Anaya Bangar : భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ గురించి తెలియని వారు ఉండరు. ఆపరేషన్ చేయించుకొని మరి లేడీగా మారింది సంజయ్ బంగర్ ( Sanjay Bangar ) కుమార్తె అనయ బంగర్ ( Anaya Bangar ). అయితే అలాంటి అనయ బంగర్… తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల న్యూ**డ్ ఫోటోలు అని బాంబు పేల్చిన అనయ బంగర్.. ఇప్పుడు రూటు మార్చింది. ఓ స్టార్ క్రికెటర్ బాగోతం బయటపెట్టింది అనయ బంగర్. తన పక్కలోకి రమ్మన్నాడని… సంచలన వ్యాఖ్యలు చేసింది.
అన్నయ్య బంగర్ ను టార్చర్ చేసిన టీమిండియా క్రికెటర్
జన్యు లోపం కారణంగా పుట్టిన సంజయ్ బంగర్ కుమార్తె…అనయ బంగర్ లేడీ గా మారిన సంగతి తెలిసిందే. అయితే లేడీగా మారిన అనయ బంగర్ కు వేధింపులు ఏ మాత్రం తగ్గడం లేదు. లేడిగా మారినప్పటికీ కూడా అందంగా కనిపించడంతో అందరూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనయ బంగర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను… ఓ స్టార్ క్రికెటర్ పక్కలోకి రమ్మన్నాడని… తన కోరిక తీర్చమని అడిగినట్లు సంచలన విషయాలు బయట పెట్టింది. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనే దానిపైన మాత్రం సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ క్లారిటీ ఇవ్వలేదు.
అతడు మాజీ సీనియర్ క్రికెటర్ ( Tam Star criceter) అని చెబుతున్నారు. ఓ పార్టీకి వెళ్ళిన ప్పుడు కారులో ఈ విషయాన్ని అడిగినట్లు వెల్లడించింది. దీంతో యాంకర్ కూడా షాక్ అయింది. ఇక ఇటీవల కూడా… తన హాట్ ఫోటోలు కొంత మంది అడిగినట్లు కూడా చెప్పుకొచ్చింది అనయ బంగర్. మొన్నటి ఇంటర్వ్యూలో.. అనయ బంగర్ మాట్లాడుతూ… తాను తీవ్రమైన వేధింపులకు గురవుతున్నానని పేర్కొంది. ఒకా నొక దశలో ఆత్మహ***త్య చేసుకోవాలని కూడా అనిపించినట్లు వెల్లడించింది. లోకంలో చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.
తాను లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత క్రికెట్ ఆడకూడదని తన తండ్రి సంజయ్ బంగర్ సలహా ఇచ్చారని కూడా వివరించింది. అటు లింగ మార్పిడి కంటే ముందు మునీర్ ఖాన్, సర్ఫ్ రాజ్ ఖాన్ , యశస్వి లాంటి ప్లేయర్లతో దేశవాళి క్రికెట్ లో పాల్గొంది అనయ బంగర్. అయితే లింగ మార్పిడి చేసుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్ రూల్స్ ప్రకారం అనయ బంగర్ కు ఛాన్స్ రాలేదు. దీంతో క్రికెటర్ కావాలన్నా కోరికను చంపేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఒక క్రికెటర్ పక్కలోకి రమ్మనడం హాట్ టాపిక్ అయింది.
Also Read: Ben Cutting – SRH: ఆ ఒక్కడి పేరు చెబితే.. RCB ఇప్పటికీ వణికిపోతుంది.. పీడ కల మిగిల్చాడు