E-Paper
Advertisement

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!
Advertisement

Errabelli Arrest: నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం ఆయనను జనగామకు పోలీసులు తరలించారు. నర్సంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నుండి వెళ్తుండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

బందుకు పిలుపు..

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నర్సంపేట బందుకు ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి నర్సంపేటలో బందు కొనసాగుతుంది. పలుచోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతల నిరసనలు తెలుపుతున్నారు. నర్సంపేటలో పర్యటించడానికి వెళ్తుండగా ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Also Read: రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

జనగామ పోలీసుల అదుపులో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఉన్నారు. అరెస్టును కండిస్తూ పోలీస్ స్టేషన్ ముందు టిఆర్ఎస్ శ్రేణుల భారీడా ఆందోళన చేపట్టారు. ఎర్రబెల్లిని విడుదల చేయాలని ధర్నాకు దిగారు. దీంతో కొద్దిసేపు జనగామ పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి.

Advertisement

Also Read: బైకుపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. కేబీఆర్ పార్క్ వన్‌వే ట్రాఫిక్ పరిశీలన

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×