BigTV English

India X Accounts Ban : భారత్‌లో 2 లక్షల ‘ఎక్స్’ ఖాతాల నిషేధం..

India X Accounts Ban : భారత్‌లో 2 లక్షల ‘ఎక్స్’ ఖాతాల నిషేధం..
India X Accounts Ban

X Banned Over 2 Lakh Indian Accounts : సోషల్ మీడియా వాడకంతో పాటే దానిని దుర్వినియోగం చేసే వారి సంఖ్యా పెరిగిపోయింది. నిబంధనలను ఉల్లంఘించే యూజర్ల పట్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ సంస్థ నిత్యం కన్నేసి ఉంచుతుంది.


దేశంలో అలా గీత దాటిన 2 లక్షలకుపైగా ఖాతాలను ఆ సంస్థ తొలగించింది. డిసెంబర్ 26-జనవరి 25 మధ్య మొత్తం 2,3,1215 ఖాతాలను నిషేధించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అనుమతి లేకుండా ఒకరి అసభ్యకర చిత్రాలను ట్యాగ్ చేయడం, షేర్ చేయడం వంటి ఆరోపణలపై తొలగించినవే వీటిలో అధికంగా ఉన్నాయి.

Read More: టెక్ట్స్ నుంచి నేరుగా వీడియో!


టెర్రరిజానికి ఊతమిస్తున్న మరో 1945 అకౌంట్లను కూడా ఈ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం నిలిపివేసింది. మొత్తం మీద నెల రోజుల వ్యవధిలో 2,33,160 ఖాతాలపై ‘ఎక్స్’ వేటు వేసింది. 2021లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. భారత యూజర్ల నుంచి తమకు 2,525 ఫిర్యాదులు ఎక్స్‌కు అందాయని ‘ఎక్స్’ సంస్థ తెలిపింది.

Tags

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×