E-Paper
Advertisement

రూ.899కే అదిరిపోయే ఇయర్ బడ్స్..తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం క్వాలిటీ

రూ.899కే అదిరిపోయే ఇయర్ బడ్స్..తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం క్వాలిటీ
Advertisement

Mivi DuoPods Tune: తక్కువ బడ్జెట్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్, సినిమా థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నారా? మీ కోసమే ప్రముఖ బ్రాండ్ మివి (Mivi) నుంచి సరి కొత్త ‘డ్యూయోపాడ్స్ ట్యూన్’ మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ.899 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, ఏకంగా 70 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్నాయి. కార్బన్ బ్లాక్ కలర్ లో స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ ట్రెండీ గార్జెట్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Mivi DuoPods Tune earbuds ఫీచర్లు:

1.డిజైన్ :

Advertisement

ప్రస్తుత రోజుల్లో.. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసులో పని చేసేటప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్లు చేసేటప్పుడు మ్యూజిక్ వినడానికి ఇయర్ బడ్స్ ఎంతగానో.. ఉపయోగపడతాయి. ఈ తరుణంలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన ‘మివి’ సంస్థ అత్యంత సరసమైన ధరలో.. అద్భుతమైన ఫీచర్లతో ‘డ్యూయోపాడ్స్ ట్యూన్’ (Mivi DuoPods Tune) మోడల్‌ను పరిచయం చేసింది. ఇది కార్బన్ బ్లాక్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా, ప్రీమియం లుక్‌తో వస్తుంది. చెవిలో పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండి, ఎక్కువ సేపు వాడినా ఎలాంటి నొప్పికూడా కలగదు.

2.3D సౌండ్‌స్టేజ్:

Advertisement

ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ యొక్క ప్రధాన హైలైట్ వీటిలోని ఆడియో పర్ఫార్మెన్స్. ఇందులో ప్రత్యేకమైన 3D సౌండ్‌స్టేజ్ టెక్నాలజీని వాడారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు శబ్దం కేవలం చెవుల్లోనే కాకుండా.. నలుమూలల నుంచి స్పష్టంగా వినిపించి ఒక లైవ్ కన్సర్ట్ లేదా థియేటర్ ఫీల్ కలుగుతుంది. డీప్ బేస్ , క్రిస్టల్ క్లియర్ హైస్ దీని సొంతం, కాబట్టి మ్యూజిక్ లవర్స్‌కు ఇది అద్భుతమైన ఆప్షన్.

3.AI-ENC, కాలింగ్ :

రద్దీగా ఉండే బస్సులు, రోడ్లు లేదా ఆఫీసులలో.. ఫోన్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉండి ఎదుటి వారికి మన గొంతు సరిగ్గా వినిపించదు. ఈ సమస్యను పరిష్కరించడానికి మివి ఇందులో.. ‘AI-ENC’ టెక్నాలజీని జోడించింది. ఇది మీ చుట్టూ ఉన్న అనవసరమైన శబ్దాలను అడ్డుకుని, కేవలం మీ గొంతును మాత్రమే ఎదుటివారికి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.

4. 70 గంటల బ్యాటరీ బ్యాకప్:

ఈ ఇయర్ బడ్స్ గురించిన మరో గొప్ప విషయం వీటి బ్యాటరీ లైఫ్. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 70 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. అలాగే లేటెస్ట్ బ్లూటూత్ v5.3 విత్ AAC కోడెక్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్‌కు ఇయర్ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా కనెక్షన్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది.

Also Read: రూ.15,999కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ..వెంటనే కొనేయండి

5.ధర :

అన్నిలేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ మివి డ్యూయోపాడ్స్ ట్యూన్ ఇయర్ బడ్స్ మార్కెట్లో ప్రత్యేక ఆఫర్ కింద కేవలం రూ.899 ధరకే అందుబాటులో ఉన్నాయి. వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో.. ఇంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ,ఫీచర్లు ఉన్న గార్జెట్ దొరకడం నిజంగా బెస్ట్.

తక్కువ బడ్జెట్‌లో మంచి లుక్, పవర్‌ఫుల్ సౌండ్, AI-ENC, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే.. వారికి మివి డ్యూయోపాడ్స్ ట్యూన్ ఒక అద్భుతమైన ఆప్షన్. మీరు కూడా బడ్జెట్‌లో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే.. వెంటనే ఆర్డర్ చేయండి.

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×