E-Paper
Advertisement

Amit Mishra: విరాట్ కోహ్లీ దేశద్రోహి.. పాకిస్తాన్ వాళ్లతోనే రాసుకు పూసుకొని తిరుగుతాడు !

Amit Mishra: విరాట్ కోహ్లీ దేశద్రోహి.. పాకిస్తాన్ వాళ్లతోనే రాసుకు పూసుకొని తిరుగుతాడు !
Advertisement

Amit Mishra:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు మ్యాచ్ లు ఫినిష్ అయితే టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఇవాళ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరగనుండగా ఎల్లుండి అంటే మే 31వ తేదీన ఐపీఎల్ 2026 ఫైనల్ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్రవర్తన పైన టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit mishra ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ దేశద్రోహి అంటూ బాంబు పేల్చారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అతని ప్రవర్తన అత్యంత దారుణంగా ఉంటుందని మండిపడ్డారు. పాకిస్తాన్ వాళ్లతోనే రాసుకు పూసుకొని తిరుగుతాడు అంటూ అమిత్ మిశ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

విరాట్ కోహ్లీ దేశద్రోహి..? – అమిత్ మిశ్రా

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు శత్రు దేశ క్రికెటర్లతో విరాట్ కోహ్లీ చాలా క్లోజ్ గా ఉంటాడని మండిపడ్డారు అమిత్ మిశ్రా. చాలా సార్లు విరాట్ కోహ్లీ తో తాను మ్యాచ్ ఆడాను… పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా మేమిద్దరం ప్రాతినిధ్యం వహించినట్లు గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లతో విరాట్ కోహ్లీ ఎప్పుడు క్లోజ్ గానే ఉంటాడని.. వాళ్లతో రాసుకుపూసుకు తిరుగుతాడని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను దేశద్రోహి అనాల్సిందేనని సీరియస్ అయ్యారు అమిత్ మిశ్రా. ఇండియా గడ్డ పైన పుట్టి, పాకిస్తానోడికి సలాం కొట్టడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహించారు. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ కూడా ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ షేక్ అండ్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

ఐపీఎల్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇండియాకు వచ్చి ఎంతో ధైర్యంగా ఆడుతున్న హెడ్ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ అత్యంత దారుణంగా ప్రవర్తించాడని మండిపడ్డారు అమిత్ మిశ్రా. పాకిస్తాన్ దేశం నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ పీఎస్ఎల్ ఆడకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు హెడ్ వచ్చినట్లు గుర్తు చేశారు. అలాంటి ఆటగాళ్ల ముందు దారుణంగా విరాట్ కోహ్లీ ప్రవర్తించాడని సీరియస్ అయ్యారు. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాడని మండిపడ్డారు. హెడ్ ఇలాంటి అంతర్జాతీయ ప్లేయర్ కు గౌరవం ఇవ్వాల్సి ఉందని.. అలా ఇవ్వకపోతే ఇండియా పరువు పోతుందని ఫైర్ అయ్యారు అమిత్ మిశ్రా. దీనిపై కచ్చితంగా బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో హెడ్ ఎంత పెద్ద తప్పు చేసిన బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుంది.. కానీ విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మాత్రం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కు పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఎవడు అంటూ నిలదీశారు.

Advertisement

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

 

https://www.facebook.com/photo/?fbid=3342568322570555&set=a.2580868458740549

 

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×