E-Paper
Advertisement

సగం ధరకే మోటరోలా 100 ఇంచుల టీవీ, ఫీచర్లకు చూస్తే మతిపోతుంది !

సగం ధరకే మోటరోలా 100 ఇంచుల టీవీ, ఫీచర్లకు చూస్తే మతిపోతుంది !
Advertisement

Motorola 100 Inch LED TV:  ఇంటి దగ్గరే సినిమా థియేటర్ ఫీల్ కోరుకునే టెక్ లవర్స్ కోసం ప్రముఖ బ్రాండ్ మోటోరోలా అద్భుతమైన స్మార్ట్ టీవీని మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. అదే ‘మోటరోలా 254 సెం.మీ (100 ఇంచులు) అల్ట్రా హెచ్‌డీ 4కే మినీ ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ (2026 ఎడిషన్)’. భారీ స్క్రీన్ సైజ్, క్యూడీ మినీ ఎల్ఈడీ టెక్నాలజీ ,పవర్ ఫుల్ ఆడియో సిస్టమ్‌తో వస్తున్న ఈ ప్రీమియం టీవీ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సరి కొత్త టీవీకి సంబంధించిన ధర ,పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.అద్భుతమైన డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ:

Advertisement

మోటరోలా విడుదల చేసిన ఈ 100 ఇంచుల భారీ టీవీ డిస్‌ప్లే పరంగా.. అసాధారణమైన ఫీల్ ఇస్తుంది. ఇందులో.. క్యూడీ మినీ ఎల్ఈడీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికి తోడు.. 1600 లోకల్ డిమ్మింగ్ జోన్లు (3200 ఎల్ఈడీలు) ఉండటం వల్ల పిక్చర్ కాంట్రాస్ట్ , కలర్ అక్యూరసీ అద్భుతంగా ఉంటాయి. డాల్బీ విజన్ , హెచ్‌డీఆర్10 సపోర్ట్ కారణంగా ప్రతి సీన్ చాలా రియలి స్టిక్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. గేమర్స్ కోసం ఇందులో.. 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ఇవ్వడం మరో విశేషం.

2.పెర్ఫార్మెన్స్, ప్రాసెసర్:

పెద్ద స్క్రీన్‌పై ఎలాంటి లాగ్ లేకుండా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఇందులో పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్ 9618ను వాడారు. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. వాయిస్ అసిస్టెంట్ , స్మార్ట్ ఫీచర్లు దీని వాడకాన్ని మరింత ఈజీ చేస్తాయి.

3.థియేటర్ లెవెల్ ఆడియో సిస్టమ్:

Advertisement

ఎంటర్‌టైన్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా.. ఈ టీవీలో అద్భుతమైన 4.2 ఛానెల్ ఆడియో సిస్టమ్‌ను అందించారు. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ.. సపోర్ట్ ఉండటం వల్ల అదనంగా హోమ్ థియేటర్ స్పీకర్లు అవసరం లేకుండానే స్పష్టమైన, లీనమయ్యే సరౌండ్ సౌండ్ లభిస్తుంది. సినిమాలు చూసేటప్పుడు లేదా గేమింగ్ ఆడేటప్పుడు ఈ ఆడియో ఫీల్ అద్భుతంగా ఉంటుంది.

Also Read: ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!

ధర వివరాలు:

ప్రీమియం ఫీచర్లు ,భారీ స్క్రీన్‌తో వస్తున్న ఈ మోటోరోలా 100 ఇంచుల మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర సుమారు రూ. 2,45,999 వరకు ఉంటుంది. పండగ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు , నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా ఈ ధరలో మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. లగ్జరీ లివింగ్ రూమ్‌లకు, హోమ్ థియేటర్ సెటప్‌లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మీ ఇంటిని నిజమైన సినిమా హాల్‌లా మార్చుకోవాలనుకుంటే.. సరికొత్త టెక్నాలజీతో కూడిన లగ్జరీ టీవీ కావాలంటే.. మోటోరోలా 100 ఇంచుల మినీ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ధర కాస్త ఎక్కువైనప్పటికీ, ఇది అందించే ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఆ వ్యూ ఆఫ్‌ కాస్ట్ కచ్చితంగా న్యాయం చేస్తాయి.

Related News

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

ఇంటినే థియేటర్‌గా మార్చే Noise Soundbar.. ధర రూ.4,999 నుంచే!

ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!

కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

Big Stories

Advertisement
×