E-Paper
Advertisement

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !
Advertisement

Ajmal Zadran On IND VS AFG:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో (Asian Games 2026) భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ ( IND VS AFG) మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ జరుగాల్సి ఉండగా, టాస్ పడకుండానే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో సెమీస్ కు టీమిండియా నేరుగా దూసుకెళ్లింది. అయితే, దీనిపై ఆఫ్ఘానిస్తాన్ స్టార్ ఆటగాడు అజ్మల్ జద్రాన్ (Ajmal Zadran On IND VS AFG) వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఓ పోస్ట్ వైరల్ గా మారింది. వర్షం పడకపోయింటే, టీమిండియాపై ఆఫ్ఘానిస్తాన్ గెలిచేది కావచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ టాస్ కూడా వేయక ముందే మ్యాచ్ రద్దు కావడంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అజ్మల్ జద్రాన్ (Ajmal Zadran). టీమిండియా మ్యాచ్ జరిగి, ఓడినా తమకు సంతృప్తిగా ఉండేదని తెలిపారు. కానీ, తమ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడని ఫైర్ అయ్యారు. అటు ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నిర్వాహకులు కూడా మైదానాన్ని సరిగా ఆరబెట్టలేదని, దీంతో మ్యాచ్ రద్దు అయినట్టు విమర్శలు చేశారు. దీంతో అజ్మల్ జద్రాన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ ( IND VS AFG) మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం దారుణమంటూ అజ్మల్ జద్రాన్ (Ajmal Zadran) విమర్శలు చేశారు. ఆసియా గేమ్స్ నిర్వాహకుల అసమర్థమైన తీరు కారణంగా తమకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. మైదానం ఆరబెట్టడానికి వాళ్ల దగ్గర సరైన పరికరాలే లేవంటూ సీరియస్ అయ్యారు. పేలవమైన నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల..ఏషియన్ గేమ్స్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ వైదొలగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే కుట్రలు చేసి, మ్యాచ్ జరుగకుండా చేశారని తనకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం కోసం చాలా ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేశారు జద్రాన్. ఈ తరుణంలో టీమిండియాపై తాము గెలిచే వాళ్లమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

మ్యాచ్ రద్దుతో సెమీస్ లోకి టీమిండియా

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ ( IND VS AFG) మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ రద్దు కావడం శ్రేయస్ అయ్యర్ సేనకు కలిసి వచ్చింది. ఏ మ్యాచ్ ఆడకుండానే నేరుగా సెమీస్ కు ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా దూసుకెళ్లింది. సెమీస్ అక్టోబర్ 1వ తేదీన శ్రీలంక లేదా నేపాల్ తో జరుగనుంది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

బస్సు దిగుతుండగా బొక్క బోర్లా పడ్డ రోహిత్ శర్మ… పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ?

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

విరాట్ కోహ్లీ, గిల్ బ్యాట్లలలో AI చిప్స్ పెట్టారు… అందుకే ఇద్దరూ సెంచరీలు బాదారు

Big Stories

Advertisement
×