E-Paper
Advertisement

రూ.549 కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్స్! ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్

రూ.549 కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్స్! ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్
Advertisement

Sony wired headphones with mic: మీరు తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం చూస్తున్నారా? ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్‌లు లేదా ప్రయాణాల్లో మీకు తోడుగా ఉండే ఒక పవర్‌ఫుల్ హెడ్‌ఫోన్ కావాలా? అయితే మీ కోసమే వచ్చింది Sony MDR-ZX110AP Wired Headphones. కేవలం రూ. 549 కే లభించే ఈ హెడ్‌ఫోన్స్, సోనీ (Sony) బ్రాండ్ నమ్మకంతో పాటు అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. అల్ట్రా-లైట్‌వెయిట్ బాడీ, ఫోల్డబుల్ డిజైన్ , ఇన్-బిల్ట్ మైక్‌తో వచ్చే ఈ గాడ్జెట్, మ్యూజిక్ లవర్స్‌కు ఒక పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ ఛాయిస్ అనే చెప్పొచ్చు.

ఈ రోజుల్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ట్రెండ్ నడుస్తున్నా.. వైర్డ్ హెడ్‌ఫోన్స్‌కు ఉండే క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా.. ఎలాంటి ఆడియో లాగ్ లేకుండా క్లియర్ సౌండ్ వినాలంటే.. వైర్డ్ హెడ్‌ఫోన్సే బెస్ట్.పైగా ఆడియో ప్రపంచంలో ‘సోనీ’(Sony)పేరు చెబితేనే ఒక బ్రాండ్ వాల్యూ గుర్తొస్తుంది. అలాంటి సోనీ కంపెనీ నుంచి అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న సూపర్ హిట్ మోడల్ Sony MDR-ZX110AP. దీని స్పెసిఫికేషన్స్ , ఇది ఎందుకు అంత స్పెషల్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Sony MDR-ZX110AP ఫీచర్లు:

Advertisement

1.ఫోల్డబుల్ డిజైన్:
ఈ హెడ్‌ఫోన్స్ డిజైన్ చాలా స్మార్ట్‌గా ఉంటుంది. దీనిని ఈజీగా మడతపెట్టవచ్చు . దీని వల్ల మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీ బ్యాగులో చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీని ఇయర్ కప్పులు చెవులపై సాఫ్ట్‌గా కూర్చుంటాయి. చాలా లైట్‌వెయిట్‌గా ఉండటం వల్ల గంటల తరబడి వాడుకున్నా చెవులు నొప్పి పెట్టవు.

2.క్రిస్టల్ క్లియర్ సౌండ్ :
Sony MDR-ZX110AP లో 30mm డైనమిక్ డ్రైవర్స్ అమర్చారు. ఇవి హై-రిజల్యూషన్ ఆడియోను అవుట్‌పుట్ ఇస్తాయి. మీరు మెలోడీ సాంగ్స్ విన్నా.. లేదా హెవీ బేస్ ఉన్న మాస్ సాంగ్స్ విన్నా..వోకల్స్ (లిరిక్స్) చాలా స్పష్టంగా వినిపిస్తాయి. 12Hz నుంచి 22,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వల్ల ప్రతి చిన్న మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్ కూడా క్లియర్‌గా బ్యాలెన్స్‌డ్‌గా మనకు వినబడుతుంది.

Advertisement

3.ఇన్-బిల్ట్ మైక్ , ఇన్-లైన్ రిమోట్:
ఇందులో స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ కోసం మైక్రోఫోన్ (In-line Mic) ఇచ్చారు. దీని వల్ల ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు హెడ్‌ఫోన్స్ తీసే అవసరం లేకుండానే.. నేరుగా మాట్లాడుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఆఫీస్ జూమ్ మీటింగ్స్ కోసం.. అలాగే ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు ఈ మైక్ పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుంది. వైర్ పై ఉండే బటన్ ద్వారా మ్యూజిక్ ప్లే/పాజ్ చేసుకోవచ్చు, కాల్స్ లిఫ్ట్/కట్ చేయవచ్చు.

Also Read:  ఇక సౌండ్‌తో రచ్చ రచ్చే! boAt Stone 650 బేస్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

4.టాంగిల్-ఫ్రీ వైర్ అండ్ 3.5mm జాక్:
సాధారణంగా వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వైర్లు త్వరగా చిక్కుపడిపోతుంటాయి. కానీ.. సోనీ ఇందులో వైర్ చిక్కుపడకుండా ఉండేందుకు స్పెషల్ ‘సెర్రేటెడ్ వైర్’డిజైన్‌ను వాడింది. 1.2 మీటర్ల పొడవు ఉండే ఈ వైర్ చివరన గోల్డ్-ప్లేటెడ్ L-షేప్డ్ 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. ఇది మీ ఫోన్, లాప్‌టాప్, లేదా ట్యాబ్‌లకు పటిష్టంగా కనెక్ట్ అవుతుంది.

5.ధరల వివరాలు :
ప్రస్తుత మార్కెట్ ధర: ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లైన Amazon, Flipkart, క్రోమా స్టోర్లలో కేవలం రూ.549 కే అందుబాటులో ఉంది.

తక్కువ బడ్జెట్‌లో ఒక నమ్మకమైన, బ్రాండెడ్ ఆన్-ఇయర్ వైర్డ్ హెడ్‌ఫోన్స్ కావాలనుకుంటే.. మార్కెట్లో Sony MDR-ZX110AP ని కొట్టేది లేదు. మంచి సౌండ్, బిల్డ్ క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ అన్నీ కలగలిపిన బెస్ట్ ఆప్షన్ ఇది.

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×