E-Paper
Advertisement

75 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో..గోబౌల్ట్ ఇయర్‌ బడ్స్!

75 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో..గోబౌల్ట్ ఇయర్‌ బడ్స్!
Advertisement

GOBOULT Tenet TWS earbuds: ప్రస్తుత రోజుల్లో వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ కేవలం పాటలు వినడానికి మాత్రమే కాకుండా.. ఆఫీస్ కాల్స్, వర్కౌట్లు, ఆన్‌లైన్ క్లాసులకు కూడా ఎంతో అవసరంగా మారాయి. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించే.. బ్రాండ్లలో గోబౌల్ట్ ముందుంటుంది. ఆ కోవకే చెందిన ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ.1,499 ధరతో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌ బడ్స్‌కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే.. ఈ ఎయిర్ బడ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

GOBOULT Tenet TWS earbuds పూర్తి వివరాలు:

1. డిజైన్, లుక్ :

ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్‌గా ఉంటాయి. చెవులలో సరిగ్గా ఇమిడిపోయేలా వీటిని ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించారు. ఎక్కువ సేపు చెవుల్లో పెట్టుకున్నా ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు. అంతేకాకుండా.. ఇవి వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తాయి కాబట్టి.. వర్కౌట్లు చేసేటప్పుడు లేదా వర్షంలో తిరిగేటప్పుడు చెమట లేదా నీటి వల్ల ఇవి పాడవుతాయనే టెన్షన్ ఉండదు.

2. పవర్ ఫుల్ సౌండ్ ,13mm డ్రైవర్లు:

Advertisement

సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇందులో పవర్ ఫుల్ 13mm డైనమిక్ డ్రైవర్లను ఉపయోగంచారు. దీని వల్ల మ్యూజిక్ వినేటప్పుడు డీప్ బాస్, స్పష్టమైన వోకల్స్ వినిపిస్తాయి. సినిమాల్లోని.. డైలాగ్స్ లేదా పాటల్లోని ప్రతీ బీట్ చాలా షార్ప్‌గా అర్థమవుతుంది. మ్యూజిక్ లవర్స్‌కి ఈ ఇయర్‌ బడ్స్ ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.

3.భారీ బ్యాటరీ లైఫ్ – 75 గంటల ప్లేటైమ్ :

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ మెయిన్ ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ బ్యాకప్. ఛార్జింగ్ కేస్‌తో ..కలిపి ఇవి దాదాపు 75 గంటల పాటు నాన్‌ స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తాయి. అంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల, కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే.. గంటల కొద్దీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.

4. యాప్ సపోర్ట్, క్వాడ్ మైక్ ENC :

ఈ బడ్జెట్ రేంజ్‌లో GOBOULT Amp App సపోర్ట్ లభించడం విశేషం. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చినట్లుగా EQ సెట్టింగ్స్ , సౌండ్ ప్రిఫరెన్సెస్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు వెనక వచ్చే శబ్దాలను తగ్గించడానికి క్వాడ్ మైక్ ENCటెక్నాలజీ సహకరిస్తుంది. దీని వల్ల రద్దీగా ఉండే ప్రదేశాలలో కూడా కాల్స్ చాలా క్లియర్‌గా మాట్లాడొచ్చు.

Also Read: ఇల్లు దద్దరిల్లే సౌండ్‌తో సోనీ సౌండ్‌బార్..మ్యూజిక్ లవర్స్‌కి పండగే!

5. బడ్జెట్, వాల్యూ ఫర్ మనీ:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. గోబౌల్ట్ టెనెట్ ఇయర్‌ బడ్స్ ధర చాలా తక్కువగా ఉంది. రూ.1,499 ధరకే ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభించడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మీరు తక్కువ ధరలో స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అదిరిపోయే సౌండ్ క్వాలిటీ ఉండే వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే..ఈ మెడల్ కొనొచ్చు. ఇది మీ డబ్బుకు వంద శాతం న్యాయం చేసే.. బెస్ట్ బడ్జెట్ గార్జెట్!

Related News

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×