E-Paper
Advertisement

బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కావాలా? ఇదిగో సూపర్ ఆప్షన్!

బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కావాలా? ఇదిగో సూపర్ ఆప్షన్!
Advertisement

Skullcandy Jib True 2: ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్‌ ఫోన్ ఉంటే చాలు.. దానికి తోడు మంచి వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ లేకపోతే.. ఏదో లోటుగా అనిపిస్తుంది. ప్రయాణాల్లో ఉన్నా, జిమ్‌ చేసేటప్పుడు పాటలు వింటూ ఎంజాయ్ చేయడానికి మంచి ఆడియో గ్యాడ్జెట్ చాలా ముఖ్యం. తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం సౌండ్ క్వాలిటీ కోరుకునే మ్యూజిక్ లవర్స్ కోసం స్కల్‌క్యాండి బ్రాండ్ కూడా ఎప్పుడూ ముందుంటుంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకునే డిజైన్ , వైబ్రేటింగ్ బేస్‌తో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘స్కల్‌క్యాండి’ నుంచి వచ్చిన ‘జిబ్ ట్రూ 2’ ఇయర్‌బడ్స్ ఇప్పుడు మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ఫ్లిప్‌ కార్ట్‌లో కేవలం రూ. 2,799 ధరకే అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న స్కల్‌క్యాండి జిబ్ ట్రూ 2 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్, పవర్:

ఏదైనా వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కొనేటప్పుడు.. అందరూ ముందుగా చూసేది దాని బ్యాటరీ లైఫ్ గురించే.. ఈ స్కల్‌క్యాండి జిబ్ ట్రూ 2 ఇయర్‌ బడ్స్ ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. ఛార్జింగ్ కేసుతో.. కలిపి మొత్తం 32 గంటల వరకు నిరంతర బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. అంటే.. రోజంతా పాటలు విన్నా, లాంగ్ జర్నీలు చేసినా బ్యాటరీ అయిపోతుందనే.. టెన్షన్ అసలు ఉండదు. డైలీ వాడకానికి ఇది అత్యంత అనుకూలమైన ఫీచర్ అని చెప్పొచ్చు.

Advertisement

2.నాయిస్ ఐసోలేటింగ్ ఫిట్ ,సౌండ్ క్వాలిటీ:

పబ్లిక్ ప్లేస్‌లలో.. లేదా రద్దీగా ఉండే ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు చుట్టు పక్కల శబ్దాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఇయర్‌ బడ్స్‌లో ఉన్న ప్రత్యేకమైన నాయిస్-ఐసోలేటింగ్ ఫిట్ డిజైన్ బయటి శబ్దాలను చాలా వరకు అడ్డుకుంటుంది. దీని వల్ల పాటలు వినేటప్పుడు లేదా ఫోన్ కాల్స్‌లో మాట్లాడేటప్పుడు.. అవతలి వారి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. బేస్ లవర్స్‌ని ఆకట్టుకునేలా దీని ఆడియో ట్యూనింగ్ ఉంటుంది.

3.వాటర్‌ప్రూఫ్ ,ఇతర స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

మనం వర్కవుట్లు చేసేటప్పుడు.. లేదా వర్షంలో నడిచేటప్పుడు చెమట లేదా నీరు పడి గ్యాడ్జెట్లు పాడైపోతాయనే భయం ఉంటుంది. అయితే.. ఈ ఇయర్‌బడ్స్ IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తాయి. కాబట్టి.. చెమట లేదా చిన్నపాటి నీటి చుక్కల వల్ల ఇవి ఈజీగా పాడవవు. టచ్ కంట్రోల్స్ ద్వారా ఫోన్ తీయకుండానే.. మ్యూజిక్ వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, కాల్స్ కట్ చేయడం వంటి పనులను ఇయర్‌బడ్స్ మీదుండే.. బటన్ల ద్వారా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.

Also Read:  పార్టీలను షేక్ చేసే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్లపై..భారీ డిస్కౌంట్లు!

4.ఫ్లిప్‌కార్ట్‌లో ధర ,ఆఫర్ వివరాలు:

ధర: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర రూ.2,799 కి లభిస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో బ్రాండెడ్ ఇయర్‌బడ్స్.. కొనాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం.(క్రెడిట్ కార్డ్ ఆఫర్లు లేదా బ్యాంక్ డిస్కౌంట్లతో.. ధర మరింత తగ్గే అవకాశం ఉంది).

తక్కువ ధరలో మంచి బ్రాండ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ లుక్ కోరుకునే ప్రతి ఒక్కరికీ స్కల్‌క్యాండి జిబ్ ట్రూ 2 ఇయర్‌బడ్స్ చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు కూడా మీ పాత ఇయర్‌బడ్స్‌ను మార్చాలనుకుంటే.. లేదా కొత్తగా కొనాలని ఆలోచిస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ డీల్‌ను అస్సలు మిస్ కాకండి!

Related News

రూ.896 ధరకే.. స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ లవర్స్‌కి పర్ఫెక్ట్ !

పార్టీలను షేక్ చేసే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్లపై..భారీ డిస్కౌంట్లు!

ఒక్క రోజే ఛాన్స్..వాటర్ వాటర్ ప్యూరిఫైయర్‌లపై అదిరిపోయే ఆఫర్లు!

జియో బిగ్ ఆఫర్.. రూ.2000తో ఏడాదంతా 15 ఓటీటీలు ఫ్రీ.. 1000 పైగా ఛానెళ్లు !

రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? చౌకగా వన్ ప్లస్, ఐకూ, శాంసంగ్ మెుబైల్స్.. అమెజాన్‌లో బంపరాఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026.. బాష్ మిక్సర్ గ్రైండర్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!

ఇలాంటి ఫ్రిజ్ ఇంట్లో ఉంటే..15 రోజులైనా ఫ్రెష్ ఫుడ్

Big Stories

Advertisement
×