E-Paper
Advertisement

సూపర్ పిక్చర్ క్లారిటీ, ప్రీమియం లుక్! రూ.999 కే నోయిస్ విజన్ 2

సూపర్ పిక్చర్ క్లారిటీ, ప్రీమియం లుక్! రూ.999 కే నోయిస్ విజన్ 2
Advertisement

Noise ColorFit Vision 2 : ఈ రోజుల్లో చేతికో స్మార్ట్‌ వాచ్ ఉండటం కేవలం అవసరం మాత్రమే కాదు.. అదొక పర్ఫెక్ట్ ఫ్యాషన్ ట్రెండ్! అయితే బ్రాండెడ్ అండ్ ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ లీడింగ్ బ్రాండ్ ‘నోయిస్’ తమ పాపులర్ మోడల్.. ‘Noise ColorFit Vision 2’ని కేవలం రూ.999 వంటి షాకింగ్ ధరకు అందిస్తూ మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఈ వాచ్ ఇచ్చే లుక్, ఫీచర్లు అండ్ క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం!

Noise ColorFit Vision 2 స్మార్ట్‌వాచ్ రివ్యూ :

ప్రీమియం, స్లీక్ డిజైన్ :
ఈ వాచ్ ను చూడగానే ఇది వెయ్యి రూపాయల లోపు వచ్చే వాచ్ అంటే.. ఎవరూ నమ్మలేరు! ఆ రేంజ్‌లో దీని ప్రీమియం అండ్ స్లీక్ లుక్ ఉంటుంది. డ్యూరబుల్ సైడ్ బాడీ, ప్రీమియం ఫినిషింగ్‌తో వచ్చే ఈ వాచ్ చేతికి ధరించినప్పుడు చాలా రాయల్ అండ్ క్లాసీ ఫీలింగ్ ఇస్తుంది. దీని స్ట్రాప్స్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉండి, రోజంతా వేసుకున్నా.. చేతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. సౌకర్యవంతంగా ఉంటాయి.

Advertisement

బిగ్ అండ్ క్రిస్ప్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ :
ఈ స్మార్ట్‌వాచ్‌లోని.. స్పెషల్ అట్రాక్షన్ దీని పెద్ద డిస్‌ప్లే! 1.78 ఇంచీల ఆకట్టుకునే.. డిస్‌ప్లేతో వచ్చే ఈ వాచ్ సైడ్‌తో సంబంధం లేకుండా అత్యంత క్రిస్ప్ అండ్ బ్రైట్ కలర్స్‌ను అందిస్తుంది. సూర్యకాంతిలో నేరుగా చూసినా కూడా స్క్రీన్ పై ఉన్న నోటిఫికేషన్లు, టైమ్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా.. మీ డ్రెస్సింగ్‌కి, రోజూవారీ మూడ్‌కి సరి పోయేలా మార్చుకోవడానికి. వందలాది ఆకర్షణీయమైన క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్ ఇందులో లభిస్తాయి.

హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ :
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. దీంట్లో హార్ట్ రేట్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచే SpO2 మానిటర్, అలాగే.. ఒత్తిడి స్థాయిలను గమనించే స్ట్రెస్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతో. పాటుగా మీ నిద్ర నాణ్యతను అంచనా వేసే స్లీప్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల మీరు రోజూ.. చేసే వాకింగ్, రన్నింగ్, వర్కవుట్ వివరాలను ఈజీగా ట్రాక్ చేయవచ్చు.

Advertisement

స్మార్ట్ నోటిఫికేషన్లు :
ఫోన్ పదే పదే జేబులోంచి తీయాల్సిన అవసరం లేకుండా.. ఈ వాచ్ మీ పనిని ఈజీ చేస్తుంది. మీ ఫోన్‌కి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ అప్‌డేట్‌లు అండ్ సోషల్ మీడియా నోటిఫికేషన్లను నేరుగా వాచ్ స్క్రీన్ పైనే చూసుకోవచ్చు. అంతేకాకుండా .. మీ ఫోన్‌లోని మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్స్ అండ్ కెమెరా షట్టర్ కంట్రోల్ కూడా ఈ వాచ్ నుంచే ఆపరేట్ చేయవచ్చు.

Also Read: అమ్మాయిల కోసం స్టైలిష్ & సేఫ్ స్మార్ట్‌వాచ్ ..ధర కూడా చాలా తక్కువ

బ్యాటరీ లైఫ్:
డెయిలీ యూసేజ్‌లో.. ఈ వాచ్ పదే పదే ఛార్జర్ వెతుక్కునే పని లేకుండా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. సాధారణ వాడకంతో ఇది కొన్ని రోజుల పాటు నాన్-స్టాప్ ప్లేబ్యాక్‌ను ఈజీగా అందిస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల వ్యాయామం చేసేటప్పుడు వచ్చే చెమట లేదా చిన్నపాటి వాటర్ స్ప్లాష్‌లకు వాచ్ పాడవుతుందనే భయం ఉండదు.

కేవలం రూ.999ల అత్యంత తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, బిగ్ హెచ్ డీ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే యూత్‌కి ఈ ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ పైసా వాసూర్ మోడల్ అని చెప్పవచ్చు.

Related News

ఊహించని ట్విస్ట్.. Motorola Edge 60 Proలో ఐఫోన్ డైనామిక్ ఐలాండ్, వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

ఈ వాషింగ్ మెషీన్ ఉంటే టైమ్‌,మనీ రెండూ సేవ్!

ఉన్నట్టుండి Pixel 11 Series ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? లీకైన వివరాలు ఇవే!

అమ్మాయిల కోసం స్టైలిష్ & సేఫ్ స్మార్ట్‌వాచ్ ..ధర కూడా చాలా తక్కువ

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫ్రిజ్ కావాలా? మార్కెట్‌లో రచ్చ లేపుతున్న మోడల్ ఇదే

వాట్సప్ యూజర్లకు ఊహించని సర్‌ప్రైజ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో సీన్ మొత్తం మారిపోయింది!

ఈ ఒక్క ఫీచర్ చాలు బ్రో.. Honor Band 11ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!

Big Stories

Advertisement
×