E-Paper
Advertisement

నూనె వాడకం తగ్గించాలా? రూ.2,999కే ఈ అద్భుతమైన ఎయిర్ ఫ్రైయర్!

నూనె వాడకం తగ్గించాలా? రూ.2,999కే ఈ అద్భుతమైన ఎయిర్ ఫ్రైయర్!
Advertisement

KENT Classic Hot Air Fryer: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నూనెలో వేయించిన పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే.. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్లు ఎంతగానో సహాయ పడుతున్నాయి. మీరు కూడా నూనె తక్కువగా వాడుతూ రుచికరమైన స్నాక్స్ తయారు  చేసుకోవాలనుకుంటున్నారా ? మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఫ్రైడ్ ఐటమ్స్ ఎంజాయ్ చేయడానికి ‘కెసెంట్ క్లాసిక్ హాట్ ఎయిర్ ఫ్రైయర్’ (KENT Classic Air Fryer) అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ.2,999 ధరకే లభిస్తున్న ఈ 4 లీటర్ల ఎయిర్ ఫ్రైయర్, 80 శాతం తక్కువ నూనెతో.. వంటలను క్రిస్పీగా మారుస్తుంది. చిన్న కుటుంబాలకు సరిగ్గా సరి పోయే ఈ  బెస్ట్ గార్జెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

కెసెంట్ క్లాసిక్ హాట్ ఎయిర్ ఫ్రైయర్ ఫీచర్లు:

1.కెపాసిటీ, డిజైన్:

Advertisement

ఈ ఎయిర్ ఫ్రైయర్ 4 లీటర్ల (4L) సామర్థ్యంతో వస్తుంది. ఇది చిన్న లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సరిగ్గా సరి పోతుంది. ఒకేసారి.. తగినంత పరిమాణంలో స్నాక్స్ లేదా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. దీని కాంపాక్ట్ , స్టైలిష్ డిజైన్ వల్ల వంటగదిలో కౌంటర్ మీద ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇదిఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు.

2. 80% తక్కువ ఆయిల్:

Advertisement

ఇందులో శక్తివంతమైన 1300 వాట్ల (1300W) మోటార్‌ను వాడారు. ఇది వేగంగా వేడెక్కి, గాలిని సమానంగా ప్రసరింపజేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ వంటకాలతో పోలిస్తే.. ఇది దాదాపు 80% తక్కువ నూనెను ఉపయోగిస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, ఫిష్ ఫ్రై , కేక్స్ వంటి వాటిని తక్కువ నూనె తో లేదా అసలు నూనె లేకుండా అత్యంత రుచి కరంగా తయారు చేసుకోవచ్చు.

3. ఈజీ ఆపరేటింగ్ :

ఈ ఎయిర్ ఫ్రైయర్‌ను వాడటం చాలా ఈజీ. ఇందులో టెంపరేచర్ , టైమర్ కంట్రోల్ నాబ్స్ ఉంటాయి. మీ వంటకానికి తగినట్లుగా ఉష్ణోగ్రతను, సమయాన్ని సెట్ చేసుకుంటే.. సరి పోతుంది. వంట పూర్తయిన తర్వాత ఆటోమేటిక్ షట్-డౌన్ ఫీచర్ ద్వారా ఇది తనంతట తానుగా ఆగిపోతుంది. దీని వల్ల ఆహారం మాడిపోకుండా.. సురక్షితంగా ఉంటుంది. ఫుడ్-గ్రేడ్ బాస్కెట్ ఉండటం వల్ల ఆరోగ్యం విషయం లో ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

Also Read: తక్కువ స్పేస్..ఎక్కువ పవర్! టాప్ 5 మినీ మిక్సీలు ఇవే

4.ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ కెసెంట్ క్లాసిక్ హాట్ ఎయిర్ ఫ్రైయర్ (4L, 1300W) మార్కెట్లో రూ.2,999 ప్రత్యేక ఆఫర్ ధరకు లభిస్తోంది. బడ్జెట్ ధరలో హెల్దీ కుకింగ్ గార్జెట్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండాల్సిన ముఖ్యమైన గార్జెట్ ఈ ఎయిర్ ఫ్రైయర్. రూ.3,000 లోపు బడ్జెట్‌లో లభించే ఈ కెసెంట్ ఎయిర్ ఫ్రైయర్‌తో మీ డైట్‌ను మరింత టేస్టీగా, హెల్దీగా మార్చుకోండి!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×