E-Paper
Advertisement

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా…ఫైన‌ల్ లో పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా చేశారు క‌ద‌రా?

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా…ఫైన‌ల్ లో పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా చేశారు క‌ద‌రా?
Advertisement

Vivek Razdan On IND VS SL:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్ లో టీమిండియాకు ఘోర ఓటమి ఎదురైంది. శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమిండియా ఇంటి దారి పట్టింది. దీంతో తిలక్ వర్మ సేనపై విమర్శలు వస్తున్నాయి. తిలక్ వర్మ కెప్టెన్సీని కూడా టార్గెట్ చేస్తూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఇక శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ వివేక్ ర‌జ్దాన్ (Vivek Razdan ) ఫైర్ అయ్యాడు.

ఫైన‌ల్ లో పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా చేశారు క‌ద‌రా?

సెమీ ఫైనల్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి కొంప ముంచిందని ఫైర్ అయ్యాడు. శ్రీలంక చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోకుండా చేశారని ఆగ్రహించాడు. నిన్నటి మ్యాచ్ లో గెలిచింటే ఫైనల్స్ కు టీమిండియా వెళ్లేద‌న్నాడు. ఈ త‌రుణంలోనే ఫైన‌ల్ లో పాకిస్తాన్ ను ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుంటే బాగుండ‌ని వెల్ల‌డించాడు. కానీ తిలక్ వర్మ సేన మాత్రం చెత్త గాడి పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోకుండా ప్లాన్ మొత్తం చెడ‌గొట్టింద‌ని ఫైర్ అయ్యాడు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

తిలక్ వర్మ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ సందర్భంగా తిలక్ వర్మ కెప్టెన్సీ కారణంగానే టీమిండియా ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ మొదటి నుంచి తిలక్ వర్మ చెత్త నిర్ణయాలు తీసుకుంటూ టీమిండియా జట్టును భ్రష్టు పట్టించాడని ఫైర్ అవుతున్నారు. బౌలర్లను సరిగ్గా వాడుకోకపోవడంతో టీమిండియా సెమీ ఫైనల్ లో ఓడిపోవాల్సి వచ్చింది అంటున్నారు. వ‌న్డేల‌ను టెస్టుల్లా ఆడాడ‌ని ఆగ్ర‌హిస్తున్నారు.

Advertisement

మ్యాచ్ గెలిస్తే త‌న ఖాతాలో క్రెడిట్ వేసుకున్నాడ‌ని, ఓడిపోతే తోటి ప్లేయ‌ర్ల‌పై తోసేస్తున్నాడ‌ని మండిప‌డుతున్నారు.
300కు పైగా పరుగులు సాధించినప్పటికీ.. మ్యాచ్ నిలబట్టుకోలేదని హేళన చేస్తున్నారు. దానికి తోడు అంపైర్ల నిర్ణయాలు కూడా టీమిండియా కొంపముంచాయని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. రింకు సింగ్ ఎల్డీడబ్ల్యూ కాకపోయినా అంపైర్ ఇచ్చాడ‌ని పోస్టులు పెడుతున్నారు. హ‌ర్ష్ దూబే, ష‌హ‌బాద్ అహ్మ‌ద్ బౌలింగ్ లోనూ రెండు ఎల్బీడ‌బ్లూలు అయినా అంపైర్లు ఔట్ ఇవ్వ‌లేద‌ని టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  న‌ఖ్వీ ఇచ్చిన డ‌బ్బులకు ఆశ‌ప‌డి లంక‌కు అనుకూలంగా అంపైర్లు వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డుతున్నారు.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

రాంచీ కొండ‌పై ధోని కొత్త సామ్రాజ్యం.. ఏకంగా 2 ఎక‌రాల్లో మూడో ల‌గ్జ‌రీ ప్యాలెస్

కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు..షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

ఫైన‌ల్ లో పాక్ చేతిలో ఓడిపోవాల్సి వ‌స్తుంద‌ని, తెలివిగా సెమీస్ నుంచే భార‌త్ నిష్క్రమించింది

హ‌ర్షిత్ రాణా శ‌నిలా దాపురించాడు, వాడు చేసిన పాపాలు…టీమిండియాను ముంచుతున్నాయి

టీమిండియా కొంప‌ముంచిన అంపైర్లు…న‌ఖ్వీ డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ!

క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌న్నీళ్ల‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ క‌వ‌ర్ చేస్తున్నాడు..!

గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా బూతు పురాణం.. బ్యాన్ వేయాలంటూ డిమాండ్లు

Big Stories

Advertisement
×