E-Paper
Advertisement

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!
Advertisement

Fire-Boltt Emerald: ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్‌లో స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైం చూసే సాధనాలుగా మాత్రమే కాకుండా.. స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు తమ ట్రెండీ ఔట్‌ఫిట్స్‌కు సరి పోయేలా అందమైన,లగ్జరీ లుక్ ఉన్న గ్యాడ్జెట్లను ఇష్టపడుతున్నారు. అందం , టెక్నాలజీని మిళితం చేస్తూ ఫైర్-బోల్ట్ మార్కెట్‌లోకి తెచ్చిన అద్భుతమైన గ్యాడ్జెట్ Fire-Boltt Emerald. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Fire-Boltt Emerald పూర్తి ఫీచర్లు:

లగ్జరీ డిజైన్, డైమండ్ కట్ లుక్ :
ఈ స్మార్ట్‌ వాచ్ అతిపెద్ద హైలైట్ దీని డిజైన్. చూడ్డానికి ఇదొక ఖరీదైన బ్రాండెడ్ వాచ్ లేదా జ్యువెల్లరీలా కనిపిస్తుంది. దీని కేసింగ్ , స్ట్రాప్ పై చేసిన డైమండ్-కట్ డిజైన్ వాచ్ అందాన్ని విపరీతంగా పెంచేస్తుంది. పార్టీలు,పంక్షన్లకు లేదా రోజువారీ ఆఫీస్ వేర్‌కి ఇది పర్ఫెక్ట్‌ గా సూట్ అవుతుంది. ఇక దీని డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా ఉండి, ఎండ లో కూడా స్క్రీన్‌పై ఉన్న సమాచారం స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.

Advertisement

బ్లూటూత్ కాలింగ్ ,స్మార్ట్ ఫీచర్లు :
కేవలం చూడటానికి మాత్రమే కాదు.. ఫీచర్ల పరంగా కూడా ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో బిల్ట్-ఇన్ మైక్రో ఫోన్ , స్పీకర్ సపోర్ట్‌తో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ లభిస్తుంది. అంటే మీ ఫోన్ జేబులో ఉన్నప్పటికీ.. వాచ్‌ ద్వారానే నేరుగా కాల్స్ మాట్లాడవచ్చు. లిఫ్ట్ చేయవచ్చు. దీంతో పాటు సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్‌లు అన్నీ క్షణాల్లో మీ వాచ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ :
ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం ఇందులో ఎన్నో అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు మీ ఆరోగ్యాన్ని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తాయి. అలాగే రక రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల వాకింగ్, రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు చేసేటప్పుడు మీ కేలరీలను ఖచ్చితంగా ట్రాక్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మార్కెట్‌ను షేక్ చేస్తున్న శాంసంగ్ ట్యాబ్.. దీని ముందు ల్యాప్‌టాప్‌లు వేస్ట్!

బ్యాటరీ లైఫ్ , వాటర్ రెసిస్టెన్స్ :
ఈ వాచ్ బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజల తరబడి బ్యాటరీ టెన్షన్ ఉండదు. అలాగే ఇది వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో రావడంతో.. వర్షంలో తడిచినా లేదా వర్కవుట్ చేసేటప్పుడు చెమట పట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ధర :
ఇన్ని లగ్జరీ ఫీచర్లు, అద్భుతమైన జ్యువెల్లరీ లుక్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ.5,999 మాత్రమే. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే మహిళలకు ఇది ప్రస్తుతం నంబర్-1 ఛాయిస్. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా ఫైర్-బోల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఇప్పుడే ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్‌ను మీ సొంతం చేసుకోండి!

Also Read: చేతికి అదిరిపోయే లుక్! రూ.1,899కే నాయిస్ రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

120 గంటల బ్యాటరీ బ్యాకప్..రూ.1,799కే అదిరిపోయే బోట్ ఇయర్‌బడ్స్!

రూ.75 వేల Samsung S25 ఇప్పుడు ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో దిమ్మతిరిగే డీల్!

Big Stories

Advertisement
×