E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తోవెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తోవెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !
Advertisement

Abhishek-Vaibhav Controversy:  ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (India vs England) మధ్య టి20 సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) వివాదంలో చిక్కుకున్నాడు. అభిషేక్ శర్మ పై చైల్డ్ లేబర్ కేసు ( child labour) నమోదు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీతో (Vaibhav Suryavanshi) వెట్టి చాకిరీ చేయిస్తున్నాడని.. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. 15 ఏళ్ల కుర్రాడు అని చూడకుండా… వైభవ్ సూర్య‌వంశీతో బ్యాట్లు మోయిస్తావా ? అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే అభిషేక్ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని సామాజిక కార్యకర్తలు వార్నింగులు ఇస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తోవెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 జరగగా.. ఈ మ్యాచ్ వర్షార్పణం అయింది. టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసినప్పటికీ.. ఛేజింగ్ సమయంలో భారీ వర్షం పడి… మ్యాచ్ రద్దయింది. ఇక రేపు అంటే జూలై 4వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టి20 జరగనుంది. మాంచెస్ట‌ర్‌ వేదికగా ( Emirates Old Trafford, Manchester) ఈ రెండు జట్లు రేపు తలపడతాయి. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి టీమిండియా క్రికెటర్లు మాంచెస్ట‌ర్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో బ్యాట్లు మోగించాడు అభిషేక్ శర్మ. తన బ్యాట్లన్నీ వైభవ్ కు ఇచ్చి, అతని వెనకాల హీరో రేంజ్ లో ఖాళీ చేతులతో వెళ్ళాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో సామాజిక కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. వెంటనే అభిషేక్ శర్మ పై చైల్డ్ లేబర్ యాక్ట్ ( child labour act) కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్ల కుర్రాడితో ఇలా చాకిరీ చేయించుకుంటారా? అసలు మీరు మనుషులేనా అంటూ ఫైర్ అవుతున్నారు. ఎంత నెంబర్ వన్ ఆటగాడు అయినా… కుర్రాడితో బ్యాట్లు మోహించడం చాలా తప్పు అని ఫైర్ అయ్యారు. దీనిపై అభిషేక్ శర్మ క్షమాపణలు చెప్పినప్పటికీ… అస్సలు వదలకూడదని డిమాండ్లు చేస్తున్నారు. కచ్చితంగా అభిషేక్ శర్మ పై చైల్డ్ లేబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలా అయితేనే మరోసారి అభిషేక్ శర్మ పట్ల ఇలా దారుణంగా వ్యవహరించబోరని.. మిగతా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారని పేర్కొంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

 

Related News

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Nida Dar: నన్ను చూస్తేనే టీమిండియా భ‌య‌ప‌డిపోయేది..రాత్రుళ్లు ఉలిక్కిప‌డేవారు

టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌

గంభీర్ నీకు బుర్ర ఉందా ? అంత దూల ఉంటే, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించుకో !

Big Stories

×