E-Paper
Advertisement

పార్టీలను షేక్ చేసే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్లపై..భారీ డిస్కౌంట్లు!

పార్టీలను షేక్ చేసే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్లపై..భారీ డిస్కౌంట్లు!
Advertisement

JBL Bluetooth speakers Amazon sale 2026: మ్యూజిక్ లవర్స్‌కి మంచి గార్జెట్లు చాలా అవసరం. ముఖ్యంగా.. ప్రయాణాల్లో ఉన్నా, పార్టీ చేసుకుంటున్నా, ఇంట్లో రిలాక్స్ అవుతున్నా మంచి బీట్ ఉన్న పాటలు ఉంటే ఆ మజాయే వేరు. ఇదిలా ఉంటే..ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో బెస్ట్ సౌండ్ క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బ్రాండ్ ‘జేబీఎల్’. అయితే ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్లపై ఊహించని డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకోకుండా.. ఉండటానికి బెస్ట్ 5 డీల్స్ ఏంటో చూద్దామా!

జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్లు:

1.JBL Go 4 Portable Bluetooth Speaker:

చిన్న సైజులో పర్ఫెక్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్పీకర్ కావాలనుకునే.. వారికి ఇది బెస్ట్ ఛాయిస్. వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో వచ్చే ఇది అవుట్‌డోర్ ట్రిప్స్‌కి సూపర్ ఉంటుంది.ఈ మోడల్ ధర రూ.3,499 నుంచి రూ. 3,999 మధ్య లభిస్తుంది. అయితే సేల్ డిస్కౌంట్‌తో ఇంకా తగ్గే అవకాశం ఉంది.

2.JBL Clip 4 Ultra-Portable Waterproof Speaker:

Advertisement

దీన్ని ఎక్కడికైనా బ్యాగ్‌కి క్లిప్ చేసి ఈజీగా పట్టుకెళ్లొచ్చు. చిన్న సైజు అయినా.. గట్టి బేస్ సౌండ్‌ను ఇస్తుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ స్పీకర్ ధర రూ.4,299 నుంచి రూ.4,899 మధ్య ఉంటుంది.

3.JBL Flip 6 Wireless Bluetooth Speaker:

మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ మోడల్ ఇది. పవర్‌ఫుల్ ఆడియో.. అవుట్‌పుట్, బోల్డ్ సౌండ్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో పార్టీలకు ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. దీని ధర రూ.9,999 నుంచి రూ.11,499 మధ్య లభిస్తుంది.

4.JBL Charge 5 Portable Bluetooth Speaker with Powerbank:

Advertisement

ఇది కేవలం స్పీకర్ మాత్రమే కాదు..మీ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవ ర్‌బ్యాంక్‌లా కూడా పని చేస్తుంది. వాటర్‌ ప్రూఫ్ ఫీచర్‌తో పాటు ఎక్కువ కాలం పని చేసే బ్యాటరీ దీని ప్రత్యేకత. ఈ పవర్‌ఫుల్ స్పీకర్ ధర రూ. 13,999 నుంచి రూ. 15,499 మధ్య ఉంటుంది.

Also Read: ఒక్క రోజే ఛాన్స్..వాటర్ వాటర్ ప్యూరిఫైయర్‌లపై అదిరిపోయే ఆఫర్లు!

5.JBL PartyBox Encore Essential Portable Party Speaker:

పెద్ద పార్టీలు, బర్త్‌డే పార్టీలు తచూ జరుపుకునేవాళ్లకి ఇది ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇది అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, మైక్ సపోర్ట్‌తో మీ పార్టి మూడ్ పూర్తిగా మార్చేస్తుంది. ఈ గ్రాండ్ పార్టీ స్పీకర్ ధర రూ. 21,999 నుంచి రూ. 24,999 మధ్య ఉంటుంది, అంతేకాక సేల్ ఆఫర్స్‌తో దీనిపై భారీ డిస్కౌంట్ కూడా వస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగియడానికి.. సమయం దగ్గర పడుతోంది. అయితే మీరు కూడా మంచి మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నట్లయితే. ఈ తక్కువ ధర ఆఫర్లను అస్సలు మిస్ కాకండి. మీ బడ్జెట్‌కు సరిపోయే నచ్చిన జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్‌ను ఇప్పుడే కొనేయండి.

Also Read: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026.. బాష్ మిక్సర్ గ్రైండర్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×