E-Paper
Advertisement

రూ. 498 కే బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్..ఆఫర్ అంటే ఇది కదా!

రూ. 498 కే బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్..ఆఫర్ అంటే ఇది కదా!
Advertisement

Primate Karaoke Microphone review: ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకున్నా, ఫ్యామిలీతో గెట్ టు గెదర్ ఉన్నా పాటలు పాడుతూ.. ఎంజాయ్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అయితే దీని కోసం పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్‌లు కొని డబ్బులు వేస్ట్ చేయాల్సిన పనిలేదు. మార్కెట్లోకి అతి తక్కువ ధరలో 10 వాట్ బ్లూటూత్ స్పీకర్, అట్రాక్టివ్ ఎల్ఈడీ లైట్స్, రీచార్జబుల్ బ్యాటరీతో ‘ప్రైమేట్ కారోకే మైక్రోఫోన్’ అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ. 498 కే లభిస్తున్న ఈ గాడ్జెట్ విశేషాలు, ఫీచర్లు, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం!

ప్రాడక్ట్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

ఈ ప్రైమేట్ కారోకే మైక్ చూడటానికి చాలా ట్రెండీగా, హ్యాండీగా ఉంటుంది. పట్టుకోవడానికి వీలుగా ఉండే గ్రిప్, ముందు భాగంలో ఇన్-బిల్ట్ 10 వాట్ స్పీకర్, దాని చుట్టూ మ్యూజిక్ తో పాటు బ్లింక్ అయ్యే మల్టీ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు.

10 వాట్ బ్లూటూత్ స్పీకర్:

Advertisement

ఈ మైక్రోఫోన్‌లో 10W అవుట్‌పుట్ ఇచ్చే స్పీకర్ ఉంది. ఇది చిన్న గది లేదా హోమ్ పార్టీకి సరిపోయే రేంజ్ సౌండ్, బేస్‌ను అందిస్తుంది.

బ్లూటూత్ కనెక్టివిటీ: స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌కు బ్లూటూత్ ద్వారా చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. యూట్యూబ్ లేదా ఇతర మ్యూజిక్ యాప్స్ ద్వారా కారోకే ట్రాక్స్ ప్లే చేస్తూ పాటలు పాడొచ్చు.

Advertisement

వైబ్రెంట్ ఎల్ఈడీ లైటింగ్: మైక్‌లోని ఎల్ఈడీ లైట్స్ పాటల ట్యూన్‌కు అనుగుణంగా మారుతూ మంచి పార్టీ వైబ్‌ను ఇస్తాయి.

రీచార్జబుల్ బ్యాటరీ: ఇందులో.. ఇన్-బిల్ట్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. టైప్-సి లేదా మైక్రో యుఎస్‌బీ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 2 నుంచి 4 గంటల వరకు నాన్‌ స్టాప్‌గా పని చేస్తుంది.

వాయిస్ అండ్ ఎకో కంట్రోల్స్: మైక్‌లోనే వాల్యూమ్, ఎకో పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి.. బటన్లు ఉంటాయి. దీని వల్ల మన వాయిస్ సింగర్‌లాగా వినిపిస్తుంది.

Also Read: రూ.1,199 కే లగ్జరీ మెటల్ వాచ్! చేతికి పెట్టుకుంటే రాయల్ లుక్ ఖాయం

ధర:

సాధారణంగా ఇలాంటి ఆల్-ఇన్-వన్ కారోకే మైక్‌లు మార్కెట్లో రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు ఉంటాయి. కానీ ప్రైమేట్ రీచార్జబుల్ కారోకే మైక్రోఫోన్ ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్లలో కేవలం రూ. 498 కే లభిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ గాడ్జెట్లలో ఇది ఒకటి.

ఎవరికి బెస్ట్?

ఇంట్లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి పాటలు పాడి ఎంజాయ్ చేసేవారికి ,పిల్లలకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి లేదా బర్త్‌డే పార్టీలకు, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ చేసే క్రియేటర్లకు ప్రాక్టీస్ కోసం ఇది బెస్ట్.

రూ. 498 బడ్జెట్‌లో 10W స్పీకర్, రీచార్జబుల్ బ్యాటరీ, ఎల్ఈడీ లైటింగ్‌తో వచ్చే ప్రైమేట్ కారోకే మైక్రోఫోన్ విలువైన ప్రాడక్ట్ అనే చెప్పాలి. తక్కువ ఖర్చుతో.. ఇంట్లోనే మంచి మ్యూజికల్ పార్టీ అట్మాస్ఫియర్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్!

Related News

చౌక ధరలో చల్లని గాలి.. రూ.1000 లోపు బెస్ట్ నెక్ ఫ్యాన్లు.. హాయిగా రోడ్డుపై తిరగొచ్చు!

రూ. 5వేలలో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్..ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే

రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!

రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి

రూ.1,199 కే లగ్జరీ మెటల్ వాచ్! చేతికి పెట్టుకుంటే రాయల్ లుక్ ఖాయం

ట్రావెలర్స్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్స్.. అది కూడా రూ. 2500 లోపే.. ఓ లుక్కేయండి!

ధర చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే! ఆఫర్‌లోనే.. బెస్ట్ టీవీ

Big Stories

Advertisement
×