E-Paper
Advertisement

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!
Advertisement

Zebronics Astra 35 portable bluetooth speaker: ప్రస్తుతం ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలన్నా, ఇంట్లోనే చిన్న పార్టీ చేసుకోవాలన్నా.. మ్యూజిక్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే.. ఎక్కువ బడ్జెట్ పెట్టి పెద్ద స్పీకర్లు కొనలేక.. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లోకి తక్కువ ధరలో.. బస్ట్ ఫీచర్లు అందించే గ్యాడ్జెట్లు వస్తున్నాయి. ఈ కోవకే.. చెందినది ప్రముఖ టెక్ బ్రాండ్ జెబ్రోనిక్స్ నుంచి వచ్చిన Zebronics Astra 35 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ స్పీకర్ కేవలం రూ. 849 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

పూర్తి ఫీచర్లు:

1. పవర్‌ఫుల్ 16W సౌండ్ అవుట్‌పుట్:

ఈ చిన్న సైజు స్పీకర్ గురించిన అతి పెద్ద విశేషం దీని సౌండ్ పవర్. కేవలం రూ.849 బడ్జెట్‌లో లభిస్తున్నప్పటికీ, ఇది ఏకంగా 16 వాట్స్ పవర్‌ఫుల్ సౌండ్‌ను అందిస్తుంది. దీని వల్ల రూమ్ మొత్తం లేదా చిన్నపాటి గ్యాదరింగ్‌లో పాటలు చాలా గట్టిగా, క్లియర్‌గా వినిపిస్తాయి. బేస్ ప్రియుల కోసం ఇందులో ప్రత్యేకమైన సౌండ్ ట్యూనింగ్ ఇవ్వడం వల్ల పాటల్లో బీట్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.

2.లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు స్పీకర్ మధ్యలో.. ఆగిపోతే మూడ్ అంతా పాడైపోతుంది. ఆ టెన్షన్ లేకుండా.. ఉండేందుకు ఈ జెబ్రోనిక్స్ ఆస్త్రా 35 స్పీకర్ ఏకంగా 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా.. ఎలాంటి టెన్షన్ లేకుండా.. మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రిళ్లు క్యాంప్‌ఫైర్‌లు లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

3.పోర్టబుల్ డిజైన్, కనెక్టివిటీ:

ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ,కాంపాక్ట్ సైజులో ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మీ బ్యాగ్‌లో వేసుకుని చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఇవ్వడం వల్ల మీ మొబైల్ లేదా ట్యాబ్లెట్‌కి క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ కాకుండా ఎఫ్‌ఎం రేడియో, యూఎస్‌బీ పెన్‌డ్రైవ్, మైక్రో ఎస్డీ కార్డ్ వంటి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంటే.. ఫోన్ లేకపోయినా డైరెక్ట్ పెన్‌డ్రైవ్‌తో కూడా పాటలు వినొచ్చు.

Advertisement

Also Read: బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!

4.ఈజీ కంట్రోల్స్, బిల్డ్ క్వాలిటీ:

దీనిపై ఉండే.. బటన్ల ద్వారా వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, పాటలు మార్చడం వంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు. రోజు వారీ వాడకానికి తట్టుకునేలా.. దీన్ని గట్టి ప్లాస్టిక్ మెటీరియల్‌తో.. డిజైన్ చేశారు. స్పీకర్ లుక్ కూడా చూడటానికి చాలా ట్రెండీగా, మోడర్న్‌గా ఉంటుంది.

రూ.వెయ్యిలోపు బడ్జెట్‌లో ఒక మంచి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకునే.. వారికి Zebronics Astra 35 ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ.849 ధరకే 16W సౌండ్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్న ఈ స్పీకర్‌ను వెంటనే ఆర్డర్ చేసి మ్యూజిక్‌ ఎంజాయ్ చేయండి.

Related News

వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

Big Stories

Advertisement
×