E-Paper
Advertisement

Samsung Eid Offer: రంజాన్ స్పెషల్ ఆఫర్.. ఏఐ ఫీచర్స్ గల ఫ్రిజ్, AC, వాషింగ్ మెషీన్ల‌పై రూ.20000 క్యాష్‌బ్యాక్

Samsung Eid Offer: రంజాన్ స్పెషల్ ఆఫర్.. ఏఐ ఫీచర్స్ గల ఫ్రిజ్, AC, వాషింగ్ మెషీన్ల‌పై రూ.20000 క్యాష్‌బ్యాక్
Advertisement

Samsung Eid Offer| రంజాన్ పండుగ సందర్భంగా శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త ‘ఈద్ స్పెషల్’ క్యాంపెయిన్ ప్రారంభించింది. కొత్త టెక్నాలజీగల స్మార్ట్ అప్లయన్సెస్, తక్కువ కరెంట్ వినియోగించే మెషీన్లతో అప్డేట్ చేయాలనుకునేవారికి ఈ క్యాంపెయిన్ సహాయపడుతుంది. ఈ స్పెషల్ ప్రొగ్రామ్‌లో AI ఫీచర్లతో కూడిన రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్‌లు ఈ ఆఫర్‌లో ఉన్నాయి.

క్యాష్‌బ్యాక్, ఈజీ పేమెంట్ ఆఫర్లు

శాంసంగ్ గ‌ృహోపకరణాల కోసం అభివ‌ృద్ధి చేసిన Bespoke AI టెక్నాలజీతో ఈ అప్లయన్సెస్‌ ఇటీవలే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు రంజాన్ ఈద్ ఆఫర్‌లో కొనుగోలు చేస్తే రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కొన్ని మోడల్స్‌పై జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. సులభంగా EMIలో కొనుగోలు చేయవచ్చు. ఎయిర్ కండిషనర్లు కొంటే ఫ్రీ ఇన్‌స్టాలేషన్, 5 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ కూడా లభిస్తుంది.

AI ఎయిర్ కండిషనర్లలో స్మార్ట్ ఫీచర్లు

Advertisement

Bespoke AI ఎయిర్ కండిషనర్లలో ఏఐ ఫాస్ట్ కూలింగ్, కంఫర్ట్ కూలింగ్ ఫీచర్లు ఉన్నాయి. గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎయిర్‌ఫ్లోను ఆటోమాటిక్‌గా అడ్జస్ట్ చేసి గది ఉష్ణోగ్రత చల్లబరిచి సౌకర్యవంతంగా చేస్తాయి. ఇందులోని SmartThings Home Care ఫీచర్ AC పర్‌ఫామెన్స్‌ని రియల్-టైమ్‌లో మానిటర్ చేస్తుంది. గ్యాస్ తక్కువగా ఉంటే లేదా ఫిల్టర్ శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటే ముందుగానే అలర్ట్ ఇస్తుంది.

ఇంటెలిజెంట్ కిచెన్ అప్లయన్సెస్

Bespoke AI రెఫ్రిజిరేటర్‌లో ఏఐ విజన్ ఇన్‌సైడ్ ఫీచర్ ఉంది. లోపల ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో గుర్తిస్తుంది. ఆహారాన్ని చెడిపోకుండా కాపాడడానికి స్మార్ట్ సజెషన్లు ఇస్తుంది. Bespoke AI వాషింగ్ మెషిన్‌లో AI Wash టెక్నాలజీ ఉంది. బట్టల రకం, లోడ్ బరువు బట్టి నీరు, డిటర్జెంట్ మొత్తాన్ని ఆటోమాటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. వాష్ సైకిల్స్ సరిగ్గా సెట్ అవుతాయి.

ఈద్ స్పెషల్ ఆఫర్ ఎప్పటి వరకు?

Advertisement

ఈ ‘ఈద్ స్పెషల్’ క్యాంపెయిన్ మార్చి 22, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ అప్లయన్సెస్ కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ హోమ్ సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం ఇస్తోంది.

Also Read: ఏసి సర్వీస్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? క్లీనింగ్, గ్యాస్ ఫిల్లింగ్, రిపేర్ల కోసం ఎంత చెల్లించాలంటే

Samsung Bespoke AI అప్లయన్సెస్ ఎందుకు ఎంచుకోవాలి?

ఈ అప్లయన్సెస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరుస్తాయి, తక్కువ కరెంట్ వినియోగిస్తాయి. ఇంటెలిజెంట్ మానిటరింగ్, ఆటోమాటిక్ అడ్జస్ట్‌మెంట్స్‌తో రోజువారీ పనులు సులభమవుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఇల్లు మరింత సౌకర్యవంతంగా, ఎఫిషియంట్‌గా మారుతుంది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×