E-Paper
Advertisement

Samsung Discount: 50MP సెల్ఫీ కెమెరాగల శాంసంగ్ 5G ఫోన్‌పై రూ.8000 తగ్గింపు.. అమెజాన్‌లో లిమిటెడ్ ఆఫర్

Samsung Discount: 50MP సెల్ఫీ కెమెరాగల శాంసంగ్ 5G ఫోన్‌పై రూ.8000 తగ్గింపు.. అమెజాన్‌లో లిమిటెడ్ ఆఫర్
Advertisement

Samsung Discount| మిడ్‌రేంజ్‌లో మంచి శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇప్పుడు చాలా మంచి ఆఫర్ ఉంది. 50MP సెల్ఫీ కెమెరా గల శాంసంగ్ గెలాక్సీ F55 5G (Samsung Galaxy F55) ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ 2024లో విడుదల అయింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ.29,999. అమెజాన్ ఇండియాలో ఇప్పుడు రూ.22,930కి లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.7,069 తగ్గింపు.

మార్చి 5 వరకు సెలెక్ట్ బ్యాంక్ కార్డ్‌లతో రూ.750 అదనపు డిస్కౌంట్ ఉంది. కొన్ని ఎంపిక చేసిన పేమెంట్ మెథడ్స్‌పై రూ.1,146 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. మొత్తంగా చూస్తే రూ.8000పైగా డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మరింత ఆదా చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ విలువ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా మారుతుంది.

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

శాంసంగ్ గెలాక్సీ F55 5Gలో 6.7 ఇంచ్ సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080*2400 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్ వరకు ఉంటుంది. వైబ్రెంట్ కలర్స్, షార్ప్ విజువల్స్ ఇస్తుంది. ఆప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

పర్‌ఫామెన్స్, స్టోరేజ్

12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది. స్థిరమైన, ఎఫిషియెంట్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ స్మూత్‌గా జరుగుతాయి. రోజువారీ పనులు లాగ్ లేకుండా రన్ అవుతాయి.

Advertisement

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

కెమెరా ఫీచర్లు

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. మంచి లైటింగ్‌లో స్పష్టమైన ఫోటోలు వస్తాయి. ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

5000mAh బ్యాటరీ ఉంది. రోజంతా సులభంగా సరిపోతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్, అప్‌డేట్స్

ఆండ్రాయిడ్ 14తో OneUI 6.1 ఇంటర్‌ఫేస్ ఉంది. శాంసంగ్ 4 జెనెరేషన్ OS అప్‌డేట్స్, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంది. అంటే దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉంటుంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ సెట్టింగ్.. ఆన్‌లైన్‌లో ఉన్నా ఆఫ్‌లైన్ చూపించవచ్చు.. ఇలా చేయండి

సెక్యూరిటీ, కనెక్టివిటీ

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డాల్బీ ఆట్మాస్ సౌండ్ సపోర్ట్ ఉంది. 5G SA మరియు NSA సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, NFC, USB Type-C పోర్ట్ ఉన్నాయి.

ఈ భారీ ధర తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ F55 5G చాలా వాల్యూ ఫర్ మనీ అయింది. ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది గొప్ప డీల్. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్‌తో మరింత ఆదా అవుతుంది. ఫోన్ కొనాలనుకునేవారు ఈ ఆఫర్ మిస్ చేయొద్దు.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×