E-Paper
Advertisement

సగం ధరకే..బెస్ట్ స్మార్ట్‌వాచ్, వెంటనే కొనేయండి

సగం ధరకే..బెస్ట్ స్మార్ట్‌వాచ్, వెంటనే కొనేయండి
Advertisement

Noise ColorFit Pro 3: ప్రస్తుత రోజుల్లో స్టైలిష్ లుక్‌తో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ వాచ్‌లను ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ, ‘నాయిస్’ (Noise) బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న Noise ColorFit Pro 3 స్మార్ట్‌వాచ్ ఇప్పుడు కేవలం రూ. 1,499 ధరకే యూజర్లకు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఈ వాచ్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..

Noise ColorFit Pro 3 ఫీచర్లు:

సరికొత్త టెక్నాలజీతో తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే గ్యాడ్జెట్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. యూరప్, ఇండియా వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నాయిస్ బ్రాండ్ నుంచి వచ్చిన Noise ColorFit Pro 3 ఇప్పుడు కేవలం రూ. 1,499 ధరకే మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. అసలు ఈ ధరకు ఇన్ని ఫీచర్లు వస్తున్నాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం.

అద్భుతమైన డిస్‌ప్లే ,డిజైన్:

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ లుక్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఇందులో 1.55 అంగుళాల ట్రూవ్యూ TFT LCD టచ్ డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. దీని రెజ్యొల్యూషన్ 320 x 360 పిక్సెల్స్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెక్టాంగులర్ డయల్ షేప్, స్టైలిష్ కలర్ ఆప్షన్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సిలికాన్ స్ట్రాప్స్ చాలా మృదువుగా ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా ఎలాంటి అసౌకర్యం ఉండదు.

ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు:

ఇది కేవలం టైమ్ చూసే గడియారం మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి ఒక పర్సనల్ డాక్టర్ లాగా పని చేస్తుంది. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి.. ఇందులో అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు పొందుపరిచారు.

Advertisement

SpO2 మానిటర్: మీ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు కచ్చితంగా కొలుస్తుంది.

24/7 హార్ట్ రేట్ మానిటర్: మీ హార్ట్ బీట్ నిరంతరం గమనిస్తూ ఉంటుంది.

స్ట్రెస్, స్లీప్ ట్రాకింగ్: మీ మానసిక ఒత్తిడిని అంచనా వేసి, బ్రీత్ మోడ్ ద్వారా ప్రశాంతంగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే మీ నిద్ర విధానాన్ని ట్రాక్ చేస్తుంది.

స్పోర్ట్స్ మోడ్స్: ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఇందులో వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఇక ఇంటినే థియేటర్ లా మార్చేయండి..రూ.15వేలలోపు బెస్ట్ వన్‌ప్లస్ టీవీ!

బ్యాటరీ బ్యాకప్, వాటర్ రెసిస్టెన్స్:

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో ముఖ్యంగా చూసేది బ్యాటరీ లైఫ్ గురించే. Noise ColorFit Pro 3 లో 210mAh బ్యాటరీ ఉంది. దీనిని ఒక్క సారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో దాదాపు 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక వాటర్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే.. ఇది 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. అంటే వర్షంలో తడిచినా,ఈత కొట్టినా లేదా స్విమ్మింగ్ చేసినా ఈ వాచ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు.

ధర :

ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ. 5,999 అయినప్పటికీ.. వివిధ ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆఫర్లలో భాగంగా కేవలం రూ.1,499 ధరకే అందుబాటులో ఉంది.

రూ. 1,500 లోపు బడ్జెట్‌లో ప్రీమియం లుక్, హెల్త్ ట్రాకింగ్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకునే వారికి ఈ వాచ్ ఒక నెంబర్ వన్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్‌ని మీ చేతికి చుట్టేయండి.

Related News

ఇల్లు తళతళా మెరవాలంటే..ఈ వాక్యూమ్ క్లీనర్లు ఉండాల్సిందే!

రూ.5 వేల బడ్జెట్‌లో ఇంతకంటే ఏం కావాలి? మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త వాచ్!

ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!

ఫోన్ నెట్‌వర్క్ పదేపదే మారుతోందా?ఈ సమస్యకు పక్కా పరిష్కారం ఇదిగో!

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ చాట్ కోసం 4 కొత్త ఫీచర్లు విడుదల!

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

Big Stories

Advertisement
×