E-Paper
Advertisement

Acer Smart Tv Price Drop: ఇంత తక్కువ ధరకు అంత పెద్ద టీవీనా?.. Acer 40 అంగుళాల Smart TVపై షాకింగ్ డిస్కౌంట్!

Acer Smart Tv Price Drop: ఇంత తక్కువ ధరకు అంత పెద్ద టీవీనా?.. Acer 40 అంగుళాల Smart TVపై షాకింగ్ డిస్కౌంట్!
Advertisement

Acer Smart Tv Price Drop: ప్రస్తుతం స్మార్ట్ టీవీ లేని ఇల్లు దాదాపు చాలా తక్కువ. కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే సినిమాలు చూడటం చాలామందికి అలవాటు అయిపోయింది. దీంతోపాటు ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌, ఆన్‌లైన్ గేమింగ్స్ ఇలా అన్నీ ఒకే స్క్రీన్‌పై కనువిందు చేయడంతో ఇంట్లోనే మంచి స్మార్ట్ టీవీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్త టీవీ కోసం చూస్తున్నట్లయితే.. ఏసర్ కంపెనీ తన కొత్త మోడల్ Acer Ultra i Series 100 సెం.మీ (40 ఇంచుల) ఫుల్ HD స్మార్ట్ LED Google TV ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేసింది.

ఈ Acer Ultra i Series.. మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు దీని ధర రూ. 38,999. కానీ ఇప్పుడు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్న ఈ టీవీ అమెజాన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 13,499 ధరకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ మీద ఏకంగా 65 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

Advertisement

Also Read: అమెజాన్‌ స్పెషల్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అతి తక్కువ ధరకే!

ఏసర్ స్మార్ట్ టీవీ డిస్‌ప్లే 40 ఇంచుల ఫుల్ HD(1920 x 1080 పిక్సెల్స్) LED స్క్రీన్. HDR10 సపోర్ట్, సూపర్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంటుంది. దీంతో మీరు ఏ కోణం నుంచి టీవీ చూసినా స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. అలాగే దీనికి 30W హై ఫిడెలిటీ స్పీకర్లు డాల్బీ ఆడియో సపోర్ట్‌తో పాటు స్టాండర్డ్, స్పీచ్, మ్యూజిక్, స్టేడియం వంటి మోడ్స్ కూడా ఉన్నాయి.

Advertisement

అలాగే ఈ టీవీకి సౌండ్‌బార్ అవసరం లేకుండానే థియేటర్ అనుభూతిని పొందవచ్చు. ఇకపోతే స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. గూగుల్ టీవీ Android 14 OSపై నడుస్తుంది. అలాగే బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+హాట్‌స్టార్ వంటి యాప్స్‌కు డైరెక్ట్ హాట్‌కీలు ఉన్న వాయిస్ రిమోట్ అందుబాటులో ఉన్నాయి.

డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, టూవే బ్లూటూత్, 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, ఈథర్నెట్ కనెక్టివిటీ ఆప్షన్స్ సైతం ఉన్నాయి. ఈ స్మార్ట్‌ టీవీ ఫ్రేమ్‌లెస్ డిజైన్ కలిగి ఉండటంతో.. చూడటానికి మోడర్న్ లుక్‌లో కనువిందు చేస్తుంది. దీనిని గోడపై లేదా స్టాండ్‌పై పెట్టినా అద్భుతంగా కనిపిస్తుంది.

Also Read: లాంచ్‌కు ముందే సంచలనం.. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్!

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×