Budget 5G Phone: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అంటే…మంచి కెమెరా, స్టైలిష్ డిజైన్, దీంతోపాటు గేమింగ్ సూపర్‌ఫాస్ట్‌గా ఉండాలి. అదే సమయంలో ధర మాత్రం మన బడ్జెట్‌లో ఉండాలని భావిస్తారు. అలాంటి అన్ని సౌకర్యాలు ఉన్న ఫోన్ iQOO Z9 Lite 5G ఇప్పుడు అందరికీ అందుబాటు ధరల్లో లభ్యమవుతుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయ్, సౌకర్యాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
డిజైన్ & డిస్‌ప్లే
ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకున్న వెంటనే ఫీల్ ఏంటంటే ఇది లుక్‌లో ప్రీమియం లెవెల్ అనిపిస్తుంది. 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, స్మూత్ స్క్రోల్‌కి 90Hz రిఫ్రెష్ రేట్, Aqua Flow కలర్ చూడగానే ఫ్రెష్‌నెస్ ఫీల్ వస్తుంది. బాడీ స్లిమ్ & లైట్‌వెయిట్
పర్ఫార్మెన్స్
ఈ ధరలో 5G అంటే చాలా ఫోన్లు డౌన్ గ్రేడ్ చేస్తుంటాయి. కానీ iQOO Z9 Lite 5G మాత్రం Dimensity 6300 5G చిప్‌సెట్ను ఇస్తోంది. ఇది TSMC 6nm టెక్నాలజీతో తయారైన మోడరన్ ప్రాసెసర్.
సూపర్ స్మూత్
-గేమింగ్– BGMI, COD లాంటి గేమ్స్ Medium Settingsలో లాగ్ లేకుండా ప్లే చేయొచ్చు
-RAM: 4GB (వర్చువల్ RAMతో 8GB వరకు యూజ్ చేయొచ్చు)
-128GB స్టోరేజ్ – ఫొటోలు, వీడియోలు, యాప్స్ అన్నీ ఇంచుకొండి
Read Also: Ambani Brothers: అప్పుల్లో ఉన్న తమ్ముడికి సహాయం చేయని …
కెమెరా
-50MP సోనీ AI – Budgetలో DSLR Feel
-సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో కెమెరా అంటే “కనబడటానికి 50MP కానీ క్వాలిటీ డౌట్‌ఫుల్” అనిపిస్తుంది. కానీ iQOO Z9 Lite వస్తుంది Sony సెన్సార్. అందుకే ఫోటోస్‌కి -న్యాచురల్ డిటైల్ & లైట్ మేనేజ్‌మెంట్ అదిరిపోతుంది.
-Main Camera: 50MP Sony Sensor with AI enhancements
-Portraits: Edge డిటెక్షన్ బాగుంది
-Low Light: Night Mode decent
-Front Camera: 8MP Selfie – సరైన లైట్‌లో నైస్ షాట్స్
-ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, స్టోరీస్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు
Battery
5000mAh బ్యాటరీ, నార్మల్ యూజ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చు. మరింత కిక్ ఏమంటే ఒరిజినల్ ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. ఈ రోజుల్లో ఇది అరుదైన విషయం.
5G Future Ready:
ఈ ఫోన్‌లో 5G + Dual SIM సపోర్ట్ ఉంది. Jio, Airtel 5G ఇంటిగ్రేషన్ స్మూత్‌గా ఉంటుంది. వీడియో కాల్స్, డౌన్‌లోడ్ స్పీడ్, OTT స్ట్రీమింగ్ అన్నీ సూపర్ ఫాస్ట్.
Funtouch OS 14 – Customization + Clean UI
ఈ ఫోన్ Android 14 Base పై రన్ అవుతుంది. Funtouch OS 14 క్లీన్‌గా ఉంటుంది, అప్లికేషన్స్ బాగా ఆర్గనైజ్ చేయొచ్చు. Bloatware తక్కువ, మల్టీ టాస్కింగ్‌కు వాడాలి అనిపిస్తుంది.
ఇంకా స్పెషల్ ఫీచర్లు:
-సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్
-Face Unlock కూడా ఫాస్ట్
-IP54 Rated – డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్
-డ్యూయల్ బాండ్స్ WiFi + Bluetooth 5.1
Unboxingలో ఏముంటుంది?
-ఫోన్
-18W ఫాస్ట్ ఛార్జర్
-టైప్-C కేబుల్
-Sim Ejector Tool
-Quick Guide
-సో, అదనంగా ఛార్జర్ కొనాల్సిన పనిలేదు
ధర, లభ్యత
ఈ ఫోన్ అసలు ధర రూ.14,499 కాగా, ప్రస్తుతం 28% తగ్గింపు ధరతో అమెజాన్లో కేవలం రూ. 10,498కి మాత్రమే లభిస్తుంది