E-Paper
Advertisement

రూ.889కే స్మార్ట్ వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా!

రూ.889కే స్మార్ట్ వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా!
Advertisement

Drumstone M9 Smartwatch Review 2026: ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలా మందికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా దొరకడం లేదు. జిమ్‌కి వెళ్లాలన్నా, జాగింగ్ చేయాలన్నా మన ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడానికి ఒక మంచి గాడ్జెట్ ఉంటే.. ఆ ఉత్సాహమే వేరు. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లు కొనలేక ఇబ్బంది పడే వారి కోసం Drumstone M9 Smart Watch Band మార్కెట్ లోకి వచ్చేసింది. బెస్ట్ అట్రాక్టీవ్ డిజైన్‌తో, తక్కువ బరువుతో వస్తున్న ఈ స్మార్ట్ బ్యాండ్, స్టైల్‌లోనూ హెల్త్ కేరింగ్‌లోనూ అదుర్స్ అనిపిస్తోంది. మరి ఈ వాచ్ ఫీచర్లు సంబంధించిన వివరాలు తెలుసుకుందామా..

అద్భుతమైన ఫీచర్లు:

Advertisement

హార్ట్ రేట్ మానిటర్ :
మీ హార్ట్ రేట్ ఎప్పుడూ పర్యవేక్షిస్తూ, మీ గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

యాక్టివిటీ ట్రాకర్ & స్పోర్ట్స్ మోడ్స్ :
మీరు రోజువారీ అడుగులు, బర్న్ అయిన కేలరీలు, ప్రయాణించిన దూరాన్ని కచ్చితంగా కొలిచి మీ ఫిట్‌నెస్ గోల్స్‌ను చేరుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.

Advertisement

స్లీప్ మానిటరింగ్ :

మీ రాత్రి నిద్ర తీరును విశ్లేషించి, మీరు ప్రశాంతమైన నిద్రను పొందుతున్నారా లేదా అనే విషయాన్ని ట్రాక్ చేసి మీ ఆరోగ్య మెరుగుదలకు సూచనలు ఇస్తుంది.

స్మార్ట్ నోటిఫికేషన్లు:
మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా అలర్ట్‌లను నేరుగా ఈ స్మార్ట్ ఫొన్ లోనే చెక్ చేయవచ్చు.

ధర :
సాధారణంగా ఈ రకమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్‌ల ధర మార్కెట్లో రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు ఉంటుంది. అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్ల కింద ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 889 ధరకే అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో.. హెల్త్ కాన్షియస్‌గా ఉండే వారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకంటే.. మించిన సంపద మరొకటి లేదు. రోజువారీ వ్యాయామంలో.. మీకు తోడుగా ఉంటూ, మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకునే ఈ స్మార్ట్ వాచ్ మీ ప్రియమైనవారికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చక్కటి ఎంపికవుతుంది. స్టాక్ పూర్తవక ముందే.. ఈ అద్భుతమైన డీల్‌ను సొంతం చేసుకొని మీ ఫిట్‌నెస్ జర్నీని మరింత ఆనందమయం చేసుకోండి!

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×