E-Paper
Advertisement

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!
Advertisement

Haier 32 inch Smart Google TV:  చిన్న హాల్ లేదా బెడ్‌ రూమ్ కోసం బెస్ట్ స్మార్ట్ టీవీ.. కొనాలని చూస్తున్నారా? అయితే.. మీ కోసమే ఒక అద్భుతమైన ఆప్షన్ మార్కెట్లో ఉంది. కేవలం రూ. 18,990 ధరలోనే లభిస్తున్న ‘హయర్ 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ’ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.హెచ్‌డీఆర్10 సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్, ఆకర్షణీయమైన బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తున్న ఈ టీవీ, మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుంది. ఈ మోడల్ ప్రత్యేకతలు.. ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హయర్ 32 ఇంచ్ హెచ్‌డీ టీవీ:

1.డిజైన్,లుక్:

ఈ టీవీని చూడగానే ఎవరికైనా.. నచ్చే ముఖ్యమైన అంశం దీని డిజైన్. ఇది లేటెస్ట్.. ‘బెజెల్-లెస్’డిజైన్‌తో వస్తుంది. అంటే.. స్క్రీన్ చుట్టూ ఉన్న అంచులు చాలా సన్నగా ఉంటాయి. దీని వల్ల టీవీ చూడటానికి చాలా పెద్దదిగా, ప్రీమియర్‌గా కనిపిస్తుంది. 32 అంగుళాల సైజు ఉండటం వల్ల చిన్న హాల్, బెడ్‌రూమ్ లేదా కిచెన్‌కు ఇది సరిగ్గా సరి పోతుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. హెచ్‌డీ రెడీ రిజల్యూషన్‌తో.. పాటు HDR10 సపోర్ట్ ఉండటం వల్ల.. కలర్స్ చాలా షార్ప్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి.

2.గూగుల్ టీవీ ఓఎస్, స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

సాధారణ స్మార్ట్ టీవీల కంటే.. గూగుల్ టీవీ ఓఎస్ ఉన్న టీవీలు.. చాలా స్మూత్‌గా పని చేస్తాయి. మీకు నచ్చిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఇందులో.. నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ వాచ్ హిస్టరీని బట్టి ఇది మీకు తగిన మూవీస్ లేదా షోస్‌ను రికమండ్ చేస్తుంది. అలాగే.. పిల్లల కోసం ప్రత్యేకంగా ‘కిడ్స్ మోడ్’ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

3.వాయిస్ కంట్రోల్ , కనెక్టివిటీ:

రిమోట్ తో టైప్ చేయడం కష్టంగా అనిపిస్తుందా ? ఈ టీవీలో.. బ్లూటూత్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉన్న ‘గూగుల్ అసిస్టెంట్’ ఉంది. రిమోట్‌లోని మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన సినిమా పేరు చెప్తే.. చాలు, అదే వెతికిపెడుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, గేమింగ్ కన్సోల్స్ లేదా సెట్-టాప్ బాక్స్ కనెక్ట్ చేయడానికి హెచ్‌డీఎంఐ పోర్ట్లు, పెన్‌డ్రైవ్‌ల కోసం యూఎస్‌బీ పోర్ట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై , బ్లూటూత్ సపోర్ట్ లభిస్తాయి. అంతే కాకుండా..‘బిల్ట్-ఇన్ క్రోమ్‌ కాస్ట్’ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా.. టీవీకి కనెక్ట్ చేసి ఫోటోలు, వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు.

Advertisement

Also Read: మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

4.సౌండ్,పెర్ఫార్మెన్స్ :

ఇంటి వద్దే.. థియేటర్ ఫీల్ ఇవ్వడానికి తగినంత పవర్‌ ఫుల్ స్పీకర్లు.. ఇందులో ఉంటాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల డైలాగ్స్ చాలా స్పష్టంగా..క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. ఎలాంటి అదనపు సౌండ్ బార్ అవసరం లేకుండానే.. రూమ్ మొత్తం ఆడియో చక్కగా వినిపిస్తుంది.

మీ బడ్జెట్ రూ.20,000 లోపు ఉండి, అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన నమ్మదగిన బ్రాండ్ టీవీ కావాలంటే..‘హయర్ 32 ఇంచ్ స్మార్ట్ గూగుల్ టీవీ’ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు అందించే ఈ మోడల్‌ను ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×