E-Paper
Advertisement

ఇక ఇంటినే థియేటర్ లా మార్చేయండి..రూ.15వేలలోపు బెస్ట్ వన్‌ప్లస్ టీవీ!

ఇక ఇంటినే థియేటర్ లా మార్చేయండి..రూ.15వేలలోపు బెస్ట్ వన్‌ప్లస్ టీవీ!
Advertisement

OnePlus 32 inch Y Series smart TV: ప్రస్తుత డిజిటల్ యుగంలో సాధారణ కేబుల్ టీవీల స్థానాన్ని స్మార్ట్ టీవీలు పూర్తిగా భర్తీ చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను నేరుగా టీవీలో చూసేందుకు అందరూ స్మార్ట్ టీవీల వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. నమ్మకమైన బ్రాండ్ నుంచి తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు వన్‌ప్లస్ ఈ సిరీస్ టీవీలు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న వన్‌ప్లస్ 32 ఇంచుల 32Y1 మోడల్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ స్మార్ట్‌ వాచ్ లేదా టీవీల విషయానికి వస్తే వన్‌ప్లస్ ఎప్పుడూ తన డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ 32 ఇంచెస్ టీవీ బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. దీని వల్ల స్క్రీన్ చాలా పెద్దదిగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో పాటు గామా ఇంజిన్ టెక్నాలజీని ఇందులో జోడించారు. దీని వల్ల ఫిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా, సహజమైన రంగులతో కంటికి ఎలాంటి ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి.

ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్లు, కనెక్టివిటీ:

Advertisement

ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్‌లు, గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ లేదా లాప్‌టాప్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి మిర్రర్ చేసుకోవచ్చు. వాయిస్ సర్చ్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీని వల్ల రిమోట్‌లో మాట్లాడి మనకు కావాల్సిన ఛానెల్స్ లేదా వీడియోలను సెర్చ్ చేయవచ్చు.

సౌండ్ క్వాలిటీ,పెర్ఫార్మెన్స్:

చిన్న హాల్ లేదా బెడ్‌రూమ్‌లకు తగినట్లుగా దీని సౌండ్ అవుట్‌పుట్ చాలా బాగుంటుంది. ఇందులో.. ఉండే శక్తివంతమైన డాల్బీ ఆడియో స్పీకర్లు చక్కటి సరౌండ్ సౌండ్‌ను అందిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు థియేటర్ ఫీల్ కలుగుతుంది. అలాగే దీని ప్రాసెసర్ వేగంగా పనిచేస్తుంది. ఎలాంటి హ్యాంగ్ సమస్యలు లేకుండా యాప్‌లు సజావుగా రన్ అవుతాయి. వై-ఫై , బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: బడ్జెట్ ప్రైస్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

బడ్జెట్ ధర:

మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. వన్‌ప్లస్ బ్రాండ్ అందించే ఈ స్మార్ట్ టీవీ చాలా రీజనబుల్ ప్రైస్‌లో లభిస్తుంది. ఆన్‌లైన్ సేల్స్ , ఆఫర్లలో దీని ధర కేవలం రూ. 14,999 వరకు ఉండటం దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ ఖర్చులో, మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే .. ఈ టీవీ ఒక అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ, క్లియర్ సౌండ్ ,స్మార్ట్ ఫీచర్లు అన్నీ తక్కువ ధరలో అందించే ఈ టీవీ మీ ఇంటి ఫర్షెక్ట్ అని చెప్పొచ్చు.

Related News

కీబోర్డ్‌లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

Big Stories

Advertisement
×