E-Paper
Advertisement

శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఇయర్‌బడ్స్!’Galaxy Buds4 Pro’పై భారీ డిస్కౌంట్

శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఇయర్‌బడ్స్!’Galaxy Buds4 Pro’పై భారీ డిస్కౌంట్
Advertisement

Samsung Galaxy Buds4 Pro: స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో ట్రెండ్ సృష్టించే ప్రముఖ సంస్థ శాంసంగ్ (Samsung), ఆడియో లవర్స్ కోసం మరో అద్భుతమైన ప్రీమియం గాడ్జెట్‌ను పరిచయం చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్. అల్ట్రా-మోడర్న్ వైట్ ఫినిషింగ్, హై-ఫై ఆడియో క్వాలిటీ, అడాప్టివ్ ANC 2.0, వాయిస్ డిటెక్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో ఇది మార్కెట్లో తెగ హల్ చల్ చేస్తోంది. వైట్ కలర్‌లో లభించే ఈ ప్రీమియం ఇయర్‌ బడ్స్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు: 

1. ప్రీమియం డిజైన్, వైట్ లుక్:

ఇయర్‌ బడ్స్ విషయంలో ఈరోజుల్లో యూజర్లు కేవలం సౌండ్ మాత్రమే కాకుండా.. స్టైల్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 4 ప్రో ప్రీమియం వైట్ ఫినిషింగ్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చెవులలో పెట్టుకున్నప్పుడు ఎంతో కంఫర్టబుల్‌గా ఉండటంతో పాటు, లాంగ్ అవర్స్ వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగదు. దీని కాంపాక్ట్, ట్రెండీ డిజైన్ యూజర్లను ఇన్‌స్టంట్‌గా అట్రాక్ట్ చేస్తుంది.

2. హై-ఫై ఆడియో, 2-వే స్పీకర్ సిస్టమ్:

Advertisement

సౌండ్ క్వాలిటీ విషయంలో.. ఈ ఇయర్‌బ డ్స్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తాయి. ఇందులో పవర్ ఫుల్ 2-వే స్పీకర్ సెటప్‌ను అందించారు. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు డీప్ బాస్ మరియు క్రిస్టల్ క్లియర్ హైస్ చక్కగా వినిపిస్తాయి. హై-ఫై ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల మ్యూజిక్ లవర్స్‌కు స్టూడియో-గ్రేడ్ సౌండ్ ఫీల్ లభిస్తుంది.

3. అడాప్టివ్ ANC 2.0 :

బయట రద్దీగా.. ఉండే ప్రదేశాల్లో లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చుట్టు పక్కల ఉండే .. శబ్దాలు మనకు తీవ్ర చికాకు తెప్పిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇందులో.. అడ్వాన్స్‌డ్ అడాప్టివ్ ANC 2.0 టెక్నాలజీని పొందు పరిచారు. ఇది మీ చుట్టూ ఉండే.. వాతావరణాన్ని రియల్ టైమ్‌లో అంచనా వేసి, అనవసరమైన నాయిస్‌ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల మీరు మీ మ్యూజిక్‌లో పూర్తిగా లీనమైపోవచ్చు.

Advertisement

Also Read: తక్కువ ధరలోనే బెస్ట్ సౌండ్ ! నాయిస్ బడ్స్ N1పై అదిరిపోయే ఆఫర్!

4. స్మార్ట్ వాయిస్ డిటెక్ట్ ఫీచర్:

ఈ ఇయర్‌ బడ్స్ అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ‘వాయిస్ డిటెక్ట్’. మనం ఎవరితో నైనా మాట్లాడటం ప్రారంభించిన వెంటనే.. ఈ ఇయర్‌ బడ్స్ ఆటోమేటిక్‌గా నాయిస్ క్యాన్సిలేషన్‌ను ఆఫ్ చేసి, యాంబియంట్ సౌండ్‌ను ఆన్ చేస్తాయి. అలాగే మ్యూజిక్ వాల్యూమ్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల మనం ఇయర్‌ బడ్స్ తీయకుండానే ఎదుటి వారితో మాట్లాడొచ్చు.

5. లాంగ్ బ్యాటరీ లైఫ్, స్మార్ట్ కనెక్టివిటీ:

ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకునే టెన్షన్ లేకుండా.. ఉండేందుకు ఈ డివైజ్ అద్భుత మైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీని వల్ల స్మార్ట్‌ ఫోన్ లేదా టాబ్లెట్‌తో క్షణాల వ్యవధిలో పేర్ అవుతాయి. టచ్ కంట్రోల్స్, గెలాక్సీ ఎకోసిస్టమ్ ఇంటిగ్రేషన్ దీనిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తాయి.

ప్రీమియం ఫీచర్లు, అద్దిరిపోయే సౌండ్ క్వాలిటీ , శాంసంగ్ బ్రాండ్ ట్రస్ట్ కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. ట్రెండీ గాడ్జెట్ ని ఇష్ట పడేవారికి ఇది కచ్చితంగా గొప్ప అనుభూతిని ఇస్తుంది. మీరు కూడా ఈ హై-ఎండ్ ఇయర్‌బడ్స్‌ను మీ కొనాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆఫర్స్ చెక్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసేయండి!

Related News

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్

ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!

తక్కువ ధరలోనే బెస్ట్ సౌండ్ ! నాయిస్ బడ్స్ N1పై అదిరిపోయే ఆఫర్!

బడ్జెట్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ! రూ.20k లోపు ట్రెండింగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే!

iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!

Big Stories

Advertisement
×