E-Paper
Advertisement

కొత్త Smart TV కొంటున్నారా? షాప్‌కు వెళ్లేముందు ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

కొత్త Smart TV కొంటున్నారా? షాప్‌కు వెళ్లేముందు ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!
Advertisement

Smart TV Buying Guide: సాధారణంగా ఇంటికి మంచి టీవీ కొనాలంటే చాలామంది చేసే మొదటి పని ఏమిటంటే.. యూట్యూబ్ రివ్యూలు, రకరకాల వెబ్‌సైట్లు, బ్రాండ్ల పేర్లను పరిశీలించడం. ఇలాంటివి చూసి కొత్త టీవీ కొనడం ఒక పెద్ద హోంవర్క్‌లా మారిపోతుంది. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు.. మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే.. నేటి యుగంలో టెక్నాలజీ గురించి పెద్దగా తెలియకపోయినా సరే.. కొన్ని బేసిక్ విషయాలు అర్థం చేసుకుంటే మన ఇంటికి పక్కాగా సరిపోయే బెస్ట్ స్మార్ట్ టీవీని చాలా సులభంగా ఎంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం రండి..

సైజు.. రిజల్యూషన్:

ఎప్పుడూ కూడా గది పరిమాణాన్ని బట్టి టీవీ సైజ్‌ను ఎంచుకోవాలి. చిన్న గదులకు హెచ్‌డీ లేదా ఫుల్ హెచ్‌డీ సరిపోతుంది. కానీ, 43 ఇంచుల కంటే పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే మాత్రం కచ్చితంగా 4K అల్ట్రా హెచ్‌డీ టీవీని ఎంచుకోవడం మంచిది. ఇది పిక్చర్ క్లారిటీని పెంచి, ప్రస్తుతం ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను అద్భుతంగా చూపిస్తుంది.

Advertisement

Also Read: రూ.7,000 లోపే కెమెరా ఉన్న హెడ్‌ఫోన్స్.. లైవ్ ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా!

ఓఎల్ఈడీ లేదా క్యూఎన్ఈడీ:

సినిమాలు, గేమింగ్ ఎక్కువగా ఇష్టపడే వారికి, సహజమైన రంగులు, పర్ఫెక్ట్ బ్లాక్ లెవెల్స్ కోసం ఎల్‌జీ ఓఎల్ఈడీ స్క్రీన్లు అద్భుతంగా పనిచేస్తాయి. అదే లివింగ్ రూమ్‌లో సహజమైన వెలుతురు ఎక్కువగా ఉంటే.. ఎక్కువ బ్రైట్‌నెస్ ఇచ్చే క్యూఎన్ఈడీ స్క్రీన్లు బడ్జెట్ పరంగా కూడా మంచి ఆప్షన్ అవుతాయి.

ప్రాసెసర్.. స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

టీవీ స్క్రీన్ ఎంత ముఖ్యమో.. దాని లోపల ఉండే ప్రాసెసర్ కూడా అంతే ముఖ్యం. ఎల్‌జీ వెబ్ఓఎస్ (webOS) వంటి స్మార్ట్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ ప్రాసెసర్లు టీవీ సౌండ్‌ను, పిక్చర్ క్వాలిటీని ఆటోమేటిక్‌గా స్క్రీన్‌కు తగ్గట్టుగా మారుస్తాయి. మ్యాజిక్ రిమోట్ సాయంతో వాయిస్ కంట్రోల్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది.

కొనేముందు ఇలా చేయాల్సిందే:

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆఫర్లు, వారెంటీలు మారుతుంటాయి. అందుకే కొనేముందు కచ్చితమైన మోడల్ నెంబర్‌ను అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. ఐదేళ్ల వెబ్ఓఎస్ అప్‌గ్రేడ్స్, ఎక్స్‌టెండెడ్ వారెంటీ, ఇన్‌స్టాలేషన్ చార్జీలు లాంటి వివరాలు తెలుసుకుని బెస్ట్ డీల్ ఎంచుకోండి.

Also Read: Google Pixel 11 Pro Fold ధర లీక్.. పాత మోడల్‌పై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×