E-Paper
Advertisement

క్రిస్టల్ క్లియర్ పిక్చర్, అమేజింగ్ సౌండ్! సామ్‌సంగ్ టీవీ రివ్యూ!

క్రిస్టల్ క్లియర్ పిక్చర్, అమేజింగ్ సౌండ్! సామ్‌సంగ్ టీవీ రివ్యూ!
Advertisement

Samsung 43 Inch 4K Smart TV:  సొంత ఇంట్లో థియేటర్ లాంటి ఫీల్ పొందాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. దానికి సరైన 4K స్మార్ట్ టీవీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. టీవీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ సామ్‌సంగ్! బడ్జెట్ ధరలోనే.. అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ, మోడ్రన్ ఫీచర్లతో.. సామ్‌సంగ్ అందించే మోడల్ Samsung 43 Inch LED Ultra HD.కేవలం రూ.27,749 లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ విశేషాలు, ప్రత్యేకతలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samsung 43 Inch 4K Smart TV పూర్తి వివరాలు:

1. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ:

సామ్‌సంగ్ తన టీవీ విభాగంలో తీసుకొచ్చిన.. ఈ 43 ఇంచ్ మోడల్ చిన్న, పెద్ద గదులకు చాలా సరిగ్గా సరి పోతుంది. బడ్జెట్ ధరలో.. లభించే టీవీ అయినప్పటికీ, దీని డిజైన్ చాలా స్లిమ్‌గా, బెజెల్‌లెస్ లుక్‌తో వస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా డిస్ప్లే మాత్రమే కనిపించేలా కంపెనీ దీనిని తీర్చిదిద్దింది.

2.4K డిస్ప్లే అండ్ పిక్చర్ పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ టీవీలో అత్యంత కీలకమైనది దీని డిస్ప్లే. ఇందులో.. అమర్చిన ప్రాసెసర్ సాధారణ హెచ్‌డీ కంటెంట్‌ను కూడా 4K క్వాలిటీలోకి అప్‌స్కేల్ చేసి చూపుతుంది. దీని వల్ల ప్రతీ దృశ్యంలో రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సపోర్ట్ ఉండటం వల్ల చీకటి లేదా అతి ఎక్కువ వెలుతురు ఉన్న దృశ్యాల్లో కూడా చిన్న చిన్న వివరాలు స్పష్టంగా పట్టుకోవచ్చు.

3.ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ స్మార్ట్ ఫీచర్లు:

సామ్‌సంగ్ ఈ టీవీలో స్పెషల్ సిస్టమ్ అందించింది. ఇది చాలా స్మూత్‌గా, వేగంగా పనిచేస్తుంది. మనకు కావలసిన Netflix, Prime Video, Disney+ Hotstar, YouTube వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లన్నీ ఇందులో చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. ఇందులో ఉన్న స్మార్ట్ హబ్ సహాయంతో.. మనకు కావలసిన కంటెంట్‌ను ఈజీగా వెతుక్కోవచ్చు.

4. ఆడియో క్వాలిటీ అండ్ సౌండ్ ఫీచర్లు:

Advertisement

సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ స్పీకర్ సిస్టమ్‌తో.. పాటు Q-Symphony టెక్నాలజీ సపోర్ట్ ఉంది. టీవీ స్పీకర్లు మరియు సామ్‌సంగ్ సౌండ్‌బార్ రెండూ ఒకే సమయంలో.. పనిచేసి థియేటర్ తరహా సౌండ్ ఫీల్ అందిస్తాయి. అంతేకాకుండా.. ఇందులో ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా.. ఉండటంతో రిమోట్‌కు వాయిస్ కమాండ్ ఇస్తూ ఛానెళ్లు లేదా యాప్‌లను నియంత్రించవచ్చు.

Also Read: బడ్జెట్ ధరలోనే బ్రాండెడ్ టీవీ.. 43 ఇంచుల శాంసంగ్ 4K అల్ట్రా HD టీవీపై సూపర్ డిస్కౌంట్

కనెక్టివిటీ :

కనెక్టివిటీ పరంగా ఈ టీవీలో HD డెకోడర్లు, గేమింగ్ కన్సోల్‌లు కనెక్ట్ చేయడానికి మల్టిపుల్ HDMI పోర్ట్‌లు, పెన్‌డ్రైవ్‌ల కోసం USB పోర్ట్‌లు ఉన్నాయి. దీనితో.. పాటు ఫాస్ట్ వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు లభిస్తాయి. మొత్తానికి.. రూ.27,749 బడ్జెట్‌లో.. ఒక టాప్ బ్రాండ్ నుంచి బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు ఉన్న 4K టీవీ కొనాలనుకునే.. వారికి బెస్ట్ ఆప్షన్.

Related News

సాంగ్స్, మూవీస్ కోసం నంబర్-1 సౌండ్‌బార్! డోంట్ మిస్

BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

ఈ ధరలో ఇలాంటి ఫీచర్లా? 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌తో Poco M8 Power సెన్సేషన్!

తక్కువ బడ్జెట్‌లో..బ్రాండెడ్ టీవీ! సూపర్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ పిక్చర్

వానాకాలం స్పెషల్.. ఈ సెట్టింగ్స్ మార్చకపోతే.. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నా దండగే!

అద్భుతమైన డిజైన్, అమేజింగ్ ఫీచర్లు! అమ్మాయిల కోసం బెస్ట్ స్మార్ట్‌వాచ్

ఆపిల్ వాచ్‌లాంటి డిజైన్, తక్కువ ధర! ఇంకెందుకు ఆలస్యం కొనేయండి

Big Stories

Advertisement
×