E-Paper
Advertisement

రూ.799కే.. అదిరిపోయే గేమింగ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్

రూ.799కే.. అదిరిపోయే గేమింగ్ ఇయర్ బడ్స్, డోంట్ మిస్
Advertisement

Number Navo wireless earbuds: ప్రస్తుత ట్రెండ్‌లో మొబైల్ గేమింగ్, మ్యూజిక్ లవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాటిల్ రాయల్ గేమ్స్ ఆడేటప్పుడు ఎనిమీస్ అడుగుల చప్పుడు క్లియర్‌గా వినపడటం చాలా ముఖ్యం. దీని కోసం సాధారణ ఇయర్ బడ్స్ కాకుండా.. ప్రత్యేకమైన లో-లేటెన్సీ గేమింగ్ బడ్స్ అవసరం అవుతాయి. ఈ కోవకే చెందిన నవో బ్రాండ్ నుంచి వచ్చిన అద్భుతమైన లేటెస్ట్ మోడల్ ఇది. ప్రస్తుతం మార్కెట్లో ఈ గాడ్జెట్ ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ గ్యాజెట్ అందించే అద్భుతమైన ఫీచర్లు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

లేటెస్ట్ బ్లూటూత్ v6.0 టెక్నాలజీ:

ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ ఇందులో వాడిన లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇందులో BT v6.0 ను అందించారు. దీని వల్ల ఫోన్‌కు ఇయర్ బడ్స్ కనెక్ట్ అయ్యే వేగం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అలాగే కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యే సమస్యలు ఉండవు. చాలా దూరం నుంచి కూడా ఎలాంటి ఆడియో లాగ్ లేకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.

అల్ట్రా-లో లేటెన్సీ, గేమింగ్ లుక్:

Advertisement

గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బడ్స్ కేవలం 40ms అల్ట్రా-లో లేటెన్సీని అందిస్తాయి. అంటే.. మనం స్క్రీన్ మీద యాక్షన్ జరిగిన వెంటనే మిల్లీసెకన్లలో ఆడియో మన చెవికి చేరుతుంది. దీని వల్ల గేమింగ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే.. దీనికి ఇచ్చిన బాటిల్-LED లైట్లు, రబ్బర్ ఫినిషింగ్ వీటికి ఒక ప్రీమియం, అగ్రెసివ్ గేమింగ్ లుక్‌ను ఇస్తాయి. ‘వాయిడ్ బ్లాక్’ కలర్ లో ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్:

ఎప్పుడూ మ్యూజిక్ వినేవారికి.. లేదా రోజంతా గేమింగ్ ఆడేవారికి బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఈ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా.. ఎలాంటి టెన్షన్ లేకుండా వీటిని వాడొచ్చు. తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రయాణాల్లో ఇది పర్‌ఫెక్ట్‌గా సరి పోతుంది.

Advertisement

Also Read: కన్వర్టబుల్ ఫీచర్‌తో.. కొత్త ఎల్జీ ఫ్రిజ్, ధర కూడా చాలా తక్కువ!

ధర వివరాలు:

అన్ని లేటెస్ట్ గేమింగ్ ఫీచర్లు, లేటెస్ట్ బ్లూటూత్ v6.0, భారీ బ్యాటరీ కలిగిన ఈ మోడల్.. ధర చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మార్కెట్లో లేదా ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫామ్‌లలో దీని ధర కేవలం రూ. 799 మాత్రమే! వెయ్యి రూపాయల బడ్జెట్‌లో.. ఇంత కంటే మంచి గేమింగ్ ఇయర్ బడ్స్ దొరకడం కష్టమనే చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ లుక్, గేమింగ్ ఫీచర్లు, సూపర్ సౌండ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఒక అద్భుత మైన ఆప్షన్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ఈ ట్రెండీ ఇయర్ బడ్స్‌ను ఇప్పుడే సొంతం చేసుకోండి.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×