E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో పెద్ద వాషింగ్ మెషీన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి

తక్కువ బడ్జెట్‌లో పెద్ద వాషింగ్ మెషీన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి
Advertisement

Godrej 8 kg semi automatic washing machine: ప్రస్తుత కాలంలో వాషింగ్ మెషీన్ అనేది ప్రతీ ఇంట్లో అత్యవసరంగా మారిపోయింది. ముఖ్యంగా నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు వాషింగ్ మెషీన్ అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సెమీ-ఆటోమేటిక్ మోడళ్లను ఇష్టపడుతుంటారు. అలాంటి వారి.. బడ్జెట్, అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోద్రెజ్ (Godrej)అందిస్తున్న అద్భుతమైన మోడల్ ఈ WS EDGE PRO 800 ES. దీని విశేషాలేంటో ఓ లుక్కేద్దామా!

1.8 కేజీ కెపాసిటీ ,స్పేసియస్ డిజైన్:

ఈ వాషింగ్ మెషీన్ 8 కిలోల (8 kg) లార్జ్ కెపాసిటీతో వస్తుంది. దీని వల్ల ఒకే సారి ఎక్కువ బట్టలను ఈజీగా ఉతకొచ్చు. పెద్ద దుప్పట్లు, బెడ్ షీట్లు లేదా రోజు వారీ బట్టలు ఏవైనా సరే ఇందులో.. ఈజీగా పట్టేస్తాయి.పెద్ద కుటుంబాలు ఉన్న వారికి ఈ కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది.దీని స్టైలిష్ , టఫ్ బాడీ డిజైన్ ఇంటికి చక్కటి లుక్‌ని ఇస్తుంది.

2.పవర్‌ఫుల్ వాషింగ్, టెక్నాలజీ:

Advertisement

ఇది బెస్ట్ వాష్ మోటార్‌తో పనిచేస్తుంది. కాబట్టి దీని వల్ల బట్టలకు అంటిన మొండి మరకలు, మట్టి చాలా త్వరగా వదిలిపోతాయి. ఇందులో .. ఉండే యాక్టివ్ సోక్ ఫీచర్ బట్టలను ముందుగా నానబెట్టి, మురికిని ఈజీగా తొలగిస్తుంది. అలాగే వాషింగ్ సమయంలో.. బట్టలు పాడవకుండా ఉండేలా ప్రత్యేకమైన పల్సేటర్ డిజైన్‌ను అందించారు. ఇది బట్టలను చక్కగా తిప్పుతూ ఎంతో శుభ్రంగా ఉతుకుతుంది.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ మినీ ఫ్రిజ్..బ్యాచిలర్స్,ఆఫీసులకు బెస్ట్

3.ఆపరేషన్, డ్రైయింగ్ సిస్టమ్:

Advertisement

ఈ సెమీ-ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను ఆపరేట్ చేయడం చాలా ఈజీ. దీని నాబ్స్ చాలా మృదువుగా పని చేస్తాయి. దీనిలో వాషింగ్ , స్పిన్నింగ్ కోసం వేర్వేరు డ్రమ్‌లు ఉండటం వల్ల బట్టలు ఉతికిన వెంటనే వాటిని స్పిన్ డ్రైయర్‌లో వేసి త్వరగా ఆరబెట్టుకోవచ్చు. దీని స్పిన్ మోటార్ బట్టల్లోని నీటిని వేగంగా పిండేస్తుంది. దీని వల్ల ఎండలో వేసినప్పుడు బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే గోద్రెజ్ నమ్మకానికి మారు పేరుగా నిలుస్తుంది. ఈ మోడల్ అసలు ధర కంటే .. ఆన్‌లైన్ సేల్స్ ,ఆఫర్లలో కేవలం రూ. 11,990 ధరకే లభిస్తుండటం విశేషం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కెపాసిటీ, కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మీరు తక్కువ ఖర్చులో.. ఎక్కువ బట్టలు పట్టే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి వారి కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు.

Related News

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

Big Stories

Advertisement
×