికీ, ఇందులో.. 100W పవర్ కలిగిన మోటార్‌ను అమర్చారు. ఇది పండ్లు, కూరగాయలను త్వరగా బ్లెండ్ చేసి చక్కటి స్మూతీగా మారుస్తుంది. దీని జార్ కెపాసిటీ 380ml ఉండటం వల్ల ఒక సారికి సరిపడే.. తాజా జ్యూస్ లేదా మిల్క్‌షేక్ ఈజీగా తయారవుతుంది. అరటి పండ్లు, మామిడి పండ్లు, ఆపిల్స్ వంటి వివిధ రకాల పండ్లతో.. ప్రయాణాల్లో కూడా క్షణాల్లో జ్యూస్ తయారు చేసుకోవచ్చు.

3.1200mAh బ్యాటరీ, ఛార్జింగ్:

Advertisement

ఈ డివైస్‌లో 1200mAh రీఛార్జబుల్ బ్యాటరీని పొందుపరిచారు. దీనికి కరెంట్ ప్లగ్ లేదా పెద్ద వైర్లతో.. పని లేదు. మీ మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదా ల్యాప్ టాప్ సహాయంతో దీన్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే ప్రయాణాల్లో జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్స్ తయారు చేసుకోవడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది.

Also Read: రూ.482కే..పోర్టబుల్ జ్యూసర్, వెంటనే కొనేయండి

4.క్లీనింగ్, ధర:

సాధారణ మిక్సర్లను శుభ్రం చేయడం పెద్ద పని. కానీ ఈ బ్లెండ్‌ లైఫ్ జోష్ బ్లెండర్‌ను శుభ్రం చేయడం చాలా ఈజీ. కొద్దిగా నీరు పోసి ఒక సారి ఆన్ చేస్తే అది ఇట్లే క్లీన్ అవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. మార్కెట్లో ఇది కేవలం రూ.998కే లభిస్తుంది. కాబట్టి బడ్జెట్ ధరలో.. బెస్ట్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.  బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి స్టూడెంట్స్ కు ట్రావెలర్స్ కు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

తక్కువ బడ్జెట్‌లో.. ఐఎస్‌ఐ సర్టిఫైడ్, మేడ్ ఇన్ భారత్ నాణ్యతతో లభించే బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్ ప్రతి ఒక్కరి ఇంట్లో.. ఉండదగ్గ చక్కటి గ్యాడ్జెట్. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. ప్రయాణాల్లోనూ ఫ్రెష్ జ్యూస్ ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్  అని చెప్పొచ్చు.

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×