E-Paper
Advertisement

రోబోట్ వాక్యూమ్ కొనాలా? ఇంతకంటే.. బెస్ట్ టైం ఉండదు బాస్

రోబోట్ వాక్యూమ్ కొనాలా? ఇంతకంటే.. బెస్ట్ టైం ఉండదు బాస్
Advertisement

ECOVACS DEEBOT N30 Plus: ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు ఆఫీస్ వర్క్, ఇంటి పనులతో రోజంతా బిజీ బిజీగా గడిచిపోతుంది.ఇలాంటి లైఫ్‌స్టైల్‌లో ప్రతి రోజూ ఇల్లు ఊడ్చడం, తుడవడం అంటే.. నిజంగా పెద్ద టాస్కే. కానీ.. టెక్నాలజీ పెరిగాక ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. మీ ఇంటిని రూపాయి ఖర్చు లేకుండా క్లీన్‌గా ఉంచడానికి మార్కెట్లోకి వచ్చింది ECOVACS DEEBOT N30 Plus White 2 in 1 Robot Vacuum & Mop.రూ.32,998 ధరలో లభించే ఈ అడ్వాన్స్‌డ్ రోబోటిక్ క్లీనర్ ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ECOVACS DEEBOT N30 Plus పూర్తి ఫీచర్లు:

ఇల్లు ఎప్పుడూ క్లీన్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి ఒక పర్ఫెక్ట్ డిజిటల్ సొల్యూషన్ ఈ ECOVACS DEEBOT N30 Plus. ఇది ఒకే సమయంలో.. ఇటు వాక్యూమ్ (ఊడ్చడం), అటు మాపింగ్ (తుడవడం) రెండూ చేసేస్తుంది.

1.పవర్‌ఫుల్ 10000Pa సక్షన్ పవర్ :

Advertisement

ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌లో.. అత్యంత శక్తివంతమైన 10000Pa సక్షన్ పవర్ ఉంది. దీని వల్ల నేలపై ఉండే సన్నటి దుమ్ము, ధూళి మాత్రమే కాదు.. కార్పెట్లపై ఉండే పెంపుడు జంతువుల వెంట్రుకలు, చిన్న చిన్న పేపర్ ముక్కలను కూడా ఇది చాలా ఈజీగా లాగేస్తుంది. మీ ఇల్లు ఎంత మురికిగా ఉన్నా నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది.

2.ఆటో-ఎంటీ స్టేషన్:

ఈ మోడల్‌తో పాటు ఒక స్మార్ట్ ఆటో-ఎంటీ డాక్ వస్తుంది. రోబోట్ ఇల్లంతా క్లీన్ చేశాక, అందులోని డస్ట్ అంతా ఈ బేస్ స్టేషన్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఇందులో.. ఉండే పెద్ద డస్ట్ బ్యాగ్ వల్ల మీరు నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే.. ప్రతిరోజూ రోబోట్‌ని క్లీన్ చేయాల్సిన తలనొప్పి ఉండదు.

Advertisement

Also Read: డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఏఐ ట్రాన్స్‌లేషన్ సపోర్ట్. .మార్కెట్‌లో రచ్చ లేపుతున్న వన్ ప్లస్

3.ట్రూ మ్యాపింగ్ అండ్ నావిగేషన్ :

ఇది ఇంట్లోని సోఫాలు, టేబుల్స్, మంచాలను డిటెక్ట్ చేయడానికి అడ్వాన్స్‌డ్ లేజర్ నావిగేషన్ టెక్నాలజీని వాడుతుంది. మొదటి సారి ఆన్ చేసినప్పుడే ఇది మీ ఇంటిని మొత్తం 3D మ్యాపింగ్ చేసుకుంటుంది. దీని వల్ల ఏ మూల కూడా వదలకుండా, వస్తువులకు తాకకుండా చాలా స్మార్ట్‌గా క్లీన్ చేస్తుంది. రాత్రి చీకట్లో కూడా ఇది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది.

4.OZMO మాపింగ్ సిస్టమ్ :

ఇందులో వాటర్ ఫ్లో కంట్రోల్ ఉండే.. అడ్వాన్స్‌డ్ మాపింగ్ టెక్నాలజీ ఉంది. ఫ్లోర్ టైప్ ని బట్టి ఎంత నీరు కావాలో.. అంత మాత్రమే వాడుతూ ఇల్లు తుడుస్తుంది. దీని వల్ల నేలపై వాటర్ మార్క్స్ పడవు.

మీరు ఆఫీసులో ఉన్నా లేదా ఊరికెళ్లినా సరే, ECOVACS యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే ఈ రోబోట్‌ని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఏ రూమ్ క్లీన్ చేయాలి, ఏ రూమ్ చేయకూడదు అనేది యాప్ లోనే సెట్ చేయొచ్చు. పైగా ఇది అలెక్సా , గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్‌తో కూడా పని చేస్తుంది.

Tags

Related News

కిటికీలకు అల్యూమినియం ఫాయిల్.. నిజంగానే ఇల్లు చల్లబడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

బల్బు ఆన్ చేస్తే చాలు.. Wi-Fi కంటే 100 రెట్లు వేగంతో ఇంటర్నెట్ ఇచ్చే Li-Fi టెక్నాలజీ!

స్టైలిష్ లుక్, టచ్ కంట్రోల్స్.. ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు

రూ.30,999 ధరలో.. లగ్జరీ టీవీ, Xiaomi X Pro లేటెస్ట్ మోడల్ పై ఓ లుక్కేయండి!

డిస్కౌంట్‌లో రూ.7,490కే వాషింగ్ మెషీన్.. బడ్జెట్‌లోనే బెస్ట్ ఛాయిస్!

ప్రపంచంలోని ప్రతి అంగుళాన్ని చూపించే Google Maps.. ఆ ప్రాంతాలను మాత్రం ఎందుకు బ్లర్ చేస్తుంది?

మహిళల రక్షణకు కొత్త టెక్నాలజీ.. ‘సేఫ్టీ మ్యాప్’ ఎలా పనిచేస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×