E-Paper
Advertisement

నాయిస్ సరికొత్త స్మార్ట్ వాచ్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రచ్చ

నాయిస్ సరికొత్త స్మార్ట్ వాచ్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రచ్చ
Advertisement

Noise Icon Buzz Smartwatch: ఈరోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది కేవలం సమయం చూసే.. సాధనం మాత్రమే కాదు, అది మన లైఫ్‌ స్టైల్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళు, ఆఫీస్ ఉద్యోగులు స్టైలిష్ లుక్ కోసం స్మార్ట్ వాచ్‌లను విపరీతంగా.. ఇష్టపడుతున్నారు. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన బ్రాండ్ల వాచ్‌లు కొనలేక ఇబ్బంది పడే వారి కోసం.. Noise Icon Buzz ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. అద్భుతమైన డిజైన్‌తో, అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్, బడ్జెట్ ధరలో లభించడం విశేషం. ఈ స్మార్ట్ ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి తెలుసుకుందామా..

యూత్‌ను ఫిదా చేసే అద్భుతమైన ఫీచర్లు:

తక్కువ ధరలో వస్తున్నప్పటికీ.. ఈ స్మార్ట్ వాచ్ అందించే ఫీచర్లు మాత్రం ప్రీమియం రేంజ్‌లో ఉన్నాయి. దీని ప్రధాన హైలైట్స్..

Advertisement

1.1.69 అంగుళాల బిగ్ డిస్‌ప్లే :

అత్యంత స్పష్టమైన, ప్రకాశవంతమైన పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. దీని వల్ల మెసేజ్‌లు చదవడం, నోటిఫికేషన్‌లు చూడటం చాలా ఈజీ అవుతుంది.

Advertisement

2.బ్లూటూత్ కాలింగ్ ఫీచర్:
ఫోన్ చేతిలో లేకపోయినా, వాచ్‌లోనే నేరుగా కాల్స్ మాట్లాడే అవకాశం ఇందులో ఉంది. అంతే కాకుండా ఇన్‌బిల్ట్ స్పీకర్ , మైక్రోఫోన్ దీనికి మరింత అట్రాక్షన్ అని చెప్పొచ్చు.

3. ఇన్‌బిల్ట్ గేమ్స్ :
ఖాళీ సమయాల్లో బోర్ కొట్టినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఇందులో.. ప్రత్యేకంగా గేమ్స్ ఇచ్చారు. బడ్జెట్ వాచ్‌లలో ఈ ఫీచర్ ఉండటం విశేషం.

Also Read: రూ.889కే స్మార్ట్ వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా!

4.వాయిస్ అసిస్టెంట్ & హెల్త్ ట్రాకర్:
సిరి లేదా గూగుల్ అసిస్టెంట్‌ని వాచ్ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు. అలాగే హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2), స్లీప్ మానిటరింగ్ వంటి ఆరోగ్య ఫీచర్లు కూడా ఉన్నాయి.

5.ధర, స్పెషల్ ఆఫర్లు:
సాధారణంగా ఈ రకమైన బ్లూటూత్ కాలింగ్, గేమ్స్ ఉన్న స్మార్ట్‌వాచ్‌ల ధర మార్కెట్లో రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు ఉంటుంది. అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్ల కింద ఈ  స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1,499 ప్రారంభ ధరకే.. అందుబాటులోకి.. వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.

స్టైల్ , టెక్నాలజీ రెండూ ఒకేచోట లభించే.. ఈ స్మార్ట్ వాచ్ మీ లైఫ్ స్టైల్ ను మరింత ఈజీ చేస్తుంది. కాబట్టి స్టాక్ పూర్తవక ముందే ఈ అద్భుతమైన డీల్‌ను సొంతం చేసుకొని మీ స్మార్ట్ జర్నీని ప్రారంభించండి.

Related News

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

Advertisement
×