E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: 15 సిక్స‌ర్లు, 16 బౌండ‌రీలతో వైభ‌వ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే సెంచరీ

Vaibhav Suryavanshi: 15 సిక్స‌ర్లు, 16 బౌండ‌రీలతో వైభ‌వ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే సెంచరీ
Advertisement

Vaibhav Suryavanshi: 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) మరోసారి రెచ్చిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ద్వారా పాపులర్ అయిన వైభవ్ సూర్యవంశీ, 36 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే పలు సెంచరీలు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ, విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) కూడా సెంచరీ తో దుమ్ము లేపాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి శభాష్ అనిపించాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా రికార్డ్ సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ బీహార్ ( Arunachal Pradesh vs Bihar, Plate) మధ్య జరిగిన విజయ్ హజారే మ్యాచ్ లో ఈ సెంచరీ నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం 190 పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన‌ వైభవ్ సూర్యవంశీ 15 సిక్స‌ర్లు అలాగే 16 బౌండర్లు బాదేశాడు. మరో 30 పరుగులు సాధిస్తే డబుల్ సెంచరీ కూడా ఫినిష్ చేసేవాడు. కానీ 190 ప‌రుగుల వ‌ద్ద వికెట్ కోల్పోయాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

అన్ని ఫార్మాట్స్ లో సెంచరీ చేసిన ప్లేయర్ గా వైభవ్ సూర్య వంశీ చరిత్ర

Advertisement

14వేల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని విభాగాల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా దుమ్ము లేపాడు. ఐపీఎల్ లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించిన వైభవ్, వన్డేలో కూడా సెంచరీ చేశాడు. యూత్ టెస్టులో కూడా సెంచరీ చేసి రఫ్పాడించాడు. టీమిండియా A జట్టులో కూడా సెంచరీ చేశాడు. మొన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో కూడా వైభవ్ సూర్య వంశీ సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అటు అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో మలేషియా జట్టుపై సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు విజయ్ హజారే 2025 టోర్నమెంట్లో కూడా సెంచరీ చేసి తన సత్తా చాటాడు. ఇలా అన్ని విభాగాల్లో సంచరి చేసిన ఏకైక ఆటగాడు వైభవ సూర్య వంశీ కావడం విశేషం.

వైభవ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పై అత్యంత దారుణంగా విఫలమయ్యాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) . చిన్న జట్లపై సెంచరీల మీద సెంచరీలు కొట్టే వైభవ్ సూర్య వంశీ, కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ లో దారుణంగా విఫలం కావడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయ్ హజారే టోర్నమెంటలో ఆడితే ఏం ప్రయోజనం అంటూ నిలదీస్తున్నారు.

Advertisement

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×