E-Paper
Advertisement

రూ.599 కే స్మార్ట్‌వాచ్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు తెలుసా?

రూ.599 కే స్మార్ట్‌వాచ్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు తెలుసా?
Advertisement

TECHIO H9 Pro Max smartwatch: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూసే గార్జెట్‌గా మాత్రమే కాకుండా, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా, హెల్త్ ట్రాకర్‌లుగా మారిపోయాయి. అయితే.. వేల రూపాయలు వెచ్చిస్తేనే మంచి స్మార్ట్‌వాచ్ వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఆ అపోహను తొలగిస్తూ అతి తక్కువ ధరకే అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందిస్తోంది టెకియో (TECHIO). మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఈ టెకియో H9 ప్రో మాక్స్ స్మార్ట్‌వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టెకియో H9 ప్రో మాక్స్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు:

డిజైన్,డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ స్మార్ట్‌వాచ్ ముఖ్యంగా దాని ఆకర్షణీయమైన వైట్ స్ట్రాప్ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది చేతికి పెట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీనిలో ఉన్న క్లాసిక్ స్క్వేర్ డయల్, షార్ప్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వాచ్‌కి మరింత అందాన్ని తెస్తాయి. పురుషులు, మహిళలు ఇద్దరికీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ దీని తయారీలో నాణ్యమైన మెటీరియల్‌ను ఉపయోగించారు.

బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఈ ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటం విశేషం. ఫోన్ చేతిలో లేనప్పుడు కూడా వాచ్‌ సహాయంతో.. నేరుగా కాల్స్ మాట్లాడవచ్చు. అలాగే ఫోన్‌కు వచ్చే మిస్డ్ కాల్స్, సోషల్ మీడియా మెసేజ్‌లు, వాట్సాప్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు మన చేతి పైనే అలర్ట్ రూపంలో పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో దీన్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లతో ఇది సజావుగా సింక్ అవుతుంది.

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే యూత్ కోసం ఇందులో పలు రకాల ఫిట్‌నెస్ మోడ్స్ ఉన్నాయి. డైలీ వాకింగ్ లెక్కించే స్టెప్ కౌంటర్ , కేలరీల బర్న్ వివరాలు, హార్ట్ రేట్ మానిటర్ వంటి హెల్త్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. రోజూ వ్యాయామాలు చేసే వారికి, వాకింగ్ వెళ్లే  వారికి ఈ వాచ్ ఒక మంచి ఫిట్‌ నెస్ కంపానియన్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా.. స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా మన నిద్ర విధానాన్ని కూడా ఇది అంచనా వేస్తుంది.

Advertisement

Also Read: నాయిస్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2299కే..డోంట్ మిస్

బ్యాటరీ బ్యాకప్ :

ఈ వాచ్‌లో ఉన్న లిథియం పాలిమర్ బ్యాటరీ సాధారణ యూజర్లపై చక్కటి బ్యాకప్‌ను ఇస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు. ఇక దీని అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆన్‌ లైన్ సేల్స్‌లో ఇది కేవలం రూ. 599 ధరకే లభిస్తుండటం గమనార్హం. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇన్ని రకాల ఫీచర్లు అందించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

మీరు తక్కువ బడ్జెట్‌లో ఒక ట్రెండీ లుక్ ఇచ్చే స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే..ఈ స్మార్ట్ వాచ్ నిస్సందేహంగా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. స్టైల్, బడ్జెట్ , బేసిక్ స్మార్ట్ ఫీచర్లు అన్నీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Related News

తక్కువ ధరలో బెస్ట్ మినీ ఫ్రిజ్..బ్యాచిలర్స్,ఆఫీసులకు బెస్ట్

WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!

కిచెన్ పనితో విసిగిపోయారా? మీ లైఫ్ ఈజీ చేసే టాప్ 5 డిష్‌వాషర్స్!

నైట్ అవుట్ లేదా ఫ్యామిలీ గెట్-టుగెదర్? ఈ పవర్‌ఫుల్ స్పీకర్లతో..మ్యూజిక్ మోత మోగిపోవాల్సిందే!

జేబులో రూపాయి లేకపోయినా షాపింగ్ చేయొచ్చు.. Flipkart Pay Later ఆప్షన్ అదిరింది!

పాత ఫోన్ అమ్ముతున్నారా? సర్వం స్వాహా కావద్దంటే.. ఈ 5 తప్పులు చేయకండి!

భారీగా పెరగనున్న Nothing Phone 4a ధర.. వేరియంట్ల వారీగా కొత్త రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×