E-Paper
Advertisement

రూ.1,899కే..అద్భుతమైన జ్యూసర్ మిక్సర్, ఫుల్ రివ్యూ ఇదిగో!

రూ.1,899కే..అద్భుతమైన జ్యూసర్ మిక్సర్, ఫుల్ రివ్యూ ఇదిగో!
Advertisement

Crompton BlendX 500W Juicer Mixer Grinder: ప్రతిరోజూ వంటగదిలో.. పనులు అంటే ఎవరికైనా కాస్త కష్టంతో కూడుకున్న పనే.. ముఖ్యంగా మసాలాలు రుబ్బడం, జ్యూసులు చేసుకోవడం వంటి పనులకు సరైన మిక్సీ లేకపోతే సమయం చాలా వృధా అవుతుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా ప్రముఖ బ్రాండ్ క్రంప్టన్ నుంచి అద్భుతమైన జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ మార్కెట్లోకి వచ్చింది. బెస్ట్ క్వాలిటీతో వచ్చిన క్రంప్టన్ బ్లెండ్‌ఎక్స్ 500 డబ్ల్యూ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని స్టైలిష్ బ్లాక్ కలర్ డిజైన్‌తో.. ఇది వంటగదికి సరి కొత్త లుక్‌ను ఇస్తుంది. ఈ మిక్సర్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రంప్టన్ బ్లెండ్‌ఎక్స్ 500డబ్ల్యూ జ్యూసర్ మిక్సర్:

మోటార్ :

ఈ మిక్సర్ గ్రైండర్ గురించిన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దీని మోటార్ గురించి. ఇందులో 500 వాట్ల మోటార్‌ను వాడరు. కాబట్టి ఇది రోజువారీ వంట పనులను చాలా సులువుగా పూర్తి చేస్తుంది. చట్నీలు చేయడం, పొడులు చేసుకోవడం, జ్యూసులు పిండడం వంటి పనులను ఇది నిమిషాల వ్యవధిలో చేస్తుంది. మోటార్ వేడెక్కకుండా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు. కాబట్టి దీనివల్ల మెషీన్ లైఫ్ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది.

4 జార్లు:

Advertisement

ఈ క్రంప్టన్ మోడల్ మెయిన్ హైలైట్ ఇందులో లభించే.. 4 జార్లు (4 Jars). మార్కెట్లో సాధారణంగా 3 జార్లు మాత్రమే వస్తుంటాయి. కానీ ఈ బ్లెండ్‌ఎక్స్ మోడల్‌లో జ్యూసర్ జార్‌తో పాటు మరో.. మూడు వివిధ సైజుల్లో ఉండే జార్లు లభిస్తాయి. దీని వల్ల పెద్ద కుటుంబాలకైనా లేదా చిన్న అవసరాలకైనా అవసరానికి తగ్గట్టు జార్లు వాడొచ్చు. పండ్లు, కాయగూరల నుంచి ఫ్రెష్ జ్యూస్‌లను ఈజీగా.. వేరు చేయడానికి జ్యూసర్ జార్ అద్భుతంగా పని చేస్తుంది.

డిజైన్ :

క్రంప్టన్ బ్రాండ్ అంటేనే.. నాణ్యతకు మారు పేరు. ఈ మిక్సర్ గ్రైండర్ బాడీ ప్రీమియం ప్లాస్టిక్‌తో తయారైంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. బ్లేడ్లు అత్యంత నాణ్యమైన స్టెన్‌లెస్ స్టీల్‌తో.. తయారై ఉండటం వల్ల ఎంత గట్టి పదార్ధాలనైనా ఇవి మెత్తగా గ్రైండ్ చేస్తాయి. అంతే కాకుండా దీనిలో యాంటీ-స్కిడ్ ఫీట్ ఉండటం వల్ల మిక్సీ ఆన్ చేసినప్పుడు కదలడకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది.

Advertisement

Also Read: రియల్‌మీ టీవీపై భారీగా డిస్కౌంట్..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు

ధర :

సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ అద్భుతమైన మిక్సీని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అన్ని ట్రెండీ ఫీచర్లు, 4 జార్ల సౌకర్యంతో వస్తున్న ఈ క్రంప్టన్ బ్లెండ్‌ఎక్స్ 500డబ్ల్యూ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ మార్కెట్లో కేవలం రూ. 1,899 ధర వద్దే లభిస్తుంది. ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. మంచి ఆప్షన్ దొరకడం కష్టమనే చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలు, నాణ్యత కోరుకునే ప్రతి ఒక్కరి వంటగదికి ఈ క్రంప్టన్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఇంకెందుకు ఆలస్యం ఇక మీ వంట పనులను టెన్షన్ ఫ్రీగా మార్చుకోండి!

Related News

బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!

నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ

పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!

కొత్త ఇంటికి మారుతున్నారా?బడ్జెట్‌లోనే.. వాషింగ్ మెషీన్స్

రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

షావోమీ స్మార్ట్ అక్వేరియం.. చేపలు తెచ్చి వేస్తే చాలు.. మిగతాదంతా ఇదే చూసుకుంటుంది!

జియో ప్రైమ్ రీలాంచ్.. రూ.300తో టారిఫ్ పెంపు నుంచి ఉపశమనం, రూ.600 క్యాష్‌బ్యాక్!

iPhone 18 Pro రాకముందే షాకింగ్ ఆఫర్.. రూ.22,000 తగ్గిన iPhone 17 Pro ధర!

Big Stories

Advertisement
×