E-Paper
Advertisement

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. బెస్ట్ బ్లూటూత్ స్పీకర్, డోంట్ మిస్
Advertisement

RD Telinet wireless rechargeable speaker: ఇంట్లో లేదా చిన్న పాటి గ్యాదరింగ్స్‌లో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి.. ఒక మంచి స్పీకర్ కావాలా? అయితే.. ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న’ఆర్డీ టెలినెట్ వైర్‌లెస్ రీఛార్జబుల్ మల్టీ మీడియా స్పీకర్’ కేవలం రూ. 720 బడ్జెట్‌లోనే మార్కెట్లో అందుబాటులో ఉంది. కాంపాక్ట్ డిజైన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, రీఛార్జబుల్ బ్యాటరీ సపోర్ట్‌తో.. వస్తున్న ఈ పాకెట్ ఫ్రెండ్లీ స్పీకర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

తక్కువ ధరలో లభించే బెస్ట్ ఆడియో గ్యాడ్జెట్ల లిస్ట్‌లో ఆర్డీ టెలినెట్ స్పీకర్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి, విద్యార్థులకు ఈ స్పీకర్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది.

ఆర్డీ టెలినెట్ వైర్‌లెస్ స్పీకర్ ఫీచర్లు: 

1.డిజైన్, పోర్టబిలిటీ:

Advertisement

ఈ స్పీకర్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. మీరు ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు, పిక్నిక్‌లలో లేదా ఇంటి గ్రేటెడ్ రూమ్‌లలో.. దీన్ని ఉపయోగించడం చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల బ్యాగ్‌లో లేదా చేతిలో పట్టుకుని తిరగడం చాలా సింపుల్.

2.వైర్‌లెస్ కనెక్టివిటీ, మల్టీ మీడియా సపోర్ట్:

ఆర్డీ టెలినెట్ వైర్‌లెస్ స్పీకర్ లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో.. వస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్ లేదా లాప్‌ టాప్‌తో క్షణాల్లో వైర్‌ లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు.కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా.. ఇందులో ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటం దీని మరో ప్లస్ పాయింట్. యూఎస్‌బీ డ్రైవ్ లేదా మెమొరీ కార్డ్ ద్వారా కూడా నేరుగా పాటలను ప్లే చేసుకోవచ్చు.

3.సౌండ్ పర్ఫార్మెన్స్ ,రీఛార్జబుల్ బ్యాటరీ:

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ స్పీకర్ అందించే.. ఆడియో అవుట్‌ పుట్ చాలా సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న పాటి రూమ్ పార్టీలకు లేదా.. మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి చక్కటి క్లారిటీతో.. కూడిన సౌండ్ ఇస్తుంది. అలాగే.. ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీని వాడటం వల్ల కరెంట్ లేని సమయంలో.. కూడా వైర్‌ లెస్ మోడ్‌లో ఎక్కువ సేపు పాటలను ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. సరి పోతుంది.. ప్రయాణాల్లో.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Also Read: 200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ

4.ధర:

ఈ స్పీకర్ అతిపెద్ద అట్రాక్షన్. దీని ధర.. మార్కెట్లో ఇది కేవలం రూ. 720 ధరకే లభిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ ఉపయోగపడే.. మల్టీ మీడియా స్పీకర్ కోసం చూస్తున్నవారికి.. ఇది  బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆన్‌ లైన్ లేదా లోకల్ మార్కెట్లలో ఇది ఈజీగా అందుబాటులో ఉంది.

అతి తక్కువ ధరలో మంచి వైర్‌లెస్ మల్టీమీడియా స్పీకర్ కొనాలనుకునే.. వారికి ఆర్డీ టెలినెట్ స్పీకర్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ బడ్జెట్, బెస్ట్ పోర్టబిలిటీ, రీఛార్జబుల్ ఆప్షన్ తో వస్తున్న ఇది కస్టమర్లకు ఎంత గానో ఆకట్టుకుంటోంది.

Related News

సింగిల్ ఛార్జ్‌తో 48 గంటలే పనిచేసే వివో కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలోనే వాటర్ ప్రూఫ్ ఫీచర్!

డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో తొలి ఫోన్.. iQOO నుంచి అదిరిపోయే కాంబో ఆఫర్!

టెక్ లవర్స్ గెట్ రెడీ.. శాంసంగ్, నథింగ్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్.. ఏ గాడ్జెట్ ధర ఎంత తగ్గిందంటే?

200పైగా ఫ్రీ ఛానెల్స్‌తో.. షియోమి 32 ఇంచుల స్మార్ట్ టీవీ

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×