E-Paper
Advertisement

హార్డ్ వాటర్‌తోనూ.. బట్టలు మెరిసిపోవాలా?

హార్డ్ వాటర్‌తోనూ.. బట్టలు మెరిసిపోవాలా?
Advertisement

Best IFB Front Load Washing Machine: చిన్న కుటుంబాలు లేదా బ్యాచిలర్లకు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం క్వాలిటీ ఇచ్చే వాషింగ్ మెషీన్ ఎంచుకోవడం కాస్త గందరగోళంగా ఉంటుంది. అయితే హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్‌లో IFB బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా IFB 6 kg Washing Machine చిన్న కుటుంబాలకు ఒక పర్ఫెక్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. కరెంట్, నీళ్లను భారీగా ఆదా చేస్తూ బట్టలను సున్నితంగా, పరిశుభ్రంగా ఉతికే ఈ వాషింగ్ మెషీన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వివరాలు

IFB 6 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రత్యేకతలు:

సూపర్ వాషింగ్ క్వాలిటీ, ఫాబ్రిక్ కేర్:
IFB 6 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ బట్టల నాణ్యత దెబ్బతినకుండా.. ఉతికేలా ప్రత్యేక టెక్నాలజీ తయారు చేయబడింది. ఇందులో ఉండే క్రీసెంట్ మూన్ డ్రమ్ డిజైన్ నీటిని సున్నితంగా పంపించి, బట్టల దారాలు చిరిగిపోకుండా కాపాడుతుంది. 2 నుంచి 3 గురు ఉన్న చిన్న కుటుంబాలకు ఈ 6 కేజీల సామర్థ్యం సరిగ్గా సరి పోతుంది. డైలీ వాష్, కాటన్, సింథటిక్స్, ఎక్స్‌ప్రెస్ వాష్ వంటి పలు రకాల వాష్ ప్రోగ్రామ్‌లు ఉండటం వల్ల మన అవసరాన్ని బట్టి మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

ఆక్వా ఎనర్జీ టెక్నాలజీ:
చాలా ప్రాంతాల్లో బోరు నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కఠినమైన నీటిలో.. డిటర్జెంట్ సరిగ్గా కరగక, బట్టలు త్వరగా రంగు వెలిసిపోతాయి. కానీ IFB ఈ మెషీన్‌లో ఆక్వా ఇంజైన్ డివైజ్‌ను అమర్చింది. ఇది కఠినమైన నీటిని కూడా మెత్తగా మార్చి, సబ్బును బట్టల పొరల్లోకి త్వరగా తీసుకెళ్తుంది. దీని వల్ల డిటర్జెంట్ వాడకం తగ్గడమే కాకుండా.. బట్టలు సరి కొత్త మెరుపుతో బయటకు వస్తాయి.

ఇన్-బిల్ట్ హీటర్ స్టీమ్ వాష్:
బట్టల్లో ఉన్న మొండి మరకలను తొలగించడానికి, వైరస్‌లు, బ్యాక్టీరియాను అంతం చేయడానికి ఇందులో ఇన్-బిల్ట్ హీటర్ సహాయ పడుతుంది. నీటిని వేడి చేసి ఉతకడం వల్ల బట్టలు అత్యంత పరిశుభ్రంగా మారతాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. దీనిలోని స్టీమ్ వాష్ మోడ్ వల్ల బట్టల మడతలు తగ్గి, ఐరన్ చేయడం కూడా చాలా సులభమవుతుంది.

Advertisement

రెంట్, నీటి ఆదా :
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల ప్రధాన ప్రయోజనమే నీటిని తక్కువగా వాడటం. టాప్ లోడ్‌తో పోలిస్తే.. ఇది దాదాపు 40% వరకు నీటిని ఆదా చేస్తుంది. ఈ IFB మోడల్ 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో రావడం వల్ల కరెంట్ బిల్లుల భయం ఉండదు. అంతేకాకుండా.. వాషింగ్ ప్రాసెస్ మొత్తం చాలా నిశ్శబ్దంగా సాగుతుంది.A

Also Read: టాప్ లోడ్‌కి గుడ్‌బై.. ఫ్రంట్ లోడ్‌కి వెల్‌కమ్! మీ మొదటి అప్‌గ్రేడ్‌కి బెస్ట్ ఆప్షన్స్

వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ప్రొటెక్షన్ & వారంటీ :
మన దగ్గర తరచుగా అయ్యే కరెంట్ హెచ్చుతగ్గుల నుంచి మెషీన్‌ను కాపాడేందుకు ఇందులో ప్రత్యేకమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వోల్టేజ్ మరీ తక్కువగా ఉన్నప్పుడు మెషీన్ ఆగిపోయి, మళ్లీ సాధారణ స్థితికి రాగానే పని చేయడం ప్రారంభిస్తుంది. దీనికితోడు IFB కంపెనీ 4 సంవత్సరాల కాంప్రెహెన్సివ్ వారంటీ, 10 సంవత్సరాల స్పేర్ పార్ట్స్ సపోర్ట్ అందిస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో లాంగ్ లైఫ్ ఇచ్చే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే.. IFB 6 kg మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు!

Related News

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

Big Stories

Advertisement
×