E-Paper
Advertisement

పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్

పెన్,బ్లూటూత్ కీబోర్డ్ ఫ్రీ! రూ.42,999కే ట్రెండింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్
Advertisement

Brave Ark Android Tablet: రోజురోజుకు మారుతున్న టెక్నాలజీకి తగినట్లుగా మన వర్కింగ్ స్టైల్ కూడా మారుతోంది. ఆఫీస్ వర్క్ అయినా, కాలేజ్ అసైన్‌మెంట్‌లైనా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లే గ్యాజెట్స్ వైపు యూత్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా.. ఇదే ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి అడుగుపెట్టింది ‘Brave Ark (SmartChoice) Android Tablet’. కేవలం ట్యాబ్ మాత్రమే కాకుండా, దీంతో పాటు స్టైలస్ పెన్ , బ్లూటూత్ కీబోర్డ్ కాంబో వస్తుండటం దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రూ. 42,999 ధర కేటగిరీలో ఇది మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు లేదా క్రియేటివ్ డిజైనింగ్ కోసం ఒకే డివైజ్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీని ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ ట్యాబ్ చూడటానికి ఎంతో స్లీక్‌గా, ప్రీమియం లుక్‌లో వస్తుంది. దీని పెద్ద స్క్రీన్ వీడియోలు చూసేటప్పుడు, గేమింగ్ సమయంలో కూడా మంచి విజువల్ ఫీల్ ఇస్తుంది. ఆన్‌లైన్ మీటింగ్‌లు అటెండ్ అయ్యే వారికి, సినిమాలు చూసే వారికి ఈ డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది. స్లిమ్ బాడీ కారణంగా దీన్ని బ్యాగులో సర్దుకోవడం చాలా ఈజీ.

పెన్, బ్లూటూత్ కీబోర్డ్ అడ్వాంటేజ్:

Advertisement

ఈ ప్యాకేజ్‌లో లభించే స్టైలస్ పెన్ ఆర్టిస్టులకు, నోట్స్ రాసుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. పెన్‌తో.. రాసేటప్పుడు పేపర్ మీద రాసినంత సహజమైన అనుభవం కలుగుతుంది. ఇక దీంతో పాటు వచ్చే బ్లూటూత్ కీబోర్డ్ ఈ ట్యాబ్లిట్‌ను ఇన్‌స్టంట్‌గా మినీ ల్యాప్‌ టాప్‌లా మార్చేస్తుంది. టైపింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా పని చేస్తుంది. ఆఫీస్ డాక్యుమెంట్స్ తయారు చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్:

ధర రూ. 42,999 ఉన్న ఈ ట్యాబ్‌లో పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి లాగ్ సమస్యలు లేకుండా ఇది చాలా వేగంగా పని చేస్తుంది. ఒకే సమయంలో రకరకాల యాప్స్ ఓపెన్ చేసినా సిస్టమ్ స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే ఇందులో.. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని వాడొచ్చు.

Advertisement

Also Read: బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కావాలా? ఈ ఇయర్ బడ్స్‌ ట్రై చేయండి!

ఎవరికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్?

మీరు స్టూడెంట్ అయి ఉండి ఆన్‌ లైన్ క్లాసులు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవాలన్నా.. లేదా ప్రొఫెషనల్ అయి ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ మేనేజ్ చేయాలన్నా ఈ మోడల్ ట్యాబ్ చక్కగా స రిపోతుంది. కీబోర్డ్, పెన్ అదనంగా కొనే పని లేకుండా బాక్స్‌లోనే వస్తుండటం దీనికి ఉన్న మరో ప్లస్ పాయింట్. బడ్జెట్‌లో ఆల్-ఇన్-ఒక డివైజ్ కోరుకునే వారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు!

Related News

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×