E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెద్ద కుటుంబాలకు పండగే..అమెజాన్‌లో టాప్ 5 వాషింగ్ మెషీన్స్!

పెద్ద కుటుంబాలకు పండగే..అమెజాన్‌లో టాప్ 5 వాషింగ్ మెషీన్స్!
Advertisement

Best 10 KG Washing Machines: ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ లేదా ఎక్కువ మంది ఉన్న పెద్ద కుటుంబాల్లో రోజువారీ బట్టలు ఉతకడం అనేది ఒక పెద్ద టాస్క్. చిన్న కెపాసిటీ మెషీన్లు అయితే.. రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుంది. అందుకే పెద్ద ఫ్యామిలీస్ కోసం 10 కేజీ వాషింగ్ మెషీన్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రస్తుతం అమెజాన్‌లో లేటెస్ట్ ఫీచర్స్, స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ , మంచి డిస్కౌంట్లతో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ 10 KG వాషింగ్ మెషీన్స్ వివరాలు, వాటి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో టాప్ 5 లేటెస్ట్ 10 KG వాషింగ్ మెషీన్స్:

పెద్ద ఫ్యామిలీస్ ఉన్న ఇంట్లో బట్టల కుప్పలు రోజు రోజుకీ పెరిగిపోతుంటాయి. వీటన్నింటినీ ఒకేసారి, తక్కువ టైమ్‌లో నీట్‌గా ఉతకాలంటే ఒక పవర్‌ఫుల్ 10 KG వాషింగ్ మెషీన్ ఉండాల్సిందే. ప్రస్తుతం అమెజాన్‌లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 బెస్ట్ ఆప్షన్స్ .

Advertisement

1. LG 10 Kg 5 Star Smart Inverter Top Load: ఎల్‌జీ బ్రాండ్ అనగానే నమ్మకానికి కేరాఫ్ అడ్రస్. ఇందులో స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల కరెంట్ చాలా తక్కువగా కాలుతుంది. స్మార్ట్ మోషన్, టర్బోడ్రమ్ ఫీచర్లు బట్టలపై మురికిని ఇట్టే వదిలిస్తాయి. వీటి ధర రూ.26,990 – రూ.28,500 వరకు ఉంటుంది.

2. Samsung 10 Kg Wi-Fi Ecobubble Top Load: శామ్‌సంగ్ లేటెస్ట్ మోడల్ ఇది. ఇందులో ఎకోబబుల్ టెక్నాలజీ ఉండటం వల్ల డిటర్జెంట్ బబుల్స్‌గా మారి బట్టల్లోకి త్వరగా వెళ్లి క్లీన్ చేస్తుంది. వైఫై కనెక్టివిటీతో మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. వీటి ధర రూ.29,990 లోపు ఉంటుంది.

Advertisement

3. Whirlpool 10 Kg 5 Star Fully Automatic: whirlpool బ్రాండ్ బడ్జెట్ ధరలో బెస్ట్ క్లీనింగ్ ఇస్తుంది. దీని హార్డ్ వాటర్ వాష్ ఫీచర్ వల్ల ఎలాంటి నీటిలోనైనా బట్టలు పాడవకుండా క్లీన్ అవుతాయి. దీని ధర 25,490 వరకు ఉంటుంది.

Also Read: స్మార్ట్ ఫీచర్స్, అదిరిపోయే బేస్.. మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హోమ్ ఆడియో సిస్టమ్స్!

4. Panasonic 10 Kg 5 Star Semi-Automatic: మీకు ఫుల్లీ ఆటోమేటిక్ వద్దు, బడ్జెట్‌లో అయిపోవాలి అనుకుంటే.. ఈ సెమీ-ఆటోమేటిక్ బెస్ట్ ఛాయిస్. పవర్‌ఫుల్ మోటార్, గ్లాస్ లిడ్ డిజైన్‌తో ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది.  దీని  ధర రూ.16,000 వరకు ఉంటుంది.

5. Bosch 10 Kg Fully Automatic Front Load: మీకు ప్రీమియం లుక్, అల్టిమేట్ వాషింగ్ క్వాలిటీ కావాలంటే బాష్ ఫ్రంట్ లోడ్ బెస్ట్. ఇది బట్టలు అస్సలు పాడవకుండా, సైలెంట్‌గా ఉతుకుతుంది. ఇన్‌బిల్ట్ హీటర్ కూడా ఉంది. దీని ధర రూ.44,500 వరకు ఉంటుంది.

ఈ మెషీన్లు కేవలం బట్టలు ఉతకడమే కాదు.. మీ టైమ్‌ను, కరెంట్‌ను కూడా ఆదా చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, అమెజాన్‌లో మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్‌ను సెలెక్ట్ చేసుకోండి.

Related News

ఇంటి కోసం బెస్ట్ ఇన్వర్టర్ కొనాలా? ఈ టాప్ 5 మోడల్స్ పై ఓ లుక్కేయండి!

రూ.3వేలలోపు అమ్మాయిల కోసం.. బెస్ట్ స్మార్ట్‌వాచెస్ ఇవే!

లేటెస్ట్ ఫీచర్లతో.. రూ.25వేలలోపు టాప్ 5 వాషింగ్ మెషీన్స్

కిచెన్ పని చిటికెలో అయిపోవాలా? స్మార్ట్ కిచెన్ కోసం మోడ్రన్ మిక్సీలు

ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా? కంపెనీలు దాచే.. 5 పచ్చి నిజాలు ఇవే!

ఫ్రిజ్‌లో పాలు పెడుతున్నారా? ఈ తప్పు చేస్తే పారబోయాల్సిందే!

స్మార్ట్ ఫీచర్స్, అదిరిపోయే బేస్.. మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హోమ్ ఆడియో సిస్టమ్స్!

Big Stories

×