E-Paper
Advertisement

రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం

రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం
Advertisement

JBL Bluetooth speaker under 500: మ్యూజిక్ లేకుండా ఈ రోజుల్లో రోజు గడవదు. ప్రయాణాల్లో ఉన్నా, ఇంట్లో సరదాగా గడుపుతున్నా మంచి మ్యూజిక్ ఉంటే ఆ మాజాన వేరు. అయితే పెద్ద పెద్ద స్పీకర్లు కొనలేక, ఎక్కువ ఖర్చు పెట్ట లేక ఇబ్బంది పడే వారి కోసం మార్కెట్లో ఒక అద్భుతమైన బడ్జెట్ డివైజ్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్రెండింగ్ స్పీకర్ ఇప్పుడు యూత్ మధ్య హాట్ టాపిక్‌‌గా మారింది. ఇంతకీ ఈ స్పీకర్ ఎలా పనిచేస్తుంది, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

మ్యూజిక్ లవర్స్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్:

ప్రస్తుతం దాదాపు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ ఫోన్‌లు ఉంటున్నాయి. వాటితో .. పాటు మంచి పాటలు వినడానికి ఒక పోర్టబుల్ స్పీకర్ ఉండటం కామన్ అయిపోయింది. అయితే.. ఎక్కువ ధర పెట్టి ప్రసిద్ధ బ్రాండ్ల స్పీకర్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి మిడిల్ క్లాస్, బడ్జెట్ యూజర్ల కోసం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో ఈ స్పీకర్ లభిస్తోంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ.. ఇది ఇచ్చే సౌండ్ పర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తుంది.

బడ్జెట్ ఆఫర్ :

Advertisement

ఈ స్పీకర్ అసలు ధర సాధారణంగానే.. తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత ఈ-కామర్స్ ఆఫర్ల ప్రకారం ఇది కేవలం రూ. 436 ధరకే యూజర్లకు అందుబాటు లోకి వస్తోంది.కేవలం ఐదు వందల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్‌లో ఒక వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్ దొరకడం నిజంగా నమ్మశక్యం కాని విషయమే. బర్త్‌డే గిఫ్ట్‌‌లకి లేదా సాధారణ ప్రయాణాల్లో వాడుకోవడానికి ఇది సరిగ్గా సరి పోతుంది.

4K సౌండ్ క్వాలిటీ ,ఎక్స్‌ట్రా బేస్ :

ఇంత తక్కువ ధరలో వస్తున్నప్పటికీ సౌండ్ విషయంలో.. ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో ఇచ్చిన 4K సౌండ్ క్వాలిటీ టెక్నాలజీ కారణంగా పాటలు చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. దీనికి.. తోడు ఇందులో ఉండే ఎక్ట్రా బేస్ ఫీచర్ మ్యూజిక్ బీట్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. డ్యాన్స్ నంబర్స్ లేదా మాస్ సాంగ్స్ వినేటప్పుడు వచ్చే బేస్ ఫీల్ నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు.

పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్ -ఈజీ టూ క్యారీ:

Advertisement

ఈ స్పీకర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని సైజ్. ఇది చాలా కాంపాక్ట్‌గా, పాకెట్ సైజ్‌లో వస్తుంది. దీన్ని మీ పాకెట్‌లో లేదా హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. జిమ్‌కి వెళ్లేవారు, మార్నింగ్ వాకింగ్ చేసేవారు లేదా చిన్నపాటి ట్రిప్స్‌కి వెళ్లేవారికి ఇది పర్ఫెక్ట్ కంపానియన్ లా పని చేస్తుంది. దీని మోడర్న్ లుక్ చూడటానికి కూడా చాలా ట్రెండీగా కూడా ఉంటుంది.

Also Read: 110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

వైర్‌లెస్ కనెక్టివిటీ,బ్యాటరీ బ్యాకప్:

ఈ డివైజ్ లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో పని చేస్తుంది. మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌ టాప్‌తో దీన్ని క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి వైర్లు లేదా కేబుల్స్ గోల లేకుండా దూరం నుంచే మీ ఫోన్ ద్వారా మ్యూజిక్‌ను కంట్రోల్ చేయెచ్చు. అలాగే ఇందులో ఉన్న రీఛార్జబుల్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో తగినంత ప్లేటైమ్‌ను అందిస్తుంది. తద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాన్‌స్టాప్‌గా పాటలు ఎంజాయ్ చేయవచ్చు.

మొత్తంగా చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.కేవలం రూ. 436 కే ఇంత మంచి ఎక్స్‌ట్రా బాస్ సౌండ్ ఇచ్చే స్పీకర్ దొరకడం గొప్ప విషయమే. మీరు కూడా తక్కువ ధరలో మంచి పోర్టబుల్ స్పీకర్ తీసుకోవాలని చూస్తుంటే వెంటనే దీన్ని వెంటనే ఆర్డర్ చేయండి.

Related News

దీపావళి స్పెషల్.. ఇంటికి గ్రాండ్ లుక్ ఇచ్చే.. చౌకైన ఎల్‌ఈడీ స్ట్రింగ్ లైట్స్!

మార్కెట్‌లో దుమ్ములేపుతున్నఇయర్ బడ్స్..ఇలాంటి మోడల్ ఒక్కటైనా ఉండాలి

‘ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026’ వేడుక.. చీఫ్ గెస్ట్ గా హ్యూమనాయిడ్ రోబోట్!

రష్యా ల్యాబ్‌లో బాక్టీరియా లీక్.. 28 ఏళ్ల ఉద్యోగిని మృతి.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ‘ప్లేగ్’ భయం!

ఆఫర్ ధర కన్నా లాంచ్ ధరే తక్కువ.. స్మార్ట్‌ఫోన్ సేల్స్ వెనుక పెద్ద స్కెచ్, కొనేముందు జాగ్రత్త!

45% డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!

Big Stories

Advertisement
×