NIKI TASHA Mixer Grinder: ప్రతి ఇంట్లోనూ వంట పనులు సులువుగా ముగిసిపోవాలంటే మంచి పవర్ ఫుల్ మిక్సర్ గ్రైండర్ ఉండటం చాలా ముఖ్యం. రకరకాల బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, సామాన్యుల బడ్జెట్‌కు తగినట్లుగా వచ్చే అప్లయన్స్‌ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తోంది ‘NIKI TASHA టర్బో సిరీస్ 750W మిక్సర్ గ్రైండర్’. అద్భుతమైన ఫీచర్లతో పాటు కేవలం రూ. 1,004 ధరకే ఇది అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ ధరలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం చూసే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా తక్కువ ధరకు వచ్చే మిక్సీలు తక్కువ వాటేజ్‌తో ఉండి త్వరగా.. వేడెక్కుతుంటాయి. కానీ ఈ మోడల్ టర్బో సిరీస్ మిక్సీలో పవర్ ఫుల్ 750 వాట్ల డబుల్ లేయర్ కాపర్ మోటార్‌ను అందించారు. ఇది సుమారు 20000 RPM హై స్పీడ్‌తో పని చేస్తుంది. దీని వల్ల గట్టి పదార్థాలను సైతం క్షణాల్లో మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయొచ్చు. చట్నీ గ్రైండింగ్, వెట్ అండ్ డ్రై గ్రైండింగ్ పనులు చాలా ఈజీగా అయిపోతాయి.
ఈ మిక్సర్ గ్రైండర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్ లుక్‌లో ఉంటుంది. అంతే కాకుండా ఇది ప్రీమియం ABS మెటీరియల్‌తో తయారైంది. కాబట్టి చాలా గట్టిగా, క్వాలిటీతో ఉంటుంది. కిచెన్‌లో ఎక్కువ స్థలం ఆక్రమించకుండా కాంపాక్ట్ సైజులో వస్తుంది. ఇందులో నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు అందించారు. కాబట్టి ఇవి తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. కిచెన్ కౌంటర్ మీద కదలకుండా ఉండేందుకు నాన్-స్లిప్ ఫీట్ సపోర్ట్ కూడా ఇవ్వడం విశేషం. ఇది మంచి క్వాలిటీతో ఉండటం వల్ల లుక్ కూడా చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. వేరు వేరు జార్లలో వివిధ రకాల పనులకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రానిక్ పరికరాలను వాడేటప్పుడు.. సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ మిక్సీలో ఆటో స్విచ్-ఆఫ్ ఫీచర్ ఉంది. ఓవర్‌లోడ్ అయినప్పుడు మోటార్ కాలిపోకుండా.. ఇది ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది. అలాగే సేఫ్టీ లాకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల జార్ సరిగ్గా ఫిట్ అయితేనే.. మిక్సీ ఆన్ అవుతుంది. ఇది ప్రమాదాలు జరగకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా తక్కువ టైటంలో ఎక్కువ పని చూడా చేసుకోవచ్చు.
మీరు కొత్తగా ఫ్యామిలీ పెడుతున్నా? లేదా హాస్టల్ రూమ్స్, బ్యాచిలర్ లైఫ్ కోసం తక్కువ బడ్జెట్‌లో ఒక నమ్మకమైన మిక్సీ కావాలనుకుంటున్నారా? అయితే రూ.1,004 ధరకే లభిస్తున్న ఈ మోడల్ మిక్సర్ గ్రైండర్ మీకు బెస్ట్ ఆప్షన్. తక్కువ ధర లో హై-పవర్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్. ఈ అద్భుతమైన ఆఫర్‌ను అసలు మిస్ కావద్దు!