E-Paper
Advertisement

End Of Year Sale: ల్యాప్‌టాప్, టీవీ, ఏసీ, స్మార్ట్‌ఫోన్స్‌పై 70 శాతం డిస్కౌంట్.. ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్ వచ్చేసింది

End Of Year Sale: ల్యాప్‌టాప్, టీవీ, ఏసీ, స్మార్ట్‌ఫోన్స్‌పై 70 శాతం డిస్కౌంట్.. ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్ వచ్చేసింది
Advertisement

End Of Year Sale| ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్ ముగిసింది, అమెజాన్ లో కూడా దాదాపు ముగియనుంది. స్మార్ట్‌ఫోన్, టివి, ఏసీ ఇతర ఎలెక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ రెండు స్పెషల్ సేల్స్ మిస్ చేసుకున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. వారికి మరో అవకాశం ఉంది. విజయ్ సేల్స్ తన ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్ అధికారికంగా ప్రారంభించింది. ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ బ్యానర్ ఇప్పటికే లైవ్ అయింది. అన్ని ఐటెమ్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ టైమ్. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఉంటుంది.

ఏ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఉంది?

సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషిన్స్, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నీ ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మీ బడ్జెట్, ఫీచర్స్ బట్టి ఎంచుకోవచ్చు. మొదటిసారి కొనేవాళ్లకి, అప్‌గ్రేడ్ చేసుకునేవాళ్లకి ఈ సేల్ మంచి అవకాశం.

బ్యాంక్ ఆఫర్స్

Advertisement

సేల్‌లో బ్యాంక్ కార్డ్స్‌తో మరింత తగ్గింపు ఉంది. HDFC బ్యాంక్ కార్డు ఉపయోగిస్తే.. గరిష్టంగా రూ.7,500 డిస్కౌంట్ వస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్స్‌ తో కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తక్కువ అవుతుంది.

ఐఫోన్‌లపై బంపర్ ఆఫర్లు

ఎండ్ ఆఫ్ ఇయన్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్‌లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. మెక్‌బుక్ ఎయిర్ (MacBook Air) M2, ఐఫోన్ 16e (iPhone 16e), ఐఫోన్ ఎయిర్ (iPhone Air) మోడల్స్ తో పాటు ఎయిర్ పాడ్స్ ప్రో (AirPods Pro).. అన్నీ సేల్‌లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు కలిపితే మరింత తక్కువ ధరలో దొరుకుతాయి.

స్మార్ట్ టీవీలపై ఆఫర్స్

Advertisement

స్మార్ట్ టీవీలపై బంపర్ డిస్కౌంట్ ఉంది. QLED టీవీలు కేవలం రూ.10,590 నుంచి మొదలవుతాయి. చాలా బ్రాండ్స్ టీవీలు ఈ సేల్‌లో ఉన్నాయి.

వాషింగ్ మెషిన్స్ ధర ఎంత?

వాషింగ్ మెషిన్స్ కేవలం రూ.8,990 నుంచి మొదలవుతాయి. విజయ్ సేల్స్ సైట్‌లో ఈ ఆఫర్లు ఒకసారి చెక్ చేయండి.

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

ఎయిర్ ప్యూరిఫైయర్స్ ధర ఎంత?

ఎయిర్ ప్యూరిఫైయర్స్ రూ.5,200 నుంచి మొదలవుతాయి. ఇంట్లో గాలి శుభ్రంగా ఉంచుకోవడానికి ఇవి బెస్ట్.

ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, హోమ్ అప్లయన్సెస్ భారీ డిస్కౌంట్‌లో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించి మరింత పొదుపు చేయొచ్చు. విజయ్ సేల్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆఫర్లు చెక్ చేసి కొనండి. ఈ సీజన్‌లో భారీ సేవింగ్స్ చేసుకోండి!

Related News

బడ్జెట్‌లో HP కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ పాంథర్ లేక్ ప్రాసెసర్‌తో అదిరే స్పెసిఫికేషన్స్!

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!

ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?

అన్ని అకౌంట్లకూ ఒకే పాస్‌వర్డ్ వాడేస్తున్నారా? జాగ్రత్త

ఫోన్‌లో..కనిపించే ఈ 5 వార్నింగ్ సిగ్నల్స్ మీకు తెలుసా?

7,500mAh బ్యాటరీ.. డైమెన్సిటీ 9600M చిప్‌తో అదరగొట్టనున్న Vivo X500 ఫోన్!

ఫ్రిజ్‌లో నీరు చేరుతోందా? టెక్నీషియన్‌ను పిలవకుండానే ఇలా సాల్వ్ చేయండి!

Big Stories

Advertisement
×