E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రూ.9వేల లోపే స్మార్ట్ టీవీ..300 పైగా ఉచిత లైవ్ ఛానెల్స్‌తో Coocaa 2026 ఎడిషన్ ధమాకా!

రూ.9వేల లోపే స్మార్ట్ టీవీ..300 పైగా ఉచిత లైవ్ ఛానెల్స్‌తో Coocaa 2026 ఎడిషన్ ధమాకా!
Advertisement

Coocaa S4U Pro 32 inch TV price: ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ కొందామంటే.. ఫీచర్లు బాగుంటే ధర ఎక్కువగా ఉంటోంది. ధర తక్కువ ఉంటే క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదు. కానీ.. తక్కువ బడ్జెట్‌లోనే లగ్జరీ లుక్, పవర్‌ఫుల్ సౌండ్, కళ్లకు హాని చేయని స్క్రీన్ ఉంటే ఎలా ఉంటుంది? అవును, మీ కోసమే సరికొత్తగా లాంచ్ అయింది Coocaa S4U Pro 80 cm (32 inch) Smart Coolita TV (2026 Edition). కేవలం రూ. 8,599 లభించే ఈ స్మార్ట్ టీవీ స్పెషాలిటీస్ ఏంటో, ఇందులో ఎలాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా హాల్ లాంటి ఎక్స్‌పీరియన్స్.. బడ్జెట్ ధరలోనే:

Advertisement

ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ కామన్‌గా మారిపోయింది. బెడ్‌రూమ్‌కైనా, చిన్న లివింగ్ రూమ్‌కైనా 32 ఇంచుల టీవీలు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. అయితే.. మార్కెట్లో ఉన్న వందలాది బ్రాండ్స్‌లో సరికొత్త టెక్నాలజీతో, కళ్లు బైర్లు కమ్మే ఫీచర్లతో దూసుకొచ్చింది Coocaa 32S4U Pro. కూకా బ్రాండ్ ఎప్పుడూ తక్కువ ధరలో బెస్ట్ డిస్‌ప్లే క్వాలిటీ ఇవ్వడంలో ముందుంటుంది. ఈ సరికొత్త 2026 ఎడిషన్ కూడా అందుకు మినహాయింపు కాదు.

లుక్ అదిరింది బాస్:
ఈ టీవీని చూడగానే.. మొదటిగా నచ్చేది దీని Narrow Bezel Design (అంటే స్క్రీన్ చుట్టూ ఉండే ఫ్రేమ్ చాలా సన్నగా ఉంటుంది). దీని వల్ల టీవీ ఆన్ చేసినప్పుడు విజువల్స్ బోర్డర్స్ లేకుండా.. చాలా పెద్దగా, థియేటర్ స్క్రీన్‌లా అనిపిస్తాయి. మీ ఇంటి గోడకు తగిలిస్తే ఒక ప్రీమియం లుక్ రావడం గ్యారెంటీ.

Advertisement

సూపర్‌ఫాస్ట్ స్పీడ్:
చాలా బడ్జెట్ టీవీలు ఆన్ అవ్వడానికి, యాప్స్ లోడ్ అవ్వడానికి చాలా టైమ్ తీసుకుంటాయి. కానీ ఇందులో Coolita Operating System ని ఉపయోగించారు. ఇది చాలా లైట్-వైట్ , ల్యాగ్-ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. కేవలం 4 సెకన్లలోనే టీవీ బూట్-అప్ (ఆన్) అయిపోతుంది. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్ లాంటి పాపులర్ యాప్స్ ఇందులో చాలా స్మూత్‌గా రన్ అవుతాయి.

ఈ టీవీలోని టాప్ 4 హైలైట్స్:
300+ ఫ్రీ లైవ్ ఛానెల్స్: కేబుల్ కనెక్షన్ లేదా డిష్ లేకపోయినా.. కేవలం వైఫై కనెక్ట్ చేస్తే చాలు, 300 కంటే ఎక్కువ ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోలను ఇందులో డైరెక్ట్‌గా చూసేయొచ్చు.

1.కళ్లకు రక్షణ : గంటల తరబడి టీవీ చూస్తే కళ్లు అలసిపోతాయి. అందుకే కూకా ఇందులో యాంటీ-బ్లూ లైట్, ఫ్లిక్కర్-ఫ్రీ టెక్నాలజీతో పాటు ‘నైట్ మోడ్’ ఇచ్చింది. ఇది స్క్రీన్ నుంచి వచ్చే హానికరమైన బ్లూ లైట్‌ను తగ్గించి కళ్లను కాపాడుతుంది.

2.ధర వింటే షాక్ అవుతారు : ఈ టీవీ ఎంఆర్‌పీ (MRP) రూ. 13,999 అయినప్పటికీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ , రిలయన్స్ డిజిటల్‌లో కేవలం రూ.8,599 ప్రారంభ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు వాడితే దీనిని రూ.7,954 కే సొంతం చేసుకోవచ్చు.

20W పవర్‌ఫుల్ సౌండ్: విడిగా సౌండ్‌బార్ పెట్టాల్సిన అవసరం లేకుండా.. ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో కూడిన 20W లౌడ్‌స్పీకర్లు ఇచ్చారు. దీనివల్ల డైలాగ్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి.

Also Read: రూ.5 వేలలోపు అదిరిపోయే సౌండ్.. మార్కెట్లోకి ఇరగదీసే ఫీచర్లతో ఐటెల్ సౌండ్‌బార్లు!

స్మార్ట్ కంట్రోల్: మీ ఫోన్‌లో ‘Coolink App’ ఇన్‌స్టాల్ చేసుకుని, మీ స్మార్ట్‌ఫోన్‌నే ఈ టీవీకి రిమోట్‌గా మార్చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్లు:
ఇందులో గేమింగ్ కన్సోల్ లేదా సెట్-టాప్ బాక్స్ కనెక్ట్ చేయడానికి 2 HDMI పోర్ట్‌లు, పెన్‌డ్రైవ్స్ కోసం 2 USB పోర్ట్‌లు, అలాగే ఇన్‌బిల్ట్ వైఫై , స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ ఉన్నాయి.

రూ.8,500 బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, స్పీడ్ సాఫ్ట్‌వేర్, ఉచిత లైవ్ ఛానెల్స్ , కళ్లకు సేఫ్టీ ఇచ్చే స్మార్ట్ టీవీ కావాలనుకుంటే Coocaa S4U Pro (32S4U Pro) 2026 Edition వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. తక్కువ పెట్టుబడిలో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.

Related News

ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. సగం ధరకే Mi 20000mAh పవర్‌బ్యాంక్.. అస్సలు మిస్ అవ్వకండి!

హెవీ గేమింగ్,ఆఫీస్ వర్క్ కోసం.. 8GB ర్యామ్‌ ఉన్న రెడ్‌మి కొత్త 5G ప్యాడ్ పూర్తి రివ్యూ!

ఏఐ ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి ఐకూ సరికొత్త Lite మొబైల్!

వర్షం పడినా నో టెన్షన్.. ఐఎఫ్‌బీ టర్బో డ్రైయర్‌తో నిమిషాల్లో బట్టలు డ్రై

రూ.5 వేలలోపు అదిరిపోయే సౌండ్.. మార్కెట్లోకి ఇరగదీసే ఫీచర్లతో ఐటెల్ సౌండ్‌బార్లు!

స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్, 9000mAh భారీ బ్యాటరీ.. రెడ్‌మీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!

Big Stories

×