E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్‌..జీరో ఆయిల్‌తో టేస్టీ స్నాక్స్,ఫుల్ హెల్తీ తెలుసా!

ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్‌..జీరో ఆయిల్‌తో  టేస్టీ స్నాక్స్,ఫుల్ హెల్తీ తెలుసా!
Advertisement

Philips HD9200: ఈ రోజుల్లో హెల్తీ లైఫ్‌స్టైల్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించి, ఆయిల్ లెస్ వంటకాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో మార్కెట్లోకి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ గ్యాడ్జెట్ ‘Philips Essential Air Fryer HD9200’. ఇది మీ ఫేవరెట్ స్నాక్స్‌ను క్రిస్పీగా మార్చడమే కాదు, రాత్రి మిగిలిపోయిన కూరలు, సమోసాలను కూడా ఫ్రెష్‌గా రీహీట్ చేస్తుంది. అసలు ఈ ఎయిర్ ఫ్రైయర్ ఫీచర్స్ ఏంటి, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బిజీ లైఫ్‌లో వంట పనిని సులువుగా, హెల్తీగా మార్చే గ్యాడ్జెట్స్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ లిస్ట్‌లో టాప్‌లో ఉండే బ్రాండ్ ఫిలిప్స్. వారి ఎంట్రీ లెవెల్ మోడల్ Philips HD9200/90 ప్రస్తుతం చాలా పాపులర్ అవుతోంది. మరి ఇది నిజంగానే అంత వర్తా ? అంటే.. అవుననే చెప్పాలి, ముఖ్యంగా స్నాక్స్ లవర్స్ , బ్యాచిలర్స్ కోసం ఇది సూపర్ ఆప్షన్.

Advertisement

Philips HD9200 Air Fryer పూర్తి ఫీచర్లు:

లుక్ అండ్ డిజైన్:
ఫిలిప్స్ HD9200 క్లాసిక్ బ్లాక్ ఫినిషింగ్‌తో.. చాలా ప్రీమియం లుక్‌తో వస్తుంది. మీ కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఇది ఎక్కువ స్పేస్ తీసుకోదు. దీని బాడీ క్వాలిటీ చాలా బాగుంది. ఇది 4.1 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. అంటే.. ఒక చిన్న ఫ్యామిలీకి (2 నుంచి 3 గురు) లేదా బ్యాచిలర్స్‌కి ఇది సరిగ్గా సరిపోతుంది.

Advertisement

ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ:
ఈ ఎయిర్ ఫ్రైయర్ సక్సెస్‌కి మెయిన్ రీజన్ ఇందులో ఉన్న ‘Rapid Air Technology’. దీని లోపల ఉండే స్టార్ ఫిష్ డిజైన్ వల్ల వేడి గాలి 360 డిగ్రీల్లో చాలా స్పీడ్‌గా సర్క్యులేట్ అవుతుంది. దీని వల్ల వంటకాలు బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా తయారవుతాయి. అది కూడా 90% తక్కువ ఆయిల్‌తో! ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్, సమోసాలు లాంటివి ఇందులో ఈజీగా, హెల్తీగా చేసుకోవచ్చు.

స్నాక్స్ & లెఫ్ట్‌ఓవర్స్ రీహీటింగ్:
మనం ఇంట్లో ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం..రాత్రి మిగిలిపోయిన పిజ్జాలు, సమోసాలు, బజ్జీలను మైక్రోవేవ్‌లో పెడితే మెత్తగా సాగతీసినట్టు అయిపోతాయి. కానీ Philips HD9200లో జస్ట్ 3-4 నిమిషాలు పెడితే చాలు.. అప్పుడే నూనెలోంచి తీసినంత క్రిస్పీగా, ఫ్రెష్‌గా మారిపోతాయి. అందుకే స్నాక్స్ ఇష్టపడేవారికి, రూమ్‌లలో ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఇది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.

వాడడం చాలా ఈజీ:
ఇది ఒక అనలాగ్ మోడల్. అంటే దీనిపై రెండు మాన్యువల్ నాబ్స్ ఉంటాయి. ఒకటి టైమర్ కోసం, ఇంకొకటి టెంపరేచర్ కంట్రోల్ (80°C to 200°C) కోసం. కాబట్టి పెద్దవాళ్లు కూడా దీనిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.దీని బాస్కెట్ నాన్-స్టిక్ కోటింగ్‌తో వస్తుంది, పైగా ఇది డిష్‌వాషర్ సేఫ్. కాబట్టి క్లీనింగ్ అస్సలు కష్టం కాదు.

Also Read: స్మార్ట్ ఫీచర్స్, తక్కువ బడ్జెట్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న వాషింగ్ మెషీన్స్!

ప్లస్ పాయింట్స్:
నమ్మకమైన ఫిలిప్స్ బ్రాండింగ్ , బిల్డ్ క్వాలిటీ.

తక్కువ ఆయిల్‌తో టేస్టీగా, క్రిస్పీగా వండుకోవచ్చు.

మిగిలిపోయిన ఫుడ్ రీహీట్ చేయడానికి బెస్ట్.

వాడడం, క్లీన్ చేయడం చాలా ఈజీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్.

మైనస్ పాయింట్స్ :
ఇది మాన్యువల్ మోడల్, డిజిటల్ టచ్ స్క్రీన్ ఉండదు.

పెద్ద ఫ్యామిలీస్ (4 కంటే ఎక్కువ మంది) ఉంటే సైజ్ సరిపోకపోవచ్చు.

మీరు హెల్తీగా వండాలని అనుకుంటూ.. మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా ఒక బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్ కోసం చూస్తుంటే Philips HD9200 ఒక అద్భుతమైన ఛాయిస్. ముఖ్యంగా సాయంత్రం స్నాక్స్ క్రేవింగ్స్ ఉన్నవారికి, లెఫ్ట్‌ఓవర్స్ వేస్ట్ చేయకూడదు అనుకునేవారికి ఇది 100% వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్.. ఆండ్రాయిడ్ ధరకే ఐఫోన్లు.. ఏకంగా రూ.22,000 తగ్గింపు!

మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మీ కొత్త ఫోన్.. 50MP OIS కెమెరా, ఆండ్రాయిడ్ 16తో అరాచకం!

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. దెబ్బకు పడిపోయిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ధర

అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. రూ.30 వేల లోపే సోనీ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ, ఇప్పుడే కొనేయండి!

ఫోన్లో ఈ 5 యాప్స్ ఉంటే.. మీ బ్యాంక్ అకౌంట్, పత్రాలు సేఫ్!

ఈ పెయింట్ వేస్తే ఇల్లు కూల్ కూల్.. 97% వరకు ఎండను అడ్డుకుంటుందట!

రూ.5వేల బడ్జెట్‌లో స్మార్ట్ బ్యాండ్ కొనాలా? షావోమి vs హానర్.. మధ్య గట్టి పోటీ !

Big Stories

×