E-Paper
Advertisement

విశ్వనాథ్ అండ్ సన్స్‌…అచ్చం అలాగే ఉందే!

విశ్వనాథ్ అండ్ సన్స్‌…అచ్చం అలాగే ఉందే!
Advertisement

Viswanath & Sons Story:సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ & సన్స్ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్ళని కొల్లగొడుతుంది.

కథ ఏంటంటే 

కథ విషయానికి వస్తే సంజయ్ విశ్వనాథ్ ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త, పైగా రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడలిస్ట్.అయితే తన తండ్రి విశ్వనాథ్ (రాజీవ్ మీనన్ )తల్లి రాధిక నే కాకుండా రవీనా టాండన్ ని పెళ్లి చేసుకోవడంతో పెళ్ళంటేనే విరక్తి చెందుతాడు సంజయ్.దాంతో నలబై ఏళ్ళు వచ్చినా పెళ్లి లేకుండా ఉండిపోతాడు.

Advertisement

అయితే వారసులు లేరన్న తల్లి బాధ చూడలేక సరోగసీ ద్వారా ఒక బాబుకి జన్మనిస్తాడు.అయితే ఊహించని విధంగా బాబుకు బోన్ మ్యారో చేయించాల్సి రావడంతో ఆ బాబుని కన్న మ్యాడీని కన్న మ్యాడీని ఇండియా రప్పిస్తాడు విశ్వనాథ్.ఇక వచ్చాక మ్యాడీ తనకన్నా ఇరవై ఏళ్ళు పెద్ద వాడు అయిన సంజయ్ తో ప్రేమలో పడటం,ఆ తర్వాత అతన్ని వదిలి ఇండియా నుండి వెళ్లనని మొండి పట్టు పట్టడం,చివరగా కోర్టు మెట్లు ,సవతి తల్లి వల్ల పెళ్లికి దూరమైన సంజయ్ ఏం చేశాడు ,సంజయ్ ,మ్యాడీ కలిసి పెళ్లి చేసుకున్నారా అనేదే సినిమా.

ఈ కథ విజయ్ జీవితానికి దగ్గర ?

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కథ దళపతి విజయ్ జీవితానికి దగ్గరగా ఉందన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.అవును … సూర్య తండ్రి విశ్వనాథ్ (రాజీవ్ మీనన్ )పాత్ర విజయ్ ని పోలి ఉందని , ఇక సంజయ్ తల్లిగా చేసిన రాధిక పాత్ర విజయ్ వైఫ్ సంగీతని, సంజయ్ పాత్ర విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ని,విశ్వనాథ్ జీవితంలోకి వచ్చిన రవీనా టాండన్ పాత్ర త్రిష ని పోలి ఉందంటూ ఇపుడు నెట్టింట మీమ్స్ పేజీలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మేకర్స్ క్లారిటీ ఇస్తారా ?

Advertisement

పైగా సంజయ్ పేరు జేసన్ సంజయ్ పేర్లు కూడా కలిశాయని, విశ్వనాథ్ కి లాగే విజయ్ లైఫ్ లో సంగీత, త్రిష అనే ఇద్దరు మహిళలు ఉన్నారంటూ విశ్లేషిస్తున్నారు.ఇక మరికొందరు ఇదేదో యాదృచ్చికంగా జరిగి ఉంటుందే తప్ప కావాలని వెంకీ కథ రాసి ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.

also read :బండ్ల గణేష్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి..వీడియో వైరల్

ఏది ఏమైనా దళపతి తమిళ నాట సీయం సీటు ఎక్కినప్పటి నుండి విజయ్ ,త్రిషలు ఏదో ఒక విధంగా మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నారు. మరి ఇలా కావాలనే వెంకీ కథని డిజైన్ చేసాడా లేక అనుకోకుండా ఇలా కుదిరిందా అన్నది మేకర్స్ బయటకి చెబితే కాని తెలిసేలా లేదు.చూడాలి ముందు ముందు ఏమైనా దీనిపై కామెంట్ చేస్తారేమో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×